తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఇప్పుడు బెంగళూరు చుట్టూ తిరుగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఢిల్లీకి వెళ్లి..కాంగ్రెస్ పెద్దలను కలిపి…పనిలో పనిగా ఓ నాలుగురోజులు ఎంజాయ్ చేసి వచ్చేవాళ్లు..అయితే గత కొన్నాళ్లుగా కాంగ్రెస్ నేతల కార్యకలాపాలకు బెంగళూరు వేదికగా మారింది. అయితే కొందరు కామాంధులైన కాంగ్రెస్ నాయకులు…మహిళా కాంగ్రెస్ నాయకులకు పార్టీలో పదవులు ఆశ చూపి, లేదా ప్రేమ పేరుతో వంచించి అత్యాచారాలకు పాల్పడుతున్నారు.గతంలో కొందరు మహిళా కాంగ్రెస్ నాయకులు , …
Read More »42 ఏళ్లకే వృద్ధాప్య పింఛన్.. ఎమ్మెల్యే సీరియస్
నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పింఛన్ పొందే అర్హత లేని ఓ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. నిండా యాభై ఏళ్లు కూడా లేని వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను ధ్రువపత్రం తీసుకోవడానికి వచ్చిన మరికల్‌కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తిని చూసి షాకైన …
Read More »గోవా బీచ్‌ను తలపిస్తున్న తెలంగాణ బీచ్.. ఎక్కడ ఉందో తెలుసా..?
మనలో చాలా మంది ముఖ్యంగా యూత్ ఒక్కసారైనా గోవా వెళ్లాలని, అక్కడ ఫుల్లుగా ఎంజాయ్ చేయాలని భావిస్తారు. అయితే చాలా మంది ఖర్చు ఎక్కువ అవుతుందని వెనుకాడుతారు. అయితే తెలంగాణలో మినీ గోవాకు వెళ్లండి..సేమ్ టు సేమ్ గోవా బీచ్‌లోలాగే ఎంజాయ్ చేస్తారు..నాదీ గ్యారంటీ…ఇంతకీ ఈ తెలంగాణ మినీ గోవా ఎక్కడ ఉందంటారా..అయితే ఛలో మిమ్మల్ని తెలంగాణ మినీ గోవాకు తీసుకువెళతాను..ఒకపక్క ఆధ్యాత్మిక దేవాలయాలు, మఠాలు, ప్రాచీన మానవుడి ఉనికిని …
Read More »