చెప్పేది శ్రీరంగనీతులు..దూరేది…గుడిసెలు అన్నట్లు ఉంటుంది…మన టీడీపీ అధినేత చంద్రబాబు గారి వ్యవహారం..పొద్దున లేస్తే నేను నిప్పు…నాకంటే నిజాయితీపరుడు ఎవడూ లేడంటూ బాబుగారి బిల్డప్పులకు కొదువ ఉండదు..కానీ చేసేది అన్నీ కొడుకు పప్పుతో కలిసి తుప్పు పనులే…అవినీతికి బ్రాండ్ అంబాసిడర్ అంటే చంద్రబాబే అంటూ ప్రత్యర్థులు చెబుతుంటారు. తాజాగా టీడీపీ హయాంలో జరిగిన అక్రమ ముడుపుల వ్యవహారంలో బోగస్ కంపెనీల ద్వారా రూ.118 కోట్లు బ్లాక్ మనీ రూపంలో కొట్టేసినట్లు ఆరోపణలపై …
Read More »బీజేపీ మూల్యం చెల్లించుకోక తప్పదు-EDITORIAL
మహమ్మద్ ప్రవక్తను తూలనాడుతూ బీజేపీ బహిష్కృత నేతలు నూపుర్ శర్మ, నవీన్ జిందాల్ చేసిన హేయమైన వ్యాఖ్యలపై అంతర్జాతీయ సమాజం దుమ్మెత్తిపోస్తున్నది. మత విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్న ఈ వ్యాఖ్యలపై ముస్లిం దేశాలు భగ్గుమంటున్నాయి. సర్వత్రా విమర్శలు రావడంతో ఇకచేసేదేమీ లేదన్నట్టు ఆ నేతలను సస్పెండ్ చేసిన కమలదళం.. ఆ తర్వాత ఇదంత పెద్ద విషయమే కాదన్నట్టు కవరింగ్ చేసే ప్రయత్నం చేస్తున్నది. అయితే, బీజేపీ విద్వేష రాజకీయాలను దేశంలోని …
Read More »దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభణ
దేశంలో కరోనా థర్డ్ వేవ్ విజృంభిస్తోంది. రోజుకి 2లక్షలకుపైగా వస్తున్న కొత్త కేసుల సంఖ్య కలవరపెడుతోంది. గడిచిన 24 గంటల్లో దేశంలో 2,38,018 కేసులు నమోదయ్యాయి. అయితే, నిన్నటితో పోలిస్తే.. 20,071 కేసులు తక్కువగా వచ్చాయి. కరోనాతో 310 మంది మరణించారు. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులు ఉన్నాయి. పాజిటివిటీ రేటు 14.43%గా ఉంది. ఇక, ఒక్క రోజులో 1,57,421 మహమ్మారి నుంచి కోలుకున్నారు.
Read More »మరోసారి బాబు చీకటి రాజకీయం..జాతీయ మీడియా ఛానళ్లతో అర్థరాత్రి సమావేశాలు..ఏం చెప్పాడంటే..!
చీకటి రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్…చంద్రబాబు..గతంలో ఢిల్లీలో అర్థరాత్రి చీకట్లో రహస్యంగా నాటి కేంద్ర మంత్రి చిదంబరాన్ని బాబు కలిసినట్లు ఇప్పటికీ చెప్పుకుంటారు. చంద్రబాబు చిదంబరాన్ని కలిసిన తర్వాతే..జగన్‌పై కేసుల పర్వం మొదలైందని జగమెరిగిన సత్యం. అయితే ఏపీలో ఘోర పరాజయం తర్వాత చంద్రబాబు మరోసారి తన చీకటి రాజకీయాలకు తెరతీసినట్లు సమాచారం. ఏపీలో జగన్ సర్కార్‌కు ప్రజల్లో ఆదరణ పెరిగిపోతుండడం, మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ నేతలు వలసబాట పట్టడంతో …
Read More »అమరావతిపై చంద్రబాబు, ఎల్లోమీడియా ఛానళ్ల పరువు తీసిన జాతీయ మీడియా…!
గత కొద్ది రోజులుగా వైసీపీ ప్రభుత్వం అమరావతి నుంచి రాజధానిని తరలిస్తుందంటూ చంద్రబాబు, టీడీపీ నేతలతో సహా ఎల్లోమీడియా ఛానళ్లు దుష్ప్రచారం చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలి వరదల నేపథ్యంలో రాజధానిగా అమరావతి సేఫ్ కాదని…నిర్మాణాలకు అధిక మొత్తంలో ఖర్చుపెట్టాల్సి వస్తుందన్న మంత్రి బొత్స వ్యాఖ‌్యలను ఎల్లోమీడియా ఛానళ్లు వక్రీకరించాయి. వైసీపీ ప్రభుత్వం రాజధానిని అమరావతి నుంచి దొనకొండకు తరలిస్తుందంటూ…భూములిచ్చిన రైతులకు అన్యాయం చేయబోతుందంటూ…పచ్చ మీడియా ఛానళ్లు కథనాలు వండి …
Read More »ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైఎస్ జగన్ సంచలన వాఖ్యలు
గత ఎన్నికలకు, ఇప్పటికీ తేడాను ఏపీ ప్రతి పక్షనేత , వైసీపీ అధ్యక్షుడు వివరించారు . వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని వైఎస్ జగన్ దీమా వ్యక్తం చేశారు. . ఒక ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాలు చెప్పారు. 2014 ఎన్నికల్లోలో చంద్రబాబు నాయుడుకు సంబందించి ప్రబుత్వ వ్యతిరేకత( యాంటి ఎస్టాబ్లిష్ మెంట్ ) లేదని, కాని ఇప్పుడు ఆయన ప్రభుత్వం ప్రజల నుంచి తీవ్ర …
Read More »వైఎస్ జగన్ కాళ్ళు చూసి ఒక్కసారిగా అవాక్కైయిన..జాతీయ పత్రిక జర్నలిస్ట్
వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఏపీ రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ప్రస్తుతం తూర్పు గోదావరి జిల్లాలో జరుగుతుంది. ఈ ప్రజాసంకల్ప యాత్ర 200వ రోజుకు చేరుకుంది. కోర్టు విచారణ నేపథ్యంలో శుక్రవారాలు మినహా మిగితా వారాల్లో ఆయన తన పాదయాత్రను నిర్వీరామంగా కొనసాగిస్తున్నారు. అయితే జగన్ పాదయాత్ర దెబ్బకి ఆయన కాళ్ళు పూర్తిగా బొబ్బలు కట్టాయి. ఎండని సైతం లెక్క …
Read More »ఆ విషయంలో బాబుకు “64%”మంది జై కొట్టారు -జాతీయ మీడియా సర్వే..!
2014సార్వత్రిక ఎన్నికల్లో గెలుపొంది అధికారాన్ని చేపట్టిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి నేతృత్వంలోని టీడీపీ సర్కారు నాలుగు ఏళ్ళ పాలనపై ఒక ప్రముఖ జాతీయ మీడియాకి సంబంధించిన ఇంగ్లీష్ పత్రిక సర్వే నిర్వహించింది.ఈ సర్వేలో నారా చంద్రబాబు నాయుడి నాయకత్వంలోని టీడీపీ పాలనపై ..గత నాలుగు ఏండ్లుగా ప్రజల జీవిన గమనంపై ..అందుతున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల ఫలాలపై ఈ సర్వే చేయడం జరిగింది.అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో అధికారం …
Read More »ఏపీలో వచ్చే ఎన్నికలపై జాతీయ మీడియా ఛానెల్ సర్వే..నిజంగా దిమ్మ తిరిగే రిజల్ట్స్
ఆంధ్ర ప్రదేశ్ 2014 ఎన్నికల్లో అమలు చేయలేని 600 హామీలిచ్చి అధికారంలోకి వచ్చిన తెలుగు దేశం అధినేత చంద్రబాబు పాలన పై ప్రజల్లో తీవ్ర స్థాయిలో విమర్సలు వషున్నాయి.. ఏపీ కి జరిగిన అన్యాయం ప్రత్యేక హోదా ని సాధించలేకపోయారు అంతే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఆంధ్ర ప్రదేశ్ కి నిధులు తీసుకు రాలేక పోయావ్ అంటూ లేక నువ్వు వాళ్లకు అమ్ముడుపోయావా అంటూ ఇటు ప్రజల్లో..అటు రాజకీయ …
Read More »40ఏళ్ళ అనుభవం ఉన్న నాయకుడ్ని దుమ్ము దులిపిన జాతీయ మీడియా ..!
ఏపీ ముఖ్యమంత్రి ,అధికార టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు పట్టపగలే చుక్కలు చూపించారు ప్రముఖ జాతీయ మీడియా ఛానల్ కి చెందిన సీఎన్ఎన్ న్యూస్ రిపోర్టర్ భుపెందర్ చౌబి..ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన దానికంటే చేయని దాన్ని తన ఖాతాలో వేసుకోవడానికి లోకల్ మీడియా నుండి జాతీయ మీడియా వరకు పబ్లిసిటీ వస్తుందంటే చాలు వెనక ముందు ఆలోచించకుండా ఇంటర్వ్యూ లకు ముందుంటారు.తాజాగా సీఎన్ఎన్ న్యూస్ ఛానల్ …
Read More »