వెస్ట్ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు నిన్న ఆదివారం విడుదలయ్యాయి..ఈ ఫలితాల్లో తృణముల్ కాంగ్రెస్ 213,బీజేపీ 77,ఇతరులు 2చోట్ల గెలుపొందారు.. అయితే ప్రధానమంత్రి నరేందర్ మోదీ,హోం శాఖ మంత్రి అమిత్ షా లాంటి రాజకీయ నేతలను ఎదుర్కొంటూ బెంగాల్లో ఒంటిచేత్తో తృణమూల్ కాంగ్రెస్ ను గెలిపించిన మమత.. తాను మాత్రం ఓటమి పాలైంది. సిట్టింగ్ స్థానమైన భవానీపూర్ను వదులుకున్నది..ప్రత్యర్థి విసిరిన సవాల్ ని స్వీకరించి నందిగ్రామ్ నుంచి బరిలోకి దిగారు. …
Read More »NPR,NRCకి తేడా ఏంటి..?
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కొనసాగుతున్న అలజడికి ప్రధాన కారణం ప్రధాన మంత్రి నరేందర్ మోదీ నాయకత్వంలోని బీజేపీ సర్కారు తీసుకొచ్చిన NPR,NRC బిల్లు. ప్రస్తుతం ఈ బిల్లుపై ఈశాన్య రాష్ట్రాల్లో ఉద్యమాలు.. పోరటాలు జరుగుతున్నాయి. అయితే అసలు NPR,NRC అంటే ఏమిటి..?. వీటి మధ్య ఉన్న తేడాలు ఏంటో తెలుసుకుందామా..?. దేశంలో ఉన్న జనాభాన్ని లెక్కించడాన్ని NPR అని అంటారు. మన దేశంలో గత ఆరు నెలలుగా జీవిస్తున్న విదేశీయుల …
Read More »కోల్ కతా టెస్టుకు ప్రధాని మోదీ
వచ్చే నెల ఇరవై రెండో తారీఖున మొదలు కానున్న టీమిండియా-బంగ్లాదేశ్ తొలి టెస్టు మ్యాచ్ కు ఇరు దేశాలకు చెందిన ప్రధానమంత్రులు నరేందర్ మోదీ, షేక్ హసీనా వాజేద్ లను బెంగాల్ క్రికెట్ సంఘం (క్యాబ్) ఆహ్వానించింది. ఈడెన్ గార్డెన్ లో అంతర్జాతీయ మ్యాచ్ లు నిర్వహించే సందర్భంలో పలు రంగాల సెలెబ్రిటీలను ఆహ్వానించడం క్యాబ్ అనవాయితీగా పెట్టుకుంది. ఇందులో భాగంగా ఈ సారి ఇరు దేశాలకు చెందిన ప్రధాన …
Read More »ప్రధాని మోదీ బాటలో సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి,అధికార వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ప్రధాన మంత్రి నరేందర్ మోదీ బాటలో నడవనున్నారా..?. ఇప్పటికే స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ప్రధాన మంత్రి నరేందర్ మోదీ సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన సంగతి విధితమే. దీనికోసం కేంద్ర సర్కారు మూడు వేల కోట్లను ఖర్చు చేసింది అని కూడా సమాచారం. తాజాగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో …
Read More »నాడు ఇందిర, నేడు మోదీ
రాజకీయాల్లో ఒక్కో నాయకుడికి ఒక మహర్దశ వస్తుంది. అది సద్వినియోగం చేసుకున్నవారు చరిత్రలో మిగులుతారు. దుర్వినియోగం చేసినవారు కాలగర్భంలో కలసిపోతారు. ఇప్పుడు నరేంద్ర మోదీకి, ఆయన మిత్రు డు అమిత్ షాకు అటువంటి దశే నడుస్తున్నది. ఒకప్పుడు చిదంబ రం ఇటువంటి దశనే అనుభవించాడు. అది శాశ్వతం కాలేదు. ఇప్పుడున్నదీ శాశ్వతం కాదు. ఆ రోజు అమిత్ షాను చిదంబరం వెంటాడారు. ఇవ్వాళ చిదంబరాన్ని అమిత్ షా వెంటాడుతున్నారు. ఎవరూ …
Read More »