ప్రధానమంత్రి నరేందర్ మోదీ నేతృత్వంలో బీజేపీ రెండో సారి ఏకంగా మూడు వందల మూడు సీట్లతో అత్యంత పెద్ద పార్టీగా ఆవతరించి అధికారాన్ని చేజించుకున్న సంగతి విధితమే. రెండోసారి అధికారంలోకి వచ్చాక మోదీ నాయకత్వంలో బీజేపీ సర్కారు రైల్వే ఉద్యోగులకు శుభవార్తను ప్రకటించింది. ఈ క్రమంలో ఈ రోజు భేటీ అయిన ప్రధాని మోదీ నేతృత్వంలోని కేబినేట్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ఈ సిగరేట్లపై నిషేధం విధించింది. అంతేకాకుండా …
Read More »ప్రధాని మోదీ కీలక నిర్ణయం. వైఎస్ జగన్‌కు భారీ గిఫ్ట్ …టీడీపీ నేతల గుండెళ్లో రైళ్లు
ఏపీ ఎన్నికల్లో గెలిచి ప్రమాణ స్వీకారానికి ముందే తన వద్దకు వచ్చిన వైసీపీ అధినేత ఆంద్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ చేసిన తొలి విజప్తి పైన ముఖ్య అడుగు వేస్తునట్లు తెలుస్తుంది. .ప్రధాని తాజాగా తీసుకున్న నిర్ణయం ఇప్పుడు ఏపీలో ముఖ్యమంత్రికి భారీ ఉపశమనం కలిగిస్తోంది. ఏపి విభజన సమయంలో రాజ్యసభ సాక్షిగా నాటి ప్రధాని మన్మోహన్ ఏపీకి ప్రత్యేక హోదా హామీ ఇచ్చారు. ఆ తరువా త దీని పైన …
Read More »మోడీ ప్రధాని కాదు.. మోడీ ఒక బాక్సర్.!
నరేంద్రమోడీ ప్రధాని కాదని అతను ఒక బాక్సర్ అంటూ కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హర్యాణా రాష్ట్రంలోని ఎన్నికల ప్రచారంలో రాహుల్ గాంధీ పాల్గొన్నారు. భారత్‌కు అంతర్జాతీయ బాక్సర్‌లను అందించిన భీవండి ఎన్నికల ప్రచార సభలో ఈ వ్యంగ్యాస్త్రాలను సంధించారు. మోడీ ప్రధాని కానే కాదని అందరీపై పంచులు కురిపించే బాక్సర్ అంటూ సంబోధించారు. 2014 ఎన్నికల్లో దేశ ప్రజలంతా ఒక బాక్స్‌ర్‌కు ఓట్లు వేసి ధూంధాంగా …
Read More »దేశంలో అసలు ఎన్నికల కమీషన్ ఉన్నట్టా..? లేనట్టా..?
2019 ఎన్నికలతో దేశవ్యాప్తంగా ఎన్నికల సందడి నెలకొంది. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో 543 లోక్‌సభ స్థానాలకు గాను ఏడు దశల్లో ఏప్రిల్ 11వ తేదీ నుంచి ఎన్నికలు మొదలయ్యాయి. దేశంలోని ప్రధాన పార్టీలో ఆయా రాష్ట్రాల్లో హోరీహోరీగా ప్రచారం నిర్వహించాయి. బీజేపీలో హేమాహేమీలు చాలామందే ఉన్నప్పటికీ అన్నీ తానై వన్ మ్యాన్ షో లాగా మోడీ ప్రచార భారాన్ని మోస్తూ కాంగ్రెస్‌పై ధీటైన విమర్శలు చేస్తున్నారు. మేమేం తక్కువ కాదన్నట్లుగా …
Read More »భారతమాతపై శపథం చేస్తున్నా.. మీ తల వంచుకోనివ్వను…!
ప్రతి భారత పౌరుడికీ విజయం లభిస్తుందని ప్రధాని మోదీ అన్నారు. రాజస్థాన్‌లోని చురులో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. ఈ వేకువ జామున నియంత్రణ రేఖ దాటి పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై వైమానిక దళం మెరుపు దాడిని ఈ సందర్భంగా ప్రధాని ప్రస్తావించారు. మెరుపుదాడి వీరులకు తలవంచి నమస్కారం చేద్దామన్నారు. ‘‘ఈ దేశం సురక్షితమైన చేతుల్లో ఉందన్న విశ్వాసాన్ని అందిస్తున్నా. దేశానికి, జాతికి ఎన్నటికీ తలవంపులు తీసుకురాను. సగర్వ …
Read More »