Home / Tag Archives: nationalnews

Tag Archives: nationalnews

అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ

దేశంలోనే అత్యధిక ధనిక పార్టీగా బీజేపీ అవతరించింది. దేశంలో ఉన్న ఎనిమిది జాతీయ పార్టీలు తమ ఆస్తులను తెలియజేశాయి. ఈ క్రమంలో 2021-22ఆర్థిక సంవత్సరానికి గాను రూ.8,829.16కోట్ల ఆస్తులు ఉన్నట్లు ప్రకటించాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. బీజేపీ కాంగ్రెస్ ఎన్సీపీ సీపీఐ సీపీఎం బీఎస్పీ ఏఐటీసీ ఎన్ పీఈపీ పార్టీలు ఆస్తుల వివరాలను వెల్లడించినట్లు తెలిపింది. అయితే ఈ ఎనిమిది పార్టీల్లో బీజేపీ ఆస్తులు అక్షరాల రూ.6,046.81కోట్లు.. కాంగ్రెస్ ఆస్తులు …

Read More »

హైద‌రాబాద్‌కు చేరుకున్న ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌

ఢిల్లీ, పంజాబ్ ముఖ్య‌మంత్రులు అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్‌లు హైద‌రాబాద్‌కు చేరుకున్నారు. బేగంపేట ఎయిర్‌పోర్టు నుంచి నేరుగా ఐటీసీ కాక‌తీయ హోట‌ల్‌కు వెళ్లారు. అక్క‌డ్నుంచి ప్ర‌గ‌తి భ‌వ‌న్‌కు చేరుకోనున్నారు. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌లో సీఎం కేసీఆర్‌తో క‌లిసి అర‌వింద్ కేజ్రీవాల్, భ‌గ‌వంత్ మాన్ లంచ్ చేయ‌నున్నారు. కేజ్రీవాల్‌ వెంట ఢిల్లీ విద్యాశాఖ మంత్రి ఆతిషి కూడా ఉన్నారు.

Read More »

రక్షా బంధన్ సందర్భంగా ప్రయాణికులకు రైల్వే శాఖ షాక్

రక్షాబంధన్ పండుగ సందర్భంగా ప్రయాణికులకు రైల్వేశాఖ షాక్ ఇచ్చింది. రాఖీలు కట్టేందుకు వీలుగా సోదర,సోదరీమణులకు రైళ్లలో రాకపోకలు సాగించేందుకు వీలుగా మరిన్ని రైళ్లు నడపాల్సిన రైల్వే శాఖ నడుపుతున్న రైళ్లనే రద్దు చేసి ప్రయాణికులకు షాక్ ఇచ్చింది. దేశవ్యాప్తంగా గురువారం 149 రైళ్లను రద్దు చేస్తూ  ఇండియన్ రైల్వేస్ తాజాగా ఆదేశాలు జారీ చేసింది.మరో 16 రైళ్ల రాకపోకల స్టేషన్లను మార్చింది. మరో 15 రైళ్లను దూరప్రయాణాన్ని కుదించింది. రాఖీ …

Read More »

దేశంలో కరోనా కలవరం

దేశంలో  గత రోజులుగా  కరోనా కేసులు మరోసారి పెరుగుతూ వస్తున్నాయి. నిన్న  మంగళవారం ఒక్కరోజే 2,288 మంది పాజిటివ్‌గా నిర్ధారణ అయిన సంగతి విధితమే.  తాజాగా ఆ సంఖ్య 2897కు చేరింది. దీంతో మొత్తం కేసులు 4,31,10,586కు చేరాయి. ఇందులో 4,25,66,935 మంది బాధితులు డిశ్చార్జీ అయ్యారు. ఇప్పటివరకు మరో 5,24,157 మంది కరోనా మహమ్మారి భారీన పడి మరణించారు. దేశ వ్యాప్తంగా మొత్తం  19,494 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. …

Read More »

సామాన్యులకు చమురు సంస్థలు మరో షాక్

సామాన్యులకు చమురు సంస్థలు మరో షాక్ ఇచ్చాయి. 14కేజీల వంటగ్యాస్ సిలిండర్ ధర ఏకంగా రూ.50 పెరిగింది. తాజాగా పెరిగిన ధరలతో తెలంగాణలో సిలిండర్ రూ.1002కు చేరింది. ఏపీలో అయితే సిలిండర్ ధర రూ.1008కు పెరిగింది. ఇప్పటికే పెరిగిన పెట్రోల్ ధరలతో ఇబ్బంది పడుతున్న సామాన్యులపై.. ఈ ధరల పెంపుతో పెనుభారం పడింది.

Read More »

భారీగా పెరిగిన పెట్రోల్, డీజిల్ రేట్లు

అటు ఏపీ ఇటు తెలంగాణలో దాదాపు ఐదు నెలల తర్వాత   పెట్రోల్, డీజిల్ రేట్లు పెరిగాయి. ఏపీలో లీటర్ పెట్రోల్పై 88పైసలు, డీజిల్ పై 83పైసలు పెరిగింది. విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.110.80కి చేరుకోగా, డీజిల్ ధర రూ.96.83కు పెరిగింది. తెలంగాణలో లీటర్ పెట్రోల్ పై రూ 90పైసలు, డీజిల్ 87పైసలు పెరిగింది. హైదరాబాద్లో లీటర్ పెట్రోల్ రేటు రూ.109.10, డీజిల్ రూ.95.49కి చేరుకుంది.

Read More »

రాజ్యసభకు భజ్జీ..?

ఇటీవల విడుదలైన పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎవరూ ఊహించని విధంగా అనూహ్య విజయంతో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ మరో కీలక నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. పంజాబ్ రాష్ట్రానికి  చెందిన టీమిండియా సీనియర్ మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ ను రాజ్యసభకు పంపాలని ఆలోచిస్తున్నట్లు సమాచారం. అలాగే జలంధర్ ఏర్పాటు చేసే స్పోర్ట్స్ యూనివర్సిటీ బాధ్యతలను కూడా భజ్జీకి అప్పగించే అవకాశం కనిపిస్తున్నాయి.. అయితే ఈ అంశంపై త్వరలోనే …

Read More »

ఆప్ అధినేతకు అరవింద్ కేజ్రీవాల్ కి శుభాకాంక్షలు చెప్పని వాళ్లు వీళ్లే.. ఎందుకు..?

సహజంగా ఏ ఎన్నికల్లో ఏదైనా పార్టీ అనూహ్యంగా భారీ విజయం సాధిస్తే ఆ పార్టీ అధినేతకు ఆ పార్టీ తరపున గెలుపొందిన నేతలకు అభినందనలు వెల్లువెత్తుతాయి.ఇటీవల దేశంలో ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు విడుదలైన సంగతి విదితమే. ఈ ఎన్నికల ఫలితాల్లో  పంజాబ్‌లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని  మట్టి కరిపించి,అధికారాన్ని దక్కించుకోవాలని ఎన్నో కుట్రలు చేసిన  బీజేపీకి ఏమాత్రం అవకాశం లేకుండా చేసి భారీ మెజారిటీతో ఆమ్‌ఆద్మీ పార్టీ …

Read More »

ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలపై ప్రశాంత్ కిషోర్ సంచలన వ్యాఖ్యలు

గురువారం విడుదలైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల గురించి ప్రధానమంత్రి నరేందర్ మోదీ మాట్లాడుతూ 2024 తీర్పును ప్ర‌జ‌లు 2022లోనే వెలువ‌రించిన‌ట్లు చేసిన వ్యాఖ్య‌ల‌ను ప్రముఖ ఎన్నిక‌ల వ్యూహాక‌ర్త,ఐపాక్ అధినేత ప్ర‌శాంత్ కిషోర్ త‌ప్పుప‌ట్టారు. ఆయన మాట్లాడుతూ ఎన్నికల ఫలితాలు విడుదలైన స‌మ‌యంలో ప్ర‌ధానమంత్రి నరేందర్ మోదీ చేసిన వ్యాఖ్య‌లు ప్ర‌తిప‌క్షాల‌పై సైకాల‌జిక‌ల్ అడ్వాంటేజ్ తీసుకోవ‌డానికి చేసిన‌వేనన్నారు.  2024 లోక్‌స‌భ ఎన్నిక‌ల పోరు ఆ ఏడాదిలోనే డిసైడ్ అవుతుంద‌ని, …

Read More »

యూపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు- కాంగ్రెస్ పార్టీ రికార్డు

దేశమంతటా ఎంతో ఉత్కంఠతో ఎదురుచూసిన ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు గురువారం విడుదలయ్యాయి. ఈ ఎన్నికల ఫలితాల్లో యూపీలో ఉన్న మొత్తం 403అసెంబ్లీ స్థానాల్లో బీజేపీ కూటమి 273సీట్లు.. సమాజ్ వాదీ కూటమి 125సీట్లు.. ఇతరులు ఐదు స్థానాల్లో గెలుపొందారు. అయితే ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్నిదక్కించుకోకపోయిన.. ఎక్కువ స్థానాలను గెలవకపోయిన ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. రాష్ట్రంలోని రాంపుర్ ఖాస్ నియోజకవర్గం నుండి ఒకే కుటుంబానికి …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat