ఉక్రెయిన్లో చనిపోయిన నవీన్ మృతదేహం తరలింపుపై కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ బెల్లాడ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. యుద్ధ ప్రాంతం నుంచి బతికున్న వారిని తీసుకురావడం సవాల్ తో కూడుకున్న పని అని, మృతదేహాన్ని తేవడం ఇంకా కష్టమని చెప్పాడు. విమానంలో మృతదేహం ఎక్కువ స్థలం ఆక్రమిస్తుందని, ఆ ప్లేసులో 10 మంది కూర్చోవచ్చంటూ పేర్కొన్నాడు. గత 4 రోజులుగా నవీన్ డెడ్ బాడీ కోసం కుటుంబసభ్యులు ఎదురుచూస్తున్నారు.
Read More »ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆస్తులు ఎంతో తెలుసా..?
ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ ఆదివారం తన ఆస్తుల వివరాలను ప్రకటించారు. భువనేశ్వర్, దిల్లీ, ఫరీదాబాయ్లో తన తండ్రి, మాజీ సీఎం బీజు పట్నాయక్ ద్వారా లభించిన ఆస్తులు.. తాను రచించిన పుస్తకాల రాయల్టీ ద్వారా సంపాదించిన మొత్తం 2020 మార్చి నాటికి సుమారు రూ 63 కోట్లుగా ఉన్నట్లు వెల్లడించారు. ఆయా వివరాలను త్వరలో లోకాయుక్తకు అందజేస్తానని చెప్పిన ఆయన.. తన మంత్రివర్గంలోని పలువురి ఆస్తులను సైతం ప్రకటించారు
Read More »దిశ కేసులో మరో మలుపు..?
తెలంగాణతో పాటుగా యావత్తు దేశంలోనే సంచలనం సృష్టించిన దిశ అత్యాచారం.. హత్య కేసుల్లో నిందితులైన ఆరీఫ్,శివ,చెన్నకేశవులు,నవీన్ లను పోలీసులు ఆత్మరక్షణలో భాగంగా ఎన్కౌంటర్ చేసిన సంగతి విదితమే. అయితే దిశ కేసులో మరో మలుపు తిరిగింది. దిశ కేసులో మరో కీలకమైన అంశం తెరపైకి వచ్చింది. ఆరిఫ్ ఇరవై ఆరు ఏళ్లుండగా .. శివ,నవీన్,చెన్నకేశవులకు ఇరవై ఏళ్లు ఉంటాయని సీపీ సజ్జనార్ ప్రకటించారు. అయితే వారిలో ఇద్దరు మైనర్లున్నారని తల్లిదండ్రులు …
Read More »