పేపర్ టవల్ – 2-4 వారాలు అరటి తొక్క – 3-4 వారాలు పేపర్ బాగ్ – 1 నెల వార్తాపత్రిక – 1.5 నెలలు ఆపిల్ కోర్ – 2 నెలలు కార్డ్బోర్డ్ – 2 నెలలు కాటన్ గ్లోవ్ – 3 నెలలు ఆరెంజ్ పీల్స్ – 6 నెలలు ప్లైవుడ్ – 1-3 సంవత్సరాలు ఉన్ని సాక్ – 1-5 సంవత్సరాలు మిల్క్ కార్టన్లు – …
Read More »ఎడిటోరియల్ : పచ్చని అడవుల్లో భయంకర విధ్వంసం..!
ఆకాశాన్ని తాకే తూర్పు కనుమలకు, ప్రకృతి రమణీయ దృశ్యాలకు, అరుదైన వృక్షజాతులకు, కనువిందు చేసే వణ్యప్రాణులకు నెలవు…తెలుగు రాష్ట్రాల అమెజాన్‌గా పేరుగాంచిన నల్లమల అడవులు..అంతరించిపోనున్నాయా… మానవ మనుగడ ప్రశ్నార్థకం కానుందా..జీవ వైవిధ్యం దెబ్బతిని జీవ జాతులు అంతరించిపోతున్నాయా..మన నాగరికతకు మూలవాసులైన చెంచుల భవిష్యత్తు ప్రమాదంలో పడిందా..భవిష్యత్తులో భయంకరమైన ప్రకృతి విధ్వంసం చోటు చేసుకోబోతుందా…ప్రస్తుతం నల్లమల అడవుల్లో యురేనియం తవ్వకాల గురించి వస్తున్న వార్తలు తెలుగు ప్రజల్లో భయాందోళన కలిగిస్తున్నాయి. యురేనియం …
Read More »ఆదివారం వరకు అన్ని పాఠశాలలకు సెలవు
రాజధాని దిల్లీలో వాతావరణ కాలుష్య తీవ్రత ప్రమాదకర స్థాయికి చేరింది. దీంతో పాఠశాలలను ఆదివారం వరకు మూసివేయాల్సిందిగా ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి మనీశ్ సిసోడియా ఆదేశించారు. బుధవారం ఈ మేరకు అన్ని పాఠశాలలకు ఆదేశాలు జారీ చేశారు. చిన్నారుల ఆరోగ్యం విషయంలో రాజీ పడేదే లేదని పేర్కొన్నారు. పంజాబ్, హరియాణా ప్రాంతాల్లో పంట తగులబెట్టడం, నిర్మాణాల కారణంగా తీవ్ర వాయు కాలుష్యం ఏర్పడుతోందని అధికారులు చెబుతున్నారు. పొగమంచు నేపథ్యంలో బుధవారం …
Read More »వాన పొగమంచు తో తిరుమల అందాలు…అద్భుతం
తిరుమలగిరులు ఒక ప్రకృతి అద్భుతం. అరుదైన జాతుల వృక్షాలు, జంతువులు, సర్పాలకు ఆవాసం. వీటితో పాటు ప్రతి చెట్టు, రాయి శ్రీవేంకటేశ్వరస్వామి స్వరూపమని పురాణాల కథనం. భక్తులు ఎంతో భక్తిశ్రద్ధలతో తిరుమలగిరులను అధిరోహించి స్వామివారిని దర్శించుకుంటారు. ఆధ్యాత్మిక భావనతో పాటు ప్రకృతి సోయగాలు భక్తులకు కనువిందు చేస్తున్నాయి. తిరుమలల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దారి పొడవునా జలపాతాలు, సెలయేర్లు జలకళ సంతరించుకున్నాయి. వర్షం నిలిచి నిలిచి వస్తుండడంతో విరామంలో మేఘాలు …
Read More »