నల్గొండ పట్టణంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులని అధికారులను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదేశించారు. వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రభుత్వం నిధులు విడుదల చేసిన తర్వాత కూడా పనుల్లో జాప్యం చేయడంపట్ల ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. నల్గొండ జిల్లా అభివృద్ధి పనులపై నార్కట్‌పల్లిలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే మొదలు పెట్టిన పనుల పురోగతిని ఉన్నతాధికారులు సీఎంకు వివరించారు. చిరుమర్తి లింగయ్య కుటుంబానికి పరామర్శ అంతకుముందు సీఎం …
Read More »నార్కెట్‌పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు శంకుస్థాపన..
నల్లగొండ జిల్లాలోని నార్కెట్‌పల్లిలో రోడ్డు విస్తరణ పనులకు రాష్ట్ర రోడ్లు ,భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి జగదీష్ రెడ్డి మాట్లాడుతూ …కాంగ్రెస్ అలసత్వం వల్లే జిల్లాలో ఫ్లోరైడ్ సమస్య నెలకొని ఉందని అన్నారు . కాంగ్రెస్ నేతలు పదవులకు అమ్ముడుపోయి జిల్లా అభివృద్ధిని పట్టించుకోలేదని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ పాలనలో జరుగుతున్న అభివృద్ధిపై ఎక్కడైనా చర్చకు సిద్ధమని తేల్చిచెప్పారు. …
Read More »