ఆస్ట్రేలియా స్పిన్నర్ నాథన్ లియన్ అరుదైన ఘనతను అందుకున్నాడు. టెస్టుల్లో 400 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్రిస్బేన్‌లో ఇంగ్లండ్‌తో జరుగుతున్న తొలి టెస్టులో ఈ అరుదైన మైలురాయిని అతను అందుకున్నాడు. డేవిడ్ మలన్‌ను ఔట్ చేయడంతో 34 ఏళ్ల నాథన్ లియన్ ఖాతాలో 400 వికెట్లు చేరాయి. ఆస్ట్రేలియా తరపున లియన్ 101వ టెస్టు ఆడుతున్నాడు. అయితే 400 వికెట్లు దాటిన క్రికెటర్లలో లియన్ 16వ బౌలర్ కావడం …
Read More »యాషెస్ సిరీస్‌లో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఘనవిజయం
యాషెస్ సిరీస్‌లో భాగంగా జరిగిన తొలి టెస్టులో 9 వికెట్ల తేడాతో ఆస్ట్రేలియా నెగ్గింది. ఇంగ్లండ్ తన రెండవ ఇన్నింగ్స్‌లో 297 రన్స్‌కు ఆలౌటైంది. కేవలం 20 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌కు దిగిన ఆస్ట్రేలియా 5.1 ఓవర్లలో ఆ టార్గెట్‌ను చేరుకున్నది. దీంతో సిరీస్‌లో 1-0 ఆధిక్యాన్ని సాధించింది. సెంచరీ కొట్టిన ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. స్కోరు బోర్డు ఇంగ్లండ్ 147 & …
Read More »14రోజుల్లో ఆ రెండింటినీ అనుభవించిన వ్యక్తి అతడే..!
యాషెస్ సిరీస్ లో భాగంగా ఆదివారం ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా మధ్య జరిగిన నాలుగవ టెస్ట్ లో ఆస్ట్రేలియా ఘనవిజయం సాధించి. ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది స్టీవ్ స్మిత్..అయినప్పటికీ అందరికన్నా ఎక్కువగా సంతోషించే ప్లేయర్ ఒకరు ఉన్నారు. అతడే ఆస్ట్రేలియన్ స్పిన్నర్ నాథన్ లయన్. వీరిమధ్య జరిగిన మూడో టెస్టులో ఆస్ట్రేలియా విజయ తీరాల వరకు వచ్చి చివరికి బెన్ స్టోక్స్ దెబ్బకు ఓడిపోయిన విషయం తెలిసిందే. అయితే …
Read More »