Home / Tag Archives: national (page 65)

Tag Archives: national

దేశంలోనే అత్యంత ధనిక పార్టీగా బీజేపీ…మళ్లీ నీతులు చెబుతారు..!

పొద్దున లేస్తే  మా బీజేపీ ప్రభుత్వం.. అవినీతిమరక లేని ప్రభుత్వం..మా మోదీ సార్‌కు సంసార బాధలు లేవు..ఆయన ఎవరి కోసం సంపాదించే పని లేదు…దేశ ప్రజల సంపద పెంచడమే లక్ష్యంగా ఆయన పని చేస్తున్నారు అని బీజేపీ నేతలు గొప్పలు చెప్పుకుంటూనే  ఉంటారు. దేశ పౌరుల వ్యక్తిగత ఆదాయ ప్రమాణాలు ఆయన పెంచడం ఏమో కాని గత ఐదేళ్లలో బీజేపీని ధనిక పార్టీగా నిలిపారు..మోదీ సార్.  ఇండియాలో 2016 నుంచి …

Read More »

జాతీయ వార్తలు..

ఆఫ్రికా పర్యటన ముగించుకుని ఇండియా తిరిగి వచ్చిన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ రెండో రోజు బీజేపీ ఎంపీల శిక్షణా కార్యక్రమంలో పాల్గోన్న ప్రధాన మంత్రి నరేందర్ మోదీ యూపీలో ఉన్నావ్ ప్రమాద కేసులో విచారణ చేపట్టిన సీబీఐ మధ్యప్రదేశ్ లో బర్వానీ సమీపంలో బస్సు కారు ఢీకోని నలుగురు మృతి చెందారు కేరళ రోడ్డు ప్రమాదం కేసులో ఐఏఎస్ శ్రీరామ్ కు పద్నాలుగురోజుల పాటు జ్యూడిషీయల్ కస్టడీ యెడియూరప్పకు …

Read More »

ఈ నెలలో బ్యాంకులకు వరుస సెలవులు…బీ అలర్ట్..!

బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తపడండి…ఈ నెల రెండవ వారంలో ఆరు రోజుల్లో బ్యాంకులు కేవలం రెండు రోజులు మాత్రమే పనిచేయనున్నాయి. ఆగస్టు 10 నుంచి 15వ తేదీలోపు నాలుగు రోజులు సెలవులు వచ్చాయి. ఆగస్టు 10న రెండవ శనివారం, ఆగస్టు 11న ఆదివారం కాగా ఆగస్టు 12న బక్రీద్‌ రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రెండు రోజుల విరామం తర్వాత ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం …

Read More »

దిగువసభ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీ

తెలంగాణ రాష్ట్రానికి చెందిన ఎన్నారై అమెరికాలోని టెక్సాస్ కాంగ్రెషనల్ డిస్ట్రిక్ట్ నుంచి దిగువసభ సభ్యుడిగా డెమోక్రాటిక్ పార్టీ తరఫున పోటీచేస్తుండటం ఆసక్తికరంగా మారింది. ఉస్మానియా విశ్వవిద్యాలయం గ్రాడ్యుయేట్ వెంకటేశ్ కులకర్ణి కుమారుడైన శ్రీనివాస్ కులకర్ణి హైదరాబాద్‌లోఎన్నారై కుటుంబసభ్యులను కలిసి మద్దతునివ్వాలని కోరారు. ఆయన ముంబై, బెంగళూరు, చెన్త్నె, తిరుపతి నగరాల్లో ప్రచారం చేస్తూ, హైదరాబాద్ నగరానికి వచ్చి శుక్రవారంనుంచి మూ డ్రోజులు ప్రచారం చేశారు. ఈ సందర్భంగా ఆయన శంషాబాద్ …

Read More »

కర్ణాటక రాష్ట్ర రాజకీయంలో సంచలనాత్మక ట్విస్ట్..!

ప్రస్తుతం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన కర్ణాటక రాష్ట్రంలోని రాజకీయ సంక్షోభంలో కొత్తగా సర్కారును బీజేపీ ఏర్పాటు చేసిన సంగతి విదితమే. ఈ క్రమంలో తర్వాత జరగబోయే ప్రభుత్వ బలపరీక్షపై వ్యూహా ప్రతి వ్యూహాలు రచిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో ముఖ్యమంత్రి యడియూరప్ప చాలా జాగ్రత్తగా ముందుకెళ్లాల్సి ఉంది. ముగ్గురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలపై అనర్హతతో కర్ణాటక అసెంబ్లీలో సభ్యుల సంఖ్య 221 (స్పీకర్‌ను మినహాయించి)కి చేరుకుంది. దీంతో ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన …

Read More »

మాజీ సీఎం షీలా దీక్షిత్ గురించి మీకు తెలియని రహస్యాలు

ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్‌ ఇకలేరు. గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్న 81ఏండ్ల షీలా దీక్షిత్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం మధ్యాహ్నం తుదిశ్వాస విడిచారు. 1998 నుంచి 2013 వరకు 15ఏండ్ల పాటు ఢిల్లీ ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2014 మార్చి నుంచి 2014 ఆగస్టు వరకు కేరళ గవర్నర్‌గా కూడా కొనసాగారు. దివంగత మాజీ సీఎం గురించి మీకు తెలియని మరిన్ని విషయాలు.. ఢిల్లీ దివంగత మాజీ …

Read More »

ఆరు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు..!

దేశంలోని ఆరు రాష్ట్రాలకు కేంద్ర సర్కారు కొత్తగా గవర్నర్లను నియమించింది.అందులో భాగంగా ఉత్తరప్రదేశ్ గవర్నర్‌గా ఆనందీ బెన్ పటేల్ బాధ్యతలు స్వీకరించనున్నారు. వెస్ట్ బెంగాల్ గవర్నర్‌గా జగదీప్ ధన్ఖర్, త్రిపురకు రమేశ్ బయాస్, మధ్యప్రదేశ్‌కు లాల్జీ టాండన్, బీహార్ రాష్ట్రానికి ఫాగు చౌహాన్, నాగాలాండ్‌కు ఎన్. రవి నియమితులయ్యారు. ఈమేరకు రాష్ట్రపతి భవన్ నుంచి ఉత్తర్వులు జారీ అయ్యాయి.

Read More »

మోదీ సర్కారుకు సుప్రీం షాక్.

కేంద్ర ప్రభుత్వం 800ల పెన్షన్ ఇస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కేవలం 200 రూపాయల పెన్షన్ మాత్రమే ఇస్తుందన్న అబద్ధాలపై సుప్రీంకోర్టు సీరియస్. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 200 రూపాయల పెన్షన్ నిరాధార పౌరులకు ఏమూలకు సరిపోతుందని ఏ రకంగా ఆసర కాగలదని ప్రశ్నించింది.   పెద్ద పెద్ద వ్యాపారవేత్తలు బ్యాంకులకు వేల కోట్ల రూపాయలు ఎగ్గొట్టి హాయిగా తిరుగుతుంటే వారిని ఎందుకు అరెస్టు చేయలేదని అలాంటి ఆర్థిక నేరాలకు పాల్పడే …

Read More »

కేంద్ర బడ్జెట్-ప్రతి మహిళకు రూ.1,00,000

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు పార్లమెంట్లో 2019-20ఏడాదికి చెందిన యూనియన్ బడ్జెట్ ను ప్రవేశ పెట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో కేంద్ర ఆర్థిక మంత్రి మాట్లాడుతూ”దేశంలో మహిళల నాయకత్వానికి తమ ప్రభుత్వం తరపున భరోసా కల్పిస్తామని”హామీచ్చారు. అందులో భాగంగా తాజా బడ్జెట్లో స్వయం సహయక సంఘాలకు వరాలు ప్రకటించారు నిర్మలా. వీరికి మద్ధతుగా ముద్రయోజన వర్తింపజేస్తామని తెలిపారు. ముద్రయోజన కింద డ్వాక్రా మహిళలకు …

Read More »

ఇంటి లోన్ తీసుకుంటున్నవారికి గుడ్ న్యూస్..!

దేశ వ్యాప్తంగా సొంతింటి కలను నెరవేర్చుకోవాలని అనుకుంటున్నవారికి కేంద్ర సర్కారు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో కొత్త ఇళ్లును నిర్మించుకోవాలని అనుకుంటున్నవారికి మరింత చేయూతనిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ రోజు బడ్జెట్ ప్రవేశ పెడుతున్న సందర్భంగా తెలిపారు.కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి మాట్లాడుతూ” రూ.45లక్షల లోపు గృహారుణాలపై రూ.3.5లక్షలవరకు వడ్డీ మినహాయింపు ఇస్తామని”తెలిపారు. పదిహేను సంవత్సరాల గరిష్ఠ కాలపరిమితితో 2020 మార్చి 31లోపు రుణాలు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat