Politics రాజ్య సభలో ప్రధాన మోడీ ప్రసంగించిన వీడియోలను రికార్డ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ చేశారు కాంగ్రెస్ ఎంపీ రజిని అశోక్ రావు. అయితే ఇందుకు గాను ఆమెను రాజ్యసభ నుండి సస్పెండ్ చేశారు.. బడ్జెట్ సమావేశాల ప్రారంభం సందర్భంగా రాష్ట్రపతి ముర్ము ఉభయ సభలనుద్దేశించి ప్రసంగించిన సంగతి తెలిసిందే. దీనిపై ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ సందర్భంగా ప్రధాని మోదీ రాజ్యసభలో గురువారం ప్రసంగించారు. అయితే ఈ సందర్భంగా …
Read More »Politics : జోడో యాత్ర పై బాల్ థాకరే కీలక వ్యాఖ్యలు..
Politics రాహుల్ గాంధీ భారత్ జూడో యాత్ర సక్రమంగా కొనసాగుతుంది దేశమంతా పర్యటిస్తున్నారు రాహుల్ ఈ సందర్భంగా శివసేన నేత బాల్ ఠాక్రే రాహుల్ గాంధీ పైన కీలక వ్యాఖ్యలు చేశారు.. శివసేన నేత బాల్ థాకరే రాహుల్ గాంధీ నాయకత్వంపై కీలక వ్యాఖ్యలు చేశారు ప్రస్తుతం రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జూడో యాత్ర కాంగ్రెస్ నాయకులతో పాటు అందరిని ముందుకు నడిపిస్తుందని అన్నారు అలాగే 2022లో రాహుల్ …
Read More »Politics : ప్రతి అంగుళం మహారాష్ట్రకే చెందుతుంది ముఖ్యమంత్రి ఏకనాథ్ షిండే..
Politics మహారాష్ట్ర కర్ణాటక రాష్ట్రాల మధ్య సరిహద్దు వివాదం ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఈ విషయం మరొకసారి వివాదాస్పదంగా మారింది దీనిపై తాజాగా మంగళవారం వ్యతిరేక వైఖరిని ఖండిస్తూ మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏకాదశి ఉండే అసెంబ్లీలో తీర్మానాన్ని ప్రవేశపెట్టారు.. మహారాష్ట్ర తో ఉన్న సరిహద్దు వివాదంపై తాజాగా కర్ణాటక ప్రభుత్వం ఏకగ్రీవంగా తీర్మానాన్ని ప్రవేశపెట్టింది అయితే ఈ నేపథ్యంలో తాజాగా మహారాష్ట్ర ప్రభుత్వం సైతం …
Read More »Politics : చైనా యుద్దానికి కాలు దువ్వుతుంటే మన ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోవడం లేదు.. రాహుల్ గాంధీ..
Politics కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశ వ్యాప్తంగా భారతదేశంలో కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే ఈ నేపథ్యంలో ఆయన ప్రస్తుతం రాజస్థాన్లో పర్యటిస్తున్నారు అలాగే ఈ సందర్భంగా కేంద్రంపై పలు కీలక వ్యాఖ్యలు చేసిన రాహుల్ చైనా విషయంలో కేంద్రం నిర్లక్ష్యం వహిస్తుందని అన్నారు.. ఇలా చేయడం ఎంత మాత్రం సరైన పద్ధతి కాదని చైనా ఏ క్షణంలో అయినా దాడి చేయడానికి సిద్ధంగా ఉంటుందని తెలిపారు.. రాహుల్ గాంధీ …
Read More »Minister Sathyendar : మరోసారి లీకైన ఆప్ మంత్రి సత్యేందర్ జైలు వీడియోలు..!
Minister Sathyendar : ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ మంత్రి సత్యందర్ జైన్ మనీలాండరింగ్ కేసులో అరెస్ట్ అయ్యి… తీహార్ జైల్లో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆప్ మంత్రి సత్యేందర్ జైన్‌కు జైల్లో ప్రత్యేక సదుపాయాలు అందుతున్నాయంటూ ఇటీవల సీసీ టీవీ ఫుటేజ్ లు సోషల్ మీడియాలో వైరల్ గా మరి సంచలనంగా మారాయి. సత్యేందర్ కు మసాజ్ చేస్తున్న వీడియోపై బీజేపీ సహా పలు …
Read More »కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చేయాలి: టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షులు
టీఆర్‌ఎస్ చీఫ్, తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వచ్చే సమయం ఆసన్నమైందని టీఆర్‌ఎస్ జిల్లా పార్టీ అధ్యక్షులు చెప్పారు. తెలంగాణ భవన్‌లో 33 జిల్లాల పార్టీ అధ్యక్షులు ప్రెస్‌మీట్ నిర్వహించారు. జీవన్‌రెడ్డి, బాల్క సుమన్, పద్మాదేవేందర్‌రెడ్డి, మాలోత్ కవిత, లింగయ్య యాదవ్, మాగంటి గోపీనాథ్, కొత్త ప్రభాకర్‌రెడ్డి తదితరులు మాట్లాడారు. మోదీ అస్తవ్యస్త పాలనతో ప్రజలు విసిరి వేసారిపోయారన్నారు. విపక్షంగా కాంగ్రెస్ పార్టీ కూడా ఫెయిలైందని.. బీజేపీ ముక్త …
Read More »ఆ సెంటిమెంట్ వర్కవుట్ అయితే రాష్ట్రపతిగా వెంకయ్య?
దేశంలో రాష్ట్రపతి ఎన్నిక సందడి మొదలైంది. కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. జులై 18న రాష్ట్రపతి ఎన్నికకు పోలింగ్‌నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో అభ్యర్థులగా ఎవరుంటారు? ఉత్తరాది వ్యక్తి రాష్ట్రపతిగా ఉంటారా? దక్షిణాదికి ఈసారి అవకాశం దక్కుతుందా? ఏ వర్గానికి చెందిన వ్యక్తి దేశ ప్రథమ పౌరుడు అవుతారు అనే అంశాలపై జోరుగా ఊహాగానాలు జరుగుతున్నాయి. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్, తెలంగాణ గవర్నర్ తమిళిసై …
Read More »ఆరోజు నుంచే కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి..: మంత్రి మల్లారెడ్డి
రానున్న దసరా రోజు నుంచి దేశ రాజకీయాల్లోకి సీఎం కేసీఆర్ వెళ్తారని మంత్రి మల్లారెడ్డి వెల్లడించారు. ఆయనకు ప్రజలంతా మద్దతివ్వాలని కోరారు. దసరా రోజున వరంగల్‌లని భద్రకాళి అమ్మవారికి పూజలు చేసి నేషనల్ పాలిటిక్స్‌లో కేసీఆర్ అడుగుపెడతారని చెప్పారు. హనుమకొండ జిల్లా కాజీపేటలో నిర్వహించి కార్మిక సదస్సులో మల్లారెడ్డి మాట్లాడారు. పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి ఉండగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి రాదన్నారు. బీజేపీ పాలిత రాష్ట్రాల్లో దళితబంధు పథకాన్ని …
Read More »కాంగ్రెస్‌కు షాక్.. హ్యాండిచ్చిన ప్రశాంత్ కిషోర్..!
కాంగ్రెస్ పార్టీలో ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ (పీకే) చేరిక ఖాయమైందనుకున్న సమయంలో ఆ పార్టీకి షాక్ తగిలింది. కాంగ్రెస్‌లో చేరేందుకు ప్రశాంత్ కిషోర్ అంగీకరించలేదు. ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. మరో వైపు ఇదే విషయంపై కాంగ్రెస్ ముఖ్యనేత రణ్‌దీప్‌సింగ్ సూర్జేవాలా కూడా మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీలో పీకే చేరడం లేదని చెప్పారు. కాంగ్రెస్‌లో చేరాలని సోనియాగాంధీ కోరినా పీకే తిరస్కరించారని తెలిపారు. పార్టీలో చేరి …
Read More »పంజాబ్ ప్రజలకు సూపర్ న్యూస్..ఇకపై ఫ్రీ!
పంజాబ్‌లో సీఎం భగవంత్ మాన్ ఆధ్వర్యంలోని ఆమ్‌ఆద్మీ ప్రభుత్వం అక్కడి ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. ఆప్ సర్కారు నెలరోజుల పాలన పూర్తయిన సందర్భంగా కొత్త కానుక ప్రకటించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ప్రతి ఇంటికీ నెలకు 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందించనున్నట్లు వెల్లడించింది. ఈ పథకాన్ని ప్రకటించేందుకు ముందు ఆప్ కన్వీనర్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌తో భగవంత్‌మాన్ సమావేశమై చర్చించారు. దీంతో ప్రభుత్వంపై …
Read More »