పొద్దున లేస్తే వైసీపీ నేతలు బూతులు మాట్లాడుతారంటూ సాంబడు, వెంకడు అనే ఇద్దరు పచ్చ మీడియా జర్నలిస్టులు..పిచ్చిపిచ్చిగా రంకెలు వేస్తూ విరుచుకుపడుతుంటారు..కానీ వైసీపీ నేతల కంటే బూతుల్లో పీహెచ్‌డీలు చేసిన టీడీపీ నేతలు చాలా మందే ఉన్నారు..అయ్యన్నపాత్రుడు, బోండా ఉమ, బుద్ధా వెంకన్న, ఆనం రమణారెడ్డి నోటి నుంచి జాలువారే మాటలు వింటే తెలుగు భాష అక్షరాలు తమకు తామే ఉరేసుకుంటాయి…మహిళలు అని కూడా చూడకుండా…మంత్రి అనే గౌరవం లేకుండా …
Read More »పూరీ జగన్నాథ్ చిరకాల కోరిక నెరవేర్చిన చిరంజీవి!
ఎన్నో ఏళ్లుగా ప్రముఖ దర్శకుడు పూరీ జగన్నాథ్‌కు కలగా మిగిలిపోయిన కోరికను ప్రముఖ నటుడు చిరంజీవి నిజం చేశారు. ప్రస్తుతం మోహన్‌రాజా దర్శకత్వంలో ‘గాడ్ ఫాదర్’ సినిమాలో చిరంజీవి నటిస్తున్నారు. ఈ మూవీలోని ఓ కీలక పాత్రలో పూరీ జగన్నాథ్ నటిస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను చిరంజీవి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పూరీ జగన్నాథ్‌కు చిన్నప్పటి నుంచి సినీ పరిశ్రమపై ఎంతో అభిమానం. యాక్టర్ కావాలని ఎన్నో కలలు …
Read More »బ్రేకింగ్..ఆ కేసులో టీడీపీ మాజీమంత్రి అయ్యన్నపాత్రుడికి ముందస్తు బెయిల్..!
తన తమ్ముడు సన్యాసిపాత్రుడు, ఆయన కొడుకుతో జరిగిన జెండా వివాదంలో పోలీసులను దూషించిన మాజీమంత్రి, టీడీపీ సీనియర్ నేత అయ్యన్నపాత్రుడిపై నర్సీపట్నంలో కేసు నమోదు అయిన సంగతి విదితమే. గత కొద్ది రోజులుగా అరెస్ట్ భయంతో నర్సీపట్నం వదలిన అయ్యన్న తన చిన్న కుమారుడి పెళ్లిపనుల పేరుతో ఇతర ప్రాంతాల్లో మకాం వేశారు. అయితే నర్సీపట్నంకు వెళితే పోలీసులు అరెస్ట్ చేస్తారనే భయంతో అయ్యన్న అజ్ఞాతంలో ఉంటూనే ముందస్తు బెయిల్ …
Read More »వలసలతో వణికిపోతున్న విశాఖ.. వైసీపీలోకి చేరికలు.. మరింత బలహీనపడుతున్న టీడీపీ
విశాఖ టీడీపీ వలసలతో వణికిపోతోంది.. ఇప్పటికే చాలామంది టీడీపీ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేసారు. తాజాగా విశాఖకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడి సోదరుడు టీడీపీకి షాకిచ్చారు. అయ్యన్న సోదరుడు సన్యాసి పాత్రుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారు. మరోవైపు ఇవాళ అయ్యన్న పాత్రుడు పుట్టినరోజు సందర్భంగా జిల్లాలో మాజీమంత్రి లోకేష్ పర్యటిస్తున్నారు. అయితే లోకేష్ పర్యటన రోజునే సన్యాసిపాత్రుడు రాజీనామా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కుటుంబంకంటే తెలుగుదేశమే …
Read More »