వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిన జూనియర్ ఎన్టీఆర్ మామయ్య నార్నే శ్రీనివాసరావుకు ఆ పార్టీ అధ్యక్షుడు జగన్ కీలక పదవి ఇచ్చారు. జగన్ ఆదేశాల మేరకు నార్నె శ్రీనివాసరావును పార్టీ కేంద్ర పాలక మండలి (సీజీసీ) సభ్యునిగా నియమించారు. ఈ విషయాన్ని ఆదివారంనాడు వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది.ఇప్పటికే దగ్గుబాటి హితేష్ వైఎస్సార్ సీపీలో చేరిన సంగతి అందరికి తెలిసిందే. ఫిబ్రవరి 28న నార్నె శ్రీనివాసరావు వైఎస్సార్‌సీపీలో …
Read More »