ఆర్.నారాయణమూర్తి ఈయన గురించి ప్రత్యేకంగా చెప్పనవసం లేదు. సామాన్యులపై జరిగే అన్యాయాలను తెరమీద ఆవిష్కరిస్తారు. అందుకే ఈయనను పీపుల్స్ స్టార్ అంటారు. ఆయన వెండితెర మీద ప్రజాపోరాటాన్ని చూపిస్తారు. గత పాతికేళ్లుగా పరిశ్రమలో ఉన్నా సినీ సంస్కృతికి దూరం.. తాజాగా ఈయన ఏపీ ముఖ్యమంత్రి, పీపుల్స్ లీడర్ వైయస్ జగన్మోహన్ రెడ్డిని ఆయన క్యాంప్ ఆఫీసులో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఒక వినతి పత్రం అందించారు. అందులో తాండవ …
Read More »