సముద్రం మీదుగా బోటులో నాటుసారా తరలిస్తుండగా నేమాంకు చెందిన టీడీపీ నేత మేడిశెట్టి బుజ్జి ఎక్సైజ్ పోలీసులకు పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో బుజ్జి నుంచి పెద్ద ఎత్తున సారాయి, బోటు, ఆటోను స్వాధీనం పరుచుకున్నట్లు ఎక్సైజ్ సిబ్బంది వెల్లడించింది. కాకినాడకి చెందిన ఓ టీడీపీ నేత అండదండలతో బుజ్జి నాటుసారా వ్యాపారం నిర్వహిస్తున్నట్లు తెలిసింది. గత మార్చిలోనూ ఇదే విధంగా నాటుసారా తరలిస్తుండగా కాకినాడ రూరల్ పోలీసులకు చిక్కినట్లు అధికారులు …
Read More »సముద్ర మార్గాన పడవల సహాయంతో నాటుసారా రవాణా చేస్తుండగా పట్టుబడ్డ టీడీపీ నేత
ఏపీలో టీడీపీ నేతలు చేస్తున్న నేరాలు అన్ని ఇన్ని కావు. నేరాల్లో ఎన్ని నేరాలు ఉంటే అన్ని టీడీపీ నేతలు చేశారని వైసీపీ నేతలు ఎన్నో సార్లు విమర్శించారు. హత్యలు, ఇసుక దందా, రౌడియిజం, భూ కుంభకోణం ఇలా ఎన్నో చేశారు. తాజాగా కాకినాడ రూరల్‌లో సోమవారం ఎక్సైజ్ శాఖ అధికారుల తనిఖీల్లో భారీగా నాటుసారా పట్టుబడింది. నేమాంకు చెందిన ఓ టీడీపీ నేత గత కొంతకాలంగా యథేచ్చగా నాటుసారా …
Read More »