నారాయణపేట జిల్లా మరికల్ మండలంలో కొత్తగా మంజూరైన పింఛన్లు పంపిణీ కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్యఅతిథిగా వచ్చిన ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డి పింఛన్ పొందే అర్హత లేని ఓ వ్యక్తిని చూసి అవాక్కయ్యారు. నిండా యాభై ఏళ్లు కూడా లేని వ్యక్తిని ఎలా ఎంపిక చేస్తారంటూ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పింఛను ధ్రువపత్రం తీసుకోవడానికి వచ్చిన మరికల్‌కు చెందిన మల్లేశ్ అనే వ్యక్తిని చూసి షాకైన …
Read More »మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ పథకాలేవీ?: కేటీఆర్
రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల్లో కేంద్రం వాటా ఉందంటూ బీజేపీ నేతలు తమ పాదయాత్రలో చెప్తున్నారని.. అలాంటప్పుడు ఇతర రాష్ట్రాల్లోనూ ఇలాంటి పథకాలు ఉండాలని కదా? అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ప్రశ్నించారు. నారాయణపేటలో సుమారు రూ.90కోట్లతో చేపట్టిన వివిధ అభివృద్ధి పథకాలకు మంత్రి ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఆయన మాట్లాడారు. ఉత్తమ పంచాయతీలుగా తెలంగాణ గ్రామాలే …
Read More »