ఉద్యమనేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గత నాలుగేళ్ళుగా దేశంలోనే ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పలు అభివృద్ధి ,సంక్షేమ పథకాలు ప్రవేశ పెడుతూ..జనరంజక పాలనా కొనసాగిస్తూ.. ఇటు రాష్ట్ర వ్యాప్తంగా అటు దేశ వ్యాప్తంగా ప్రశంసలు అందుకుంటున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పరిపాలన చాలా బాగుందని తెలుగు సినీ ఆర్టిస్టు సంఘం తెలుగు రాష్ర్టాల అధ్యక్షుడు నర్సింగ్‌యాదవ్ ప్రశంసించారు. see also …
Read More »