Home / Tag Archives: narender modi (page 9)

Tag Archives: narender modi

బీజేపీకి షాకిచ్చిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ

 ఏపీకి చెందిన మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ గత కొంతకాలంగా బీజేపీకి దూరంగా ఉంటున్న సంగతి విదితమే. అందులో భాగంగా ఈ రోజు మంగళవారం నాడు జరుగుతున్న పార్టీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు సైతం హాజరు కాలేదు. రాష్ట్రంలోని పల్నాడు జిల్లా పెదకూరపాడులో సమావేశాలు కొనసాగుతున్నాయి… అయితే ఈ సందర్భంగా మాజీ మంత్రి కన్నా లక్ష్మీ నారాయణ  మాత్రం హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. తన అనుచరులతో కలిసి …

Read More »

ముఖ్యమంత్రి కేసీఆర్‌ దెబ్బకు దిగోచ్చిన మోదీ సర్కారు

 తెలంగాణ రాష్ట్ర అధికార బీఆర్ఎస్ అధినేత.. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దెబ్బకు కేంద్రంలోని మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు దిగొచ్చింది. భిన్న భాషలు, భిన్న సంప్రదాయాలు ఉన్న దేశంలో ఫెడరల్‌ స్పూర్తి పరిఢవిల్లాలని సీఎం కేసీఆర్‌ చేస్తున్న కృషికి కీలక ఫలితం దకింది. సీఎం కేసీఆర్‌ డిమాండ్‌ మేరకు ఇకనుంచి పోటీ పరీక్షలను అన్ని ప్రాంతీయ భాషల్లో నిర్వహించనున్నారు. రైల్వే, డిఫెన్స్‌, బ్యాంకింగ్‌ తదితర కేంద్ర ప్రభుత్వ, కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల్లో …

Read More »

వెండర్స్ సర్టిఫికెట్లు అందజేసేలా కృషి చేయాలని ఎమ్మెల్యేను కలిసిన చిరువ్యాపారులు…

చిరువ్యాపారుల సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు పేర్కొన్నారు. ఈ మేరకు నేషనల్ అసోసియేషన్ ఆఫ్ స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా సభ్యులు ఈరోజు ఎమ్మెల్యే గారిని తన నివాసం వద్ద మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా చిరువ్యాపారుల జీవనోపాధి మరియు క్రమబద్ధీకరణ చట్టం 2014 ప్రకారం వెండింగ్ జోన్ మరియు వెండింగ్ సర్టిఫికెట్లు వెండర్స్ కు అందించేలా కృషి చేయాలని ఎమ్మెల్యే గారిని కోరారు. …

Read More »

కంటి వెలుగు ప్రారంభంలో పాల్గొన‌నున్న ఇత‌ర రాష్ట్రాల సీఎంలు : మంత్రి హరీశ్‌రావు

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రెండవ దశ కంటి వెలుగు ప్రారంభం ఖమ్మం జిల్లా నుంచి మొదలవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు వెల్లడించారు. ఈ కార్యక్రమానికి సీఎం కేసీఆర్‌తో పాటు ఇతర రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు సైతం హాజరుకానున్నారని ఆయన తెలిపారు. మంగళవారం సిద్ధిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన కంటి వెలుగు అవగాహన సదస్సు లో మంత్రి మాట్లాడారు. సీఎం కేసీఆర్ ఆదేశాల …

Read More »

సెస్ నూత‌న చైర్మ‌న్‌గా చిక్కాల రామారావు ప్ర‌మాణం

తెలంగాణ రాష్ట్రంలోని రాజ‌న్న సిరిసిల్ల లో సిరిసిల్ల పట్టణం సెస్ కార్యాలయంలో నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారానికి ముఖ్య అతిథిగా మంత్రి కేటీఆర్ హాజ‌ర‌య్యారు. కేటీఆర్ స‌మ‌క్షంలో సెస్ నూత‌న చైర్మ‌న్‌గా చిక్కాల రామారావు, వైస్ చైర్మ‌న్‌గా దేవ‌ర‌కొండ తిరుప‌తి, డైరెక్ట‌ర్లు ప్ర‌మాణం చేశారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్ వారిని శాలువాల‌తో స‌త్క‌రించి, జ్ఞాపిక‌ల‌ను అంద‌జేసి, అభినందించారు. అంత‌కు ముందు తంగ‌ళ్ల‌ప‌ల్లి మండ‌ల కేంద్రంలో ఏర్పాటు చేసిన కొండా ల‌క్ష్మ‌ణ్ …

Read More »

5వ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ – 2023 వాల్ పోస్టర్ ఆవిష్కరణ

తెలంగాణ రాష్ట్ర ప్రొహిబిషన్ & ఎక్సైజ్ క్రీడా , పర్యాటక , సాంస్కృతిక, వారసత్వ శాఖల మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్, హైదరాబాద్లోని తన క్యాంపు కార్యాలయంలో హైదరాబాద్ లోని గచ్చిబౌలి స్టేడియంలో ఫిబ్రవరి 2 నుండి 5 వరకు జరుగుతున్న 5వ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ – 2023 నిర్వాహణ పై రూపొందించిన వాల్ పోస్టర్ ను ఆవిష్కరించారు. ఈ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో 15 …

Read More »

ఎమ్మెల్యే కెపీ కు కృతజ్ఞతలు తెలిపిన సుభాష్ నగర్ వాసులు.

సుభాష్ నగర్ పైప్ లైన్ రోడ్డులో ఎన్నో ఏళ్ల తరబడి తాము ఎదుర్కొంటున్న తీవ్ర ట్రాఫిక్ సమస్యకు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ప్రత్యేక దృష్టి వహించి ప్రత్యేక జీవో ద్వారా రూ.56 కోట్ల నిధులు గౌరవ పురపాలక శాఖ మంత్రి శ్రీ కేటీఆర్ గారిచే మంజూరు చేయించి ఫోర్ లేన్ స్టీల్ బ్రిడ్జ్ నిర్మాణానికి కృషి చేసినందుకు ఈరోజు సుభాష్ నగర్ బీఆర్ఎస్ అధ్యక్షుడు అడప శేషు గారి …

Read More »

సత్తా ఉంది కాబట్టే పాన్‌ ఇండియాకు పోతున్నం -మంత్రి కేటీఆర్

కంటెంట్‌ ఉన్న తెలుగు సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో పేరు తెచ్చుకుంటున్నప్పుడు సత్తా గల నాయకుడు కేసీఆర్‌ గారు జాతీయ స్థాయి రాజకీయాలకు వెళ్లడంలో తప్పేముంది? మాలో కంటెంట్‌ ఉంది కాబట్టి మేమూ పాన్‌ ఇండియాకు పోతున్నం’ అన్నారు రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కె.తారక రామరావు. సోమవారం హైదరాబాద్‌ ప్రసాద్‌ ల్యాబ్స్‌లో దర్శకుడు దశరథ్‌ రచించిన ‘కథా రచన’ పుస్తక ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈ పుస్తకాన్ని …

Read More »

సంక్షేమ సంఘాలు అభివృద్ధికి వారదులు : ఎమ్మెల్యే కేపి వివేకానంద్

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల 132 డివిజన్ పరిధిలోని అయోధ్య నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారిని తన నివాసం వద్ద సభ్యులు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు కమిటీ సభ్యులకు శుభాకాంక్షలు తెలిపారు. సంక్షేమ సంఘాల ఐక్యతతో కాలనీలు మరింత అభివృద్ధి చెందుతాయని అన్నారు. సభ్యులంతా ఐకమత్యంగా ఉంటూ కాలనీలో ఎటువంటి సమస్యలన్నా తన దృష్టికి తీసుకురావాలని, వాటి …

Read More »

కోహెడలో అత్యాధునిక వసతులతో రూ.50 కోట్లతో హోల్‌సేల్‌ చేపల మార్కెట్

Minister Talasani said that the govt is working for the development and welfare of all communities

తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి జిల్లా కోహెడలో అత్యాధునిక వసతులతో హోల్‌సేల్‌ చేపల మార్కెట్ ను నిర్మించనున్నట్టు రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ వెల్లడించారు. సుమారు రూ.50 కోట్లతో 10 ఎకరాల విస్తీర్ణంలో మార్కెట్‌ నిర్మాణం చేపడతామన్నారు. హోల్‌సేల్‌, రిటైల్‌ మారెట్‌తో పాటు కోల్డ్‌ స్టోరేజ్‌, క్యాంటీన్‌ వంటి సౌకర్యాలు కల్పిస్తామన్నారు. హైదరాబాద్‌ మాసబ్‌ట్యాంక్‌లోని తన కార్యాలయంలో శుక్రవారం పశుసంవర్ధక, మత్స్య, …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat