టాలీవుడ్ ఇండస్ట్రీలో సహజనటి అంటే టక్కున గుర్తుకు వచ్చేది జయసుధ .అప్పట్లో తన అందంతో ,అభినయంతో ,నటనతో నాటి తెలుగు సినిమా ప్రేక్షకుల మదిలో చెరగని ముద్ర వేసుకుంది .చిన్న చిన్న హీరోల దగ్గర నుండి నటరత్న విశ్వవిఖ్యాత నటుడు దివంగత ఎన్టీఆర్ వరకు అందరితో అమ్మడు ఆడి పాడింది . ఒకవైపు కమర్షియల్ మూవీలలో నటిస్తూనే మరోవైపు కుటుంబ కథ చిత్రాల్లో నటిస్తూ తన కంటూ ఒకస్థానాన్ని దక్కించుకుంది …
Read More »