త్రివర్ణ పతాకం భారతదేశానికే గర్వకారణం. మనమందరం గర్వపడేలా ఈ జెండాను తయారుచేసింది తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య. 1906లో కలకత్తాలో నిర్వహించిన కాంగ్రెస్ సమావేశాల ప్రారంభ సమయంలో బ్రిటిష్ వారి జాతీయ జెండాను కాంగ్రెస్ నాయకులు ఆవిష్కరించడం చూసి పింగళి వెంకయ్య కలత చెందారు. మహాత్మాగాంధీ వెన్నుతట్టగా త్రివర్ణ పతాకాన్ని రూపొందించారు. పింగళి వెంకయ్య 1876 ఆగస్టు 2న ఆంధ్రప్రదేశ్ రాష్ర్టంలోని కృష్ణా జిల్లాలోగల మచిలీపట్నం వద్ద భట్లపెనుమర్రులో తెలుగు …
Read More »ఇంటిపై జెండా ఎగరేస్తున్నారా.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి
హర్ ఘర్ తిరంగాలో భాగంగా 13 నుంచి 15 వరకు ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయాలి అని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు. ఈ మేరకు రాష్ట్రాల్లో త్రివర్ణ పతకాల పంపిణీ జరుగుతోంది. అయితే జాతీయ జెండా ఎగురవేసేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు చూద్దాం.. * త్రివర్ణ పతకాన్ని జాతీయ దినోత్సవాలు, ప్రభుత్వ వేడుకల్లో మాత్రమే ఎగురవేస్తారు. * జెండా ఎగురవేసేటప్పుడు కాషాయం రంగు పైకి ఉండాలి …
Read More »అమిత్ షా “జాతీయ జెండా ఆవిష్కరణలో అపశృతి..వీడియో వైరల్..!
కేంద్ర అధికార పార్టీ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా ఈ రోజు బుధవారం డెబ్బై రెండో వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పార్టీ ఆఫీసులో పతాకవిష్కరణ చేశారు.ఈ సందర్భంగా అమిత్ షా జెండా ఆవిష్కరణ క్రమంలో పొరపాటున జెండా నేలకు తాకింది.. అంతలోనే తెరుకున్న అమిత్ షా మళ్ళీ తన పోరపాటును సరిద్దిదుకునే లోపే తీసిన వీడియోను సోషల్ మీడియాలో ఎవరో పొస్టు చేశారు . …
Read More »గోల్కొండ కోటపై సీఎం కేసీఆర్ జాతీయ జెండా ఆవిష్కరణ.!
తెలంగాణలో డెబ్బై రెండో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి. జిల్లాల కేంద్రాలల్లో మంత్రులు జెండా ఆవిష్కరణలు చేస్తున్నారు.ఈ క్రమంలో రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని గోల్కొండ కోటపై ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. అంతకుముందు ముఖ్యమంత్రి కేసీఆర్ పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు . నగరంలోని సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్ లోని సైనికుల స్మారకం వద్ద ముఖ్యమంత్రి కేసీఆర్ నివాళులర్పించారు. అక్కడ నుండి ముఖ్యమంత్రి …
Read More »ఎంఎస్ ధోని హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ ఎందుకు ఉండదో తెలుసా..!
టీంఇండియా తరపున ఆడే ప్రతి ఆటగాడి క్యాప్ దగ్గర నుండి హెల్మెట్ వరకు అన్నిటిపై నేషనల్ ఫ్లాగ్ ఉంటుంది.అయితే టీం ఇండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని మాత్రం తన క్యాప్ ,హెల్మెట్ పై నేషనల్ ఫ్లాగ్ లేకుండానే ధరించడం మనం గమనిస్తూనే ఉన్నాం. అయితే దాదాపు పద్నాలుగు ఏళ్ళ పాటు భారత క్రికెట్ రంగానికి సేవలు అందిస్తున్న ఎంఎస్ ధోని ఎందుకు నేషనల్ ఫ్లాగ్ లేకుండా హెల్మెట్ ,క్యాప్ …
Read More »పీకే ఫ్యాన్స్ పైత్యం ..జాతీయ జెండాకు ఘోర అవమానం..
జనసేన అధినేత ,టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్రంలో జగిత్యాల జిల్లాలో కొండగట్టు ఆంజనేయస్వామిను దర్శించుకున్న సంగతి తెల్సిందే.అయితే ఉదయం హైదరాబాద్ మహానగరంలో తన నివాసంలో పవన్ కళ్యాణ్ వైఫ్ అన్నా లెజినోవా వీరతిలకం దిద్ది మరి ఆశీర్వదించి పంపించింది. అయితే పవన్ యాత్ర దాదాపు నూట యాబై కార్లతో భారీ ర్యాలీను నిర్వహించారు.ఈ ర్యాలీలో సందర్భంగా జాతీయ జెండాకు జనసేన …
Read More »