తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను స్టాలిన్ సాధరంగా ఆహ్వానించారు. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు తదితరులు పాల్గొన్నారు. లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు. …
Read More »ఖమ్మం వేదికగా జాతీయ రాజకీయాలపై సంచలన ప్రకటన
తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. డిసెంబర్ 7న జరగబోయే శాసనసభ ఎన్నికల నేపథ్యంలో ఖమ్మం, పాలేరు నియోజకవర్గాలకు కలిపి ఖమ్మం జిల్లాలో టీఆర్ఎస్ ఆశీర్వాద సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాల్గొని ఖమ్మం, పాలేరు నియోజకవర్గాల ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ఒకనాడు తెలంగాణ కోసం గొంతెత్తిన. విజయం సాధించినం. ఇవాళ బ్రహ్మాండంగా బాగుపడుతున్నాం అని కేసీఆర్ తెలిపారు. ఈ …
Read More »సీఎం కేసీఆర్ మరో సంచలనాత్మక నిర్ణయం ..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ ఇటివల జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించిన సంగతి తెల్సిందే.అయితే తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తన నేషనల్ పాలిటిక్స్ ఎంట్రీ గురించి మరో విషయం తెలిపారు.నిన్న ఆదివారం టీఆర్ఎస్ఎల్పీ సమావేశం జరిగిన సంగతి విదితమే. ఈ సమావేశంలో రాజ్యసభ అభ్యర్థుల గురించి ,నేడు సోమవారం నుండి జరగబోయే అసెంబ్లీ సమావేశాల గురించి ,జాతీయ రాజకీయాల్లో ఎంట్రీ గురించి …
Read More »సీఎం కేసీఆర్ ఎంపీగా బరిలోకి దిగేది నిజమా ..!అయితే ఎక్కడ నుండి..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,అధికార టీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇటివల దేశ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తాను అని ప్రకటించి యావత్తు దేశ రాజకీయాలనే తెలంగాణ వైపు చూసేలా చేశారు.ఆ రోజు నుండి నేటివరకు ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి పోవడం ఖాయం కాబట్టి ఆయన ఎమ్మెల్యేగా ,ఎంపీగా పోటి చేస్తారు అని ఇటు సోషల్ మీడియా అటు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా లో వార్తలు …
Read More »నా మద్దతు సీఎం కేసీఆర్ కే..అసదుద్దీన్ ఒవైసీ
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,గులాబీ దళపతి కేసీఆర్ జాతీయ రాజకీయాలకు తన అవసరం ఏర్పడితే..భారతదేశం కోసం పనిచేయడం గొప్ప గౌరవంగా భావిస్తానని నిన్న ప్రగతి భవన్లో ప్రకటించిన విషయం తెలిసిందే.ఈ మేరకు కేసీఆర్ ప్రకటన పట్ల దేశనలుముల నుండి మద్దతు లబిస్తున్న సంగతి కూడా తెలిసిందే..కాగా సీఎం కేసీఆర్ నేతృత్వంలో రూపొందే ఫ్రంట్‌ను తాను స్వాగతిస్తున్నానని ఎంఐఎం అధినేత, పార్లమెంటు సభ్యుడు అసదుద్దీన్ ఒవైసీ స్పష్టం చేశారు.ఇవాళ అయన మీడియాతో మాట్లాడుతూ..దేశ …
Read More »