16వ నెంబర్ జాతీయ రహదారిపై దెందులూరు మండలం సత్యనారాయణ పురం వద్ద ఆటోను కారు ఢీ కొన్న ప్రమాదంలో 9 మందికి గాయాలయ్యాయి. భీమడోలు మండలం గుండుగొలను గ్రామానికి చెందిన కూలీలు సత్యనారాయణపురంలో వరి నాట్లు వేయడానికి వెళ్లారు. జాతీయ రహదారి నుంచి సత్యనారాయణపురం వైపు మలుపు తిరుగుతున్న ఆటోను ఏలూరు నుంచి గుండుగొలను వైపు వెళ్తున్న కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ సత్యనారాయణతో పాటు మత్త …
Read More »