రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అనూహ్య ప్రశంస దక్కింది. వరల్డ్ ఐటీ కాంగ్రెస్ సహా నాస్కాం ఇండియా లీడర్‌షిప్ ఫోరం సదస్సులను ఏకకాలంలో విజయవంతంగా నిర్వహించారని నాస్కాం కాబోయే అధ్యక్షురాలు దేవ్యాని ఘోష్ ప్రసంశించారు. మంత్రి కేటీఆర్ సహా ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌రంజన్ సారథ్యంలోని బృందం కలిసికట్టుగా పనిచేయడం వల్ల ఈ సదస్సులు విజయవంతం అయ్యాయని ఓ ట్వీట్‌లో ఆమె ప్రశంసించారు.దీనికి మంత్రి కేటీఆర్ స్పందిస్తూ …
Read More »25 ఏండ్ల రికార్డు బ్రేక్ చేసిన కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ సాఫ్ట్‌వేర్ ఆండ్ సర్వీస్ అసోసియేషన్ (నాస్కాం)కు చెందిన 25 ఏండ్ల రికార్డును బ్రేక్ చేశారు. ఐటీ, ఐటీ అనుబంధ రంగాల పరిశ్రమకు చెందిన సంస్థల అత్యున్నత సమన్వయ వేదిక అయిన నాస్కాం తన ఇండియా లీడర్‌షిప్ ఫోరంను మొట్టమొదటి సారిగా హైదరాబాద్‌లో నిర్వహించడం మంత్రి కేటీఆర్ ఖాతాలో ఈ ప్రత్యేకతను జోడించిందని అంటున్నారు. ఈ …
Read More »విజయవంతంగా ముగిసిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ సదస్సు..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరంలో మూడు రోజులపాటు జరిగిన వరల్డ్ ఐటి కాంగ్రెస్ విజయవంతం అయ్యిందని రాష్ట్ర ఐటి, పరిశ్రమలు, మున్సిపల్ శాఖల మంత్రి కేటీ రామారావు తెలిపారు . ఈ సదస్సు ఎన్నో కొత్త ఆవిష్కరణలకు వేదికయ్యిందని తెలిపారు. హెచ్ఐసిసిలో వరల్డ్ ఐటి కాంగ్రెస్ ముగిసిన తర్వాత ఆయన విలేకరులతో మాట్లాడారు.వరల్డ్ ఐటి కాంగ్రెస్ ఇంత ఘనంగా ఎప్పుడూ జరగలేదని ఐటి కాంగ్రెస్, నాస్కామ్ ప్రతినిధులు ప్రశంసించారని …
Read More »రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలి..కేటీఆర్
రైతులకు ఉపయోగపడేలా టెక్నాలజీని తీర్చిదిద్దాలని తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు . టెక్నాలజీతో ఎన్నో అద్భుతాలు చేయొచ్చని చెప్పారు.ప్రపంచ ఐటీ కాంగ్రెస్ సదస్సు నేటితో ముగియనుంది. ఈ సందర్భంగా సదస్సులో పాల్గొన్న మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ..ఫిన్‌ల్యాండ్‌లో విద్యుత్‌తో పంటలు పండిస్తున్నారు. భవిష్యత్‌లో ఎలాంటి పరిస్థితుల్లోనైనా పంటలు పండించే సాంకేతికత వస్తుందన్నారు. ఆహార కొరత ప్రపంచాన్ని వేధిస్తున్న ఒక సమస్య, కొత్త టెక్నాలజీతో ఆహార సమస్య లేకుండా …
Read More »టీ సర్కార్ తో నాస్కామ్ ఒప్పందం..!
ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌కు సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో నాస్కామ్ ఒప్పందం కుదుర్చుకుంది. మంత్రి కేటీఆర్, నాస్కామ్ ఛైర్మన్ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో ఈ ఒప్పందం జరిగింది.ఈ సందర్భంగా నాస్కామ్ 2017-18 సంవత్సరానికి ఐటీ రంగంపై నివేదికను విడుదల చేసింది. ఐటీ ఆదాయంలో 7.8 శాతం వృద్ధి ఉందని నాస్కామ్ పేర్కొంది. అంకురాలలో ప్రపంచంలోనే భారత్ మూడో స్థానంలో ఉంది. అంకుర సంస్థల్లో వృద్ధి 25 శాతం వరకు …
Read More »