విశాఖలో పరిపాలనా రాజధాని ఏర్పాటు నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చంద్రబాబు అనుకుల మీడియా విషం కక్కుతుంది. విశాఖలో తరచుగా తుఫానులు, వరదలు వస్తాయని, సముద్రమట్టం అసాధారణంగా పెరిగిపోయే ప్రమాదం ఉందని, అసలు విశాఖలో రాజధాని ఏర్పాటుకు తగిన భూములు కూడా లేవని, రక్షణాపరంగా సేఫ్ కాదని..ఇలా పలు అసత్యకథనాలు వండివారుస్తోంది. తాజాగా నేవీను కూడా ఎల్లోమీడియా వదల్లేదు. విశాఖ రాజధానిపై నేవీ అభ్యంతరం చెప్పిందంటూ దుష్ప్రచారం మొదలుపెట్టింది. అంతే …
Read More »