ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను ఆదుకోవాలని ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించేదుకు ఢిల్లీ వెళ్లిన వైసీపీ అధినేత వైఎస్ జగన్ కి ఘన స్వాగతం లభించింది. ఏపీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని సాధించి తొలిసారి ఢిల్లీ వెళ్లిన ఆయనకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. ప్రధాన రోడ్లపై నిలుచుని ఆయన రాకకోసం గంటలతరబడి ఎదురుచూశారు. వారి అభిమాన నేత రాకతో ఢిల్లీ వీధుల్లో వైఎస్ జగన్ …
Read More »