Home / Tag Archives: narender modi (page 10)

Tag Archives: narender modi

సుస్థిర ప్రభుత్వం ఉంటేనే అభివృద్ధి సాధ్యం: మంత్రి కేటీఆర్‌

తెలంగాణ వచ్చాక రాష్ట్రంలో అద్భుతంగా ఐటీ అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో 20 శాతం హైదరాబాద్‌లోనే ఉన్నారని చెప్పారు. ఐటీ రంగంలో తెలంగాణ ప్రగతి తమకు గర్వకారణమన్నారు. హైదరాబాద్‌ నెక్లెస్‌రోడ్డులోని థ్రిల్‌ సిటీలో ఐటీ పరిశ్రమల ప్రతినిధుల ముఖాముఖి సమావేశానికి మంత్రి కేటీఆర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఐటీ రంగంలో ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్‌ను అద్భుతంగా అభివృద్ధి చేశామన్నారు. మహిళా పారిశ్రామికవేత్తల కోసం …

Read More »

తెలంగాణ రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం

తెలంగాణ రాష్ట్రంలో మరో 3 కలెక్టరేట్ల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ నెల 12న మహబూబాబాద్‌, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టరేట్‌, జిల్లా అధికారుల సమీకృత భవన సముదాయాన్ని (ఐడీవోసీ), 18న ఖమ్మం జిల్లా కలెక్టర్‌ కార్యాలయాన్ని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రారంభించనున్నారు. 12న ఉదయం మహబూబాబాద్‌ కలెక్టరేట్‌ను, మధ్యాహ్నం భద్రాద్రి కొత్తగూడెం కలెక్టరేట్‌ను ప్రారంభిస్తారు. ప్రభుత్వ సేవలన్నీ సింగిల్‌ విండో పద్ధతిలో ఒకేచోట అందుబాటులో ఉండేలా సమీకృత కలెక్టరేట్ల …

Read More »

చింతల్ “పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్” ప్రథమ వార్షికోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే Kp…

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పరిధిలోని “చింతల్ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్” ప్రథమ వార్షికోత్సవంలో ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు మరియు స్థానిక కార్పొరేటర్ కూన గౌరీష్ పారిజాత గారు, మాజీ కార్పొరేటర్ & స్కూల్ చైర్మన్ కేఎం గౌరీష్ గారు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా యాజమాన్యానికి ఎమ్మెల్యే గారు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో స్కూల్ డైరెక్టర్లు కూన విద్యాధర్, కూన గిరిధర్, ప్రిన్సిపల్ అగస్టిన్ ఇస్తర్ …

Read More »

ఐటీ పరిశ్రమ ప్రతినిధులతో మంత్రి కే తారక రామారావు సమావేశం

దేశంలో పనిచేస్తున్న ఐటి ఉద్యోగుల్లో 20% హైదరాబాదు నుంచే పనిచేస్తున్నారు. ఇది తెలంగాణకు గర్వకారణం.రాష్ట్రంలో ఐటి పరిశ్రమ అభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తామని 2014లోనే చెప్పాము. గత 8ఏళ్లుగా పరిశ్రమ అభివృద్ధి కోసం పాటుపడుతున్నాం.తొలినాళ్లలోనే ఐటి పరిశ్రమ బలోపేతానికి అవసరమైన చర్యలను తీసుకోవడం పైన దృష్టి సారించాం. అందుకే ప్రణాళిక బద్ధంగా హైదరాబాద్ లో పెట్టుబడులకు అనుకూల వాతావరణాన్ని ఏర్పాటు చేయడం, శాంతి భద్రతల బలోపేతం పాటు ఇన్నోవేషన్ ఈకో …

Read More »

పలు కుటుంబాలని పరామర్శించిన ఎమ్మెల్యే సండ్ర.

సత్తుపల్లి మండలం, సిద్ధారం గ్రామానికి చెందిన మోరంపుడి సుబ్బారావు,మరిడి సూర్యనారాయణ, పిన్నం సోమశేఖర్ గార్లు పలు కారణాల చేత అనారోగ్యంతో బాధపడుతుండగా వారి ఇళ్లకు వెళ్లి వారిని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. వీరితపాటు సత్తుపల్లి మున్సిపల్ చైర్మన్ కూసంపూడి మహేష్, మండల నాయకులూ దొడ్డ శంకరరావు, గ్రామ నాయకులూ వైస్ ప్రెసిడెంట్ కంచర్ల …

Read More »

కొంపల్లి నాగార్జున డ్రీమ్ ల్యాండ్స్ లో మంచినీటి సౌకర్యాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే Kp.

కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని నాగార్జున డ్రీమ్ ల్యాండ్స్ లో నూతనంగా ఏర్పాటు చేసిన మంచినీటి సరఫరాను ఈరోజు ఎమ్మెల్యే కేపి వివేకానంద్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ సభ్యులు ఎమ్మెల్యే గారికి ఘన స్వాగతం పలికి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ మంచినీటి సరఫరాను ప్రారంభించడం పట్ల సంతోషంగా ఉందని పేర్కొన్నారు. ప్రతీ ప్రాంతంలో …

Read More »

బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ ముహూర్తం ఖరారు

తెలంగాణ రాష్ట్ర అధికార టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా మార్చిన సంగతి విదితమే. ఈ సందర్భంగా జాతీయ పార్టీ బీఆర్ఎస్ కార్యాలయాన్ని దేశ రాజధాని ఢిల్లీ మహానగరంలో ప్రారంభించిన సంగతి విదితమే. ఈ క్రమంలో జాతీయ పార్టీగా బీఆర్ఎస్ తొలి భారీ బహిరంగ సభ వేదికను.. తారీఖును ఖరారు చేసినట్లు సమాచారం. రాష్ట్రంలోని ఖమ్మం జిల్లాలో ఈ నెల పద్దెనిమిదో తారీఖున ఈ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు …

Read More »

ఉద్యోగాల భర్తీలోనూ తెలంగాణ రోల్‌ మాడల్‌..

భారతదేశం సంస్కృతీ సంప్రదాయాలకు నిలయం, సర్వమతాల సమ్మేళనం. మన దేశంలో సహజ వనరులకు కొదువ లేదు. కానీ వాటిని సమర్థవంతంగా వినియోగించుకునే పాలకులే కరువు అవడం విషాదం. వనరులను ఉపయోగించి సంపద సృష్టిస్తూ, పెట్టుబడులు సాధిస్తే ఈ దేశ యువతకు ఉపాధి అవకాశాలు పుష్కలంగా లభిస్తాయి. కానీ, అలా జరగడం లేదు. తద్వారా మన యువత శక్తిసామర్థ్యాలను విదేశాలు ఉపయోగించుకుంటున్నాయి. దీనికి ప్రధాన కారణం దేశంలో ఏటా 2 కోట్ల …

Read More »

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు దేశవ్యాప్తంగా అందించేందుకే బిఆర్ఎస్ పార్టీ.

తెలంగాణ రాష్ట్రంలో చేపడుతున్న పథకాలు దేశవ్యాప్తంగా ఆకర్షణీయంగా నిలిచాయని, దేశవ్యాప్తంగా ఈ పథకాలను ప్రజలకు అందించేందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి సారధ్యంలో బిఆర్ఎస్ పార్టీ నేలకొల్పబడిందని ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య గారు అన్నారు. సత్తుపల్లిలోని ఎమ్మెల్యే గారి క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పేదింటి ఆడబిడ్డల పెళ్ళికానుక రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కల్యాణలక్ష్మి, షాదిముబారక్ పథకంలో మంజూరైన చెక్కులను లబ్ధిదారులకు సత్తుపల్లి శాసనసభ్యులు సండ్ర వెంకట వీరయ్య …

Read More »

తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

 తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రానున్న  సంక్రాంతి పండుగను పురస్కరించుకొని ఓ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ పరిధిలోని జంట నగరాల నుండి ఇతర ప్రాంతాలకు వెళ్ళే  ప్రయాణికుల సౌకర్యార్థం ఈ యేడాది 4,233 అదనపు బస్సులను నడుపుతున్నట్లు రంగారెడ్డి రీజియన్‌ రీజనల్‌ మేనేజర్‌ ఏ శ్రీధర్‌ నిన్న శనివారం తెలిపారు. ఎంజీబీఎస్‌లో సంక్రాంతి సందర్భంగా టీఎస్‌ఆర్టీసీ రాష్ట్రంతో పాటు అంతరాష్ట్ర బస్సులలో అదనపు …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat