మీకు బ్యాంకులో ఖాతా ఉందా..?. మీరు డైలీ బ్యాంకుల్లో లావాదేవీలు జరుపుతారా..?. మీరు బ్యాంకుకు వెళ్లందే రోజు ముగియదా.? అయితే ఈ వార్త మీకు సంబంధించిందే..?. దేశంలోని బ్యాంకులన్నీటిని విలీనాన్ని చేస్తున్న కేంద్ర సర్కారు చర్యలను వ్యతిరేకిస్తూ ఈ నెల 26,27న దేశవ్యాప్తంగా ఉన్న బ్యాంకు ఉద్యోగులు సమ్మెకు దిగనున్న సంగతి విదితమే. దీంతో ఈ రెండు రోజులు దేశ వ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. ఆ తర్వాత రోజైన సెప్టెంబర్ …
Read More »మోదీకి తల్లి హీరాబెన్ ఇచ్చిన గిఫ్ట్ ఏమిటో తెలుసా..!
దేశ ప్రధాన మంత్రి నరేందర్ మోదీ పుట్టిన రోజు వేడుకలు నిన్న మంగళవారం దేశ వ్యాప్తంగా చాలా ఘనంగా జరిగాయి. ఈ క్రమంలో ప్రతి రోజు ఎంతో బిజీ బిజీగా ఉండే ప్రధాని మోదీ తన పుట్టిన రోజు నాడు మాత్రం తన తల్లితో గడిపారు. అందులో భాగంగా ప్రధాని మోదీ తన తల్లి ఉంటున్న గాంధీనగర్ చేరుకున్నారు నిన్న ఉదయం. అనంతరం మొదటిగా తన తల్లి దగ్గర ఆశీర్వాదం …
Read More »చెల్లికోసం ఈ బుడతడు చేసిన పనికి ..?
తన చెల్లికోసం ఈ బుడతడు చేసిన పనికి నెటిజన్లంతా ఫుల్ ఫిదా అయ్యారు. అంతేకాకుండా ప్రతి అన్నయ్య చెల్లెకు ఇలాగే ప్రేమానురాగాలు పంచాలని కోరుతూ షేర్లు కొడుతూ.. పోస్టులు పెడుతున్నారు. అసలు విషయానికి ఆ చెల్లెకి ఆకలైంది. ఇదే విషయం తన అన్నయ్యకు చెప్పింది. అంతే అంత చిన్న వయస్సులో అమ్మనాన్న కోసం ఎదురుచూడటం. ఎవరో ఏదో పెడతారని ఆశ పడటం.. ఎదురు చూడటం కరెక్టు కాదేమో అనుకున్నాడు. అంతే …
Read More »సెప్టెంబర్ 17న ఏమి జరిగింది ..?
తెలంగాణ వ్యాప్తంగా ఈ రోజు జాతీయ జెండా అవిష్కరణ జరుగుతున్న సంగతి తెల్సిందే. అసలు సెప్టెంబర్ 17న ఏమి జరిగింది. ఈ రోజు ఎందుకంత ప్రత్యేకత. అసలు ఎందుకు జాతీయ జెండాని ఎగురవేస్తారో తెలుసుకుందాం.. అప్పట్లో దేశంలో మొత్తం 565 సంస్థానాలు ఉండేవి. కానీ ఆగస్టు 15,1947లో దేశానికి స్వాతంత్రం వచ్చింది. అయితే అందులో మూడు సంస్థానాలైన కాశ్మీర్,జునాఘడ్,హైదరాబాద్ మాత్రం విలీనం కావడానికి ఒప్పుకోలేదు. దీంతో హైదరాబాద్ విలీనానికి అప్పటి …
Read More »ట్రాఫిక్ రూల్స్ పై కేంద్రం సంచలన నిర్ణయం
దేశ వ్యాప్తంగా కొత్త ట్రాఫిక్ రూల్స్ అమల్లోకి వచ్చిన సంగతి విదితమే. ఉన్న చలనాల కంటే రెండు మూడింతలు ఎక్కువగా చేస్తూ కొత్త ట్రాఫిక్ రూల్స్ ను తీసుకొచ్చింది కేంద్ర సర్కారు. ఈ రూల్స్ ను బీజేపీ పాలిత రాష్ట్రాలతో పాటు కొన్ని రాష్ట్రాలే మాత్రమే అమలు చేస్తోన్నాయి. కొత్త రూల్స్ పై దేశ వ్యాప్తంగా నిరసన జ్వాలలు ఎదురయ్యాయి. దీంతో దిద్దుబాటు చర్యలకు దిగింది మోదీ ప్రభుత్వం. ఇందులో …
Read More »బిగ్ బ్రేకింగ్…దొరికిన చంద్రయాన్ – 2 ల్యాండర్…ఇస్రో ఛైర్మన్ ప్రకటన..!
యావత్ భారతీయుల ఆశలను మోసుకుంటూ వెళ్లిన చంద్రయాన్ – 2 విఫలం అయిన సంగతి తెలిసిందే. సరిగ్గా చంద్రుడిపై 2.1 కి.మీ. ల ఎత్తులో ఉన్న సమయంలో విక్రం ల్యాండర్‌నుంచి ఎలాంటి సంకేతాలు అందలేదు. దీంతో ఇస్రో ఛైర్మన్ శివన్ ఈ ప్రయోగం విఫలం అయినట్లు ప్రకటించారు. విక్రం ల్యాండర్ ఆచూకీ కనపడకపోవడంతో ఇస్రో శాస్త్రవేత్తలు పూర్తిగా నిరాశలో కూరుకుపోయారు..ఛైర్మన్ శివన్ కన్నీళ్లు పెట్టుకోవడంతో స్వయంగా మోదీ ఆయన్ని ఓదార్చారు. …
Read More »ప్రియురాల్ని వెంటతిప్పుకొవాలంటే
ప్రియురాలిని తమవైపు తిప్పుకోవాలంటే ప్రియుడు ఈ పని చేస్తే సరిపొద్ది. అయితే ఏమి చేయాలంటే ప్రియురాలు బాధలో ఉన్నప్పుడు ప్రేమగా ఓదార్చి.. ధైర్యం చెప్పాలి. వాళ్ళు వివాదంలో ఉన్నప్పుడు అండగా నిలబడాలి. అప్పుడప్పుడూ కుదిరితే చాక్లెట్స్,లవ్ నోట్స్,పువ్వులను గిఫ్టులుగా ఇవ్వాలి. అబ్బాయిలు పారదర్శకంగా నిజాయితీగా ఉండాలి. ప్రేమబంధం ఎక్కువకాలం నిలబడాలంటే అబద్ధాలు చెప్పకూడదు ఇద్దరి మధ్య గొడవలు వస్తే ముందు అబ్బాయిలు తగ్గితే అమ్మాయిలకు వారిపై ఇష్టం పెరుగుతుంది.
Read More »చంద్రయాన్-2 తీసిన ఫస్ట్ ఫోటో ఇదే
ఏపీలోని శ్రీహారి కోట షార్ నుంచి గత నెల ఆగస్టులో ఆకాశంలోకి దూసుకెళ్లిన చంద్రయాన్-2 తీసిన ఫోటో ఏమిటో తెలుసా..?. అసలు చంద్రయాన్-2 తీసిన ఫోటో ఎలా ఉందో.. ఎప్పుడు తీసిందో.. మీకు తెలుసా..?. అయితే నింగిలోకి ఎగిసిన చంద్రయాన్-2 ఆగస్టు 21న తన తొలి ఫోటోను తీసింది. అంతరిక్షంలోకి వెళ్లాక చందమామ కక్ష్యలో తిరుగుతూ చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్ ఇస్రోకు పంపింది. ఈ ఫోటోను తీయగా చంద్రుడి దక్షిణార్థగోళంలో …
Read More »హైదరాబాద్ పోలీసు ప్రతిష్టకు భంగం కల్గించొద్దు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ వాసులకు ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా నగరంలో ట్రాఫిక్ నియమనిబంధనలు ఉల్లఘించే పోలీసులకు,నగర వాసులకు భారీ జరిమానా తప్పదని హెచ్చరికలు చేశారు. అయితే మరి ముఖ్యంగా హోంగార్డు నుంచి ఐపీఎస్ వరకు ఎంత ఉన్నతస్థాయి ఉద్యోగైన సరే విధుల్లో ఉండి ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘిస్తే వాహానసవరణ చట్టం 2019లోని సెక్షన్ 210-B ప్రకారం రెండింతలు జరిమానా చెల్లించాల్సి ఉంటుందని హెచ్చరించారు..హైదరాబాద్ …
Read More »మరికొద్ది గంటల్లో చంద్రుడిపై దిగనున్న ల్యాండర్… చరిత్ర సృష్టించనున్నఇస్రో…!
యావత్ ప్రపంచం భారతదేశంవైపు ఊపిరి బిగబట్టి చూస్తోంది. చంద్రయాన్ – 2 లోని విక్రం ల్యాండర్ మరి కొద్ది గంటల్లో చంద్రుడి దక్షిణ ధ్రువంపై దిగబోతున్నాడు. ఇస్రో చరిత్రలో ఇదొక సువర్ణాధ్యాయం. ఈ రోజు అర్థరాత్రి దాటాక సరిగ్గా ఒంటి గంట 40 నిమిషాల నుంచి ఒంటి గంట 55 నిమిషాల మధ్య చంద్రుడిపై ల్యాండర్ దిగనుంది . నిర్ణీత షెడ్యూలు ప్రకారం చంద్రయాన్-2లోని విక్రమ్ ల్యాండర్‌ను గురువారం నాటికి …
Read More »