జాతీయ రహదారులు నెత్తురోడుతున్నాయి.. ఎప్పటికప్పుడు వాహన చోదకులు యాక్సిడెంట్ల పాలవుతున్నారు. కార్లు, లారీలు, బైకులు ,బస్సులు ఇలా వాహనం ఏదైనా జాతీయ రహదారులు వెంట వెళుతుంటే అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. అయితే వీరిలో చాలామంది తక్షణ వైద్యం అందక మృతి చెందుతున్నారు. ఈ సమస్యను అధిగమించేందుకు ఏపీ ప్రభుత్వం సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. జాతీయ రహదారి పై ప్రమాదం నిర్మూలించేందుకు జరిగిన ప్రమాదాలు పై వెంటనే స్పందించి ఎందుకు …
Read More »