గురువును మర్చిపోకుండా కోట్లమంది ముందు సన్మానించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్పవాడని ప్రముఖ నటుడు నారాయణమూర్తి కొనియాడారు. కేసీఆర్ మహా భాషాభిమాని అని పేర్కొన్నారు. తెలుగు వ్యక్తి కేసీఆర్ భారతదేశ ప్రధాని కావాలని ఆయన ఆకాంక్షించారు. ఎత్తుకు పై ఎత్తులు వేయగల వ్యక్తి సీఎం కేసీఆర్ అని అన్నారు. జీవితంలో మర్చిపోలేని సంఘటన కేసీఆర్ ప్రసంగమని విలక్షణ నటుడు కోట శ్రీనివాస్ రావు అన్నారు. ఈ సభతో అందరు తెలుగులో మాట్లాడాలని …
Read More »