అమరావతిలో టీడీపీ నేతలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్, మనీలాండరింగ్ వ్యవహారాలపై సీఐడీ ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) మాజీమంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై కేసులు నమోదు చేసినట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సదరు నేతలు అజ్ఞాతంలోకి వెళ్లినట్లు విశ్వసనీయ సమాచారం. వారం రోజుల క్రితం వరకు కూడా అమరావతిలో ఇన్‌సైడర్ ట్రేడింగ్ జరిగిందంటూ ప్రభుత్వం చేసిన వాదనను టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన పుత్రరత్నం …
Read More »బ్రేకింగ్… అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై ఈడీ దర్యాప్తు.. ఇద్దరు టీడీపీమాజీ మంత్రులపై కేసు నమోదు…!
అమరావతిలో గత ఐదేళ్ల టీడీపీ హయాంలో చంద్రబాబుతో సహా టీడీపీ మాజీమంత్రులు, ఎమ్మెల్యేలు, ఒక సామాజికవర్గానికి చెందిన బడా పారిశ్రామికవేత్తలు పెద్ద ఎత్తున ఇన్‌సైడర్ ట్రేడింగ్‌కు పాల్పడ్డారని… బినామీల పేరుతో 4075 ఎకరాలు కొట్టేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు గడించారని వైసీపీ సర్కార్ ఆరోపించింది. ఈ మేరకు అమరావతి ఇన్‌సైడర్ ట్రేడింగ్‌పై సీఐడీ విచారణకు ఆదేశించింది. విచారణలో భాగంగా తెల్ల రేషన్ కార్డులున్న 790 మందికి …
Read More »వైఎస్ కుటుంబ సన్నిహితుడు మృతి.. ఢిల్లీ పర్యటన అర్ధాంతరంగా ముగించుకున్న సీఎం జగన్..!
గత మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితునిగా, సలహాదారునిగా వ్యవహరించిన నారాయణ గత కొంతకాలంగా అనారోగ్య కారణంగా ఇంటికే పరిమితమయ్యారు. ఈరోజు తెల్లవారుజామున ఆయన మృతి చెందినట్లుసమాచారం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కు ముఖ్య సహాయకుడు గాను సలహదారునిగాను నారాయణ సేవలు అందించారు. దివంగతనేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి కాలంనుండి వైఎస్ కుటుంబానికి సన్నిహితునిగా మెలిగాడు. నారాయణ మరణవార్త తెలుసుకున్న జగన్ దిగ్భ్రాంతికి లోనయ్యారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీ …
Read More »ఎంపీడీవోపై దాడి కేసు…ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు…!
వెంకటాచలం ఎంపీడీవో సరళ ఇంటిపై దాడి చేశారనే ఆరోపణలపై నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డిని ఇవాళ పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అరెస్ట్ అయిన గంటల వ్యవధిలోనే స్పెషల్ జ్యుడిషియల్ కోర్టు కోటంరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ లభించిన అనంతరం కోటంరెడ్డి మీడియాతో మాట్లాడుతూ సొంత పార్టీ నేతలపైనే విమర్శలు చేశారు. పార్టీకి తనను దూరం చేసేందుకు వైసీపీ మండల అధ్యక్షుడు కుట్ర …
Read More »నెల్లూరుకు మనం చేసిన అన్యాయం ఏమిటి..చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తన పార్టీ దారుణంగా ఓడిపోవడంతో ఉండవల్లిలో తన నివాసంలోనే ఉంటున్నారట.టీడీపీ తరుపున పోటీ చేసి ఓడిపోయిన ఎమ్మెల్యేలు,ఎంపీలు చంద్రబాబు ఇంటికి వెళ్తున్నారు.పార్టీ ఓడిపోవడానికి గల కారణాలు తదితర విషయాలు కొరకు చర్చిస్తున్నారట.ఈరోజు ఆదివారం మంత్రులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, నారాయణ చంద్రబాబును కలిసారు.అనంతరం నెల్లూరు జిల్లాలో టీడీపీ ఒక్క సీటు కూడా గెలవకపోవడంపై ఆవేదన వ్యక్తం చేసారు.మనం నెల్లూరుకు చాలా …
Read More »అనిల్ నే నమ్మిన నెల్లూరు ప్రజలు.. టీడీపీ పని ఇక నారా..యణ.. నారా..యణ..
తెలుగుదేశం పార్టీకి ఫండ్ ఇచ్చే వ్యక్తుల్లో ప్రముఖుడైన నారాయణ విద్యా సంస్థల అధినేత నారాయణ వందల కోట్ల రూపాయలు కుమ్మరించినా సామాన్యుడైన నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ ను ఓడించలేకపోయారు. రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన అనిల్‌కుమార్ తనపై నమ్మకం, విశ్వాసంతో మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించిన ప్రతీ ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. నెల్లూరులో తన ఎన్నిక జీవన్మరణ సమస్య అని ప్రచారంలో చెప్పానని, సొంత కుటుంబ సభ్యుడిగా చూసుకుని గెలిపించేందుకు …
Read More »ఉద్యోగాలిప్పిస్తానని డబ్బు తీసుకుని మోసం చేసిన పట్టాభి.. ఇలాంటి వారికి ఓటేస్తే నెల్లూరు అధోగతి పాలవడం ఖాయం
వేమిరెడ్డి పట్టాభిరామిరెడ్డి.. చిత్తూరు జిల్లాల పట్టభద్ర ఎమ్మెల్సీ అభ్యర్థి, ఇంతకు ముందు తెలుగుదేశం నాయకుడు, అంతకంటే ముందు మంత్రి నారాయణకు ముఖ్య అనుచరుడు, నమ్మిన బంటు, నారాయణ హాస్పిటల్స్ సీఈవో అయితే ఇన్ని పదవులు డబ్బు సంపాదించడానికి ఇన్ని అవకాశాలూ ఉన్నా పట్టాభి అవినీతి, అక్రమాలకు పాల్పడుతూనే ఉన్నాడు.. 2014 ఎన్నికల ముందు నారాయణ విద్యాసంస్థల అధిపతిగానే అందిరికీ తెలుసు. టీడీపీ సానుభూతిపరుడిగా చాలామందికి తెలియదు.. అయితే 2014లో టీడీపీ …
Read More »ఆనం వివేకానందరెడ్డికి తీవ్ర అస్వస్థత …!
ఏపీ అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియర్ నేత ,నెల్లూరు జిల్లా రాజకీయాలను శాసించే ఆనం బ్రదర్స్ లో ఒకరైన ఆనం వివేకానందరెడ్డి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.దీంతో తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని కిమ్స్ లో ఆనం వివేకనందరెడ్డిను జాయిన్ చేశారు . ఆయన ఆరోగ్యం తీవ్ర ఆందోళన కరంగా ఉండటంతో వైద్యులు ప్రత్యేక చికిత్సను అందిస్తున్నారు.ఆనం వివేకానందరెడ్డి ఆరోగ్య పరిస్థితులను తెలుసుకున్న ఏపీ ముఖ్యమంత్రి ,టీడీపీ …
Read More »ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!!
టార్గెట్ – 2019 ఎలెక్షన్స్, ఒక్కో నారాయణ కళాశాలలో పంపిణీకి సిద్ధంగా రూ.25 కోట్లు..!! అవును, 2014 ఎన్నికల్లో మోసపూరిత హామీలు ఇచ్చి ఏపీలో ముఖ్యమంత్రి పీఠం దక్కించుకున్న చంద్రబాబు నాయుడు త్వరలో జరగనున్న సాధారణ ఎన్నికల్లోనూ అదే రీతిన గెలిచేందుకు పెద్ద కుట్రే పన్నుతున్నారు. అందులో భాగంగానే ఏపీ టీడీపీ ఆర్థిక మూలస్తంభమైన మంత్రి నారాయణకు చెందిన నారాయణ కళాశాలల్లో కోట్లకు కోట్లు నగదు సరఫరా అయింది. ఇలా …
Read More »మీడియా సమావేశంలో నిలబెట్టి మరి మంత్రి ..!
ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలో మహిళలకు అతి ముఖ్యంగా దళితులకు ఎలాంటి ప్రాధాన్యత ఇస్తారో చెప్పడానికి ఉదాహరణలు కోకొల్లలు.అయితే తాజాగా దళిత సామాజిక వర్గానికి చెందిన అది కూడా మహిళా అందులో మున్సిపల్ చైర్ పర్సన్ ను ఘోరంగా అవమానించారు సంబంధిత శాఖ మంత్రి.రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ నెల్లూరులో పర్యటించారు. ఈ పర్యటనలో భాగంగా మంత్రి నారాయణ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నుడా …
Read More »