ఏపీలో నారాయణ కాలేజీలో దారుణం చోటు చేసుకుంది. రాష్ట్రంలోని కృష్ణా జిల్లా గొల్లపూడి నారాయణ కాలేజీ హాస్టల్ లో ఇంటర్ చదువుతున్న రామాంజనేయరెడ్డి ఈ రోజు మంగళవారం ఆత్మహాత్యకు పాల్పడ్డాడు. కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న రామాంజనేయరెడ్డి హాస్టల్ లోని తన గదిలో ఉరేసుకుని మరి ఆత్మహాత్య చేసుకున్నాడు. కాలేజీ యాజమాన్యం వేధింపుల వలనే రామాంజనేయ రెడ్డి ఆత్మహాత్య చేసుకున్నాడని విద్యార్థులతో పాటుగా కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అయితే …
Read More »నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బట్టబయలు
ఆంధ్రప్రదేశ్ లో నారాయణ కళాశాల సిబ్బంది దౌర్జన్యం మరోసారి బయటపడింది. కేవలం ఒక్క రోజు ఫీజు చెల్లించడంలో ఆలస్యం జరగడంతో ఇంటర్ సెంకడియర్ విద్యార్థిని నారాయణ కాలేజీ సిబ్బంది గెంటేశారు. ఫీజు కట్టడానికి వచ్చిన విద్యార్థి తండ్రిపైన దౌర్జన్యానికి దిగారు. తిరుపతి నారాయణ కాలేజీలో ఈ ఘటన జరిగింది. తిరుపతికి చెందిన గోవిందరెడ్డి కుమారుడు నితిన్ నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ సెకండియర్ చదువుతున్నాడు. ఈ ఏడాదికి సంబంధించిన ఫీజు …
Read More »నారయణలో వివాహేతర సంబంధాలు, ఆత్మహత్యలు….విద్యార్థుల్లో.. అమ్మానాన్నల్లో మార్పు శూన్యం
విద్యాలయాలు కావు విద్యార్దుల పాలిట మృత్యు గుహలు..జైళ్లలాంటి వాతావరణం,జైలర్స్ లా ఉపాధ్యాయులు,ఖైదీల్లా విధ్యార్దులు ..బయటికి చెప్పుకోలేక,తల్లిదండ్రులకు నచ్చినట్టు చదవలేక నరకం అనుభవిస్తూ గత నెలలోనే పదుల సంఖ్యలో ఆత్మహత్యలు ..ఏడాదిలో వందమందికి పైగా మృత్యువాత పడ్డారు. ఇంత జరుగుతున్నా ,ఇంత మంది పిల్లలు చనిపోతున్నా అటు విద్యార్దుల అమ్మానాన్నల్లో కానీ,యాజమాన్యంలో కానీ ఎలాంటి మార్పు లేదు..సరికొత్తగా మరో వివాదం..నారయణ విధ్యాసంస్థలకు చెందిన ఒక ఆడియో టేపు బయటపడింది.ఇప్పుడు అది సోషల్ …
Read More »నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్… తలలు పగిలినాయి
వనస్థలిపురంలోని నారాయణ కాలేజిలో గ్యాంగ్‌వార్ జరగడం కలకలం రేపుతోంది. నిక్ నేమ్‌తో పిలిచినందుకు ఇంటర్ విద్యార్థుల మధ్య తీవ్ర ఘర్షణ చోటు చేసుకుంది. తరగతి గదిలో నిక్ నేమ్‌లతో పిలుస్తున్నాడని మల్లికార్జున్ అనే విద్యార్థిని 20 మంది తోటి విద్యార్థులు చితకబాదారు. అంతేగాక తలపై రాళ్లతో కొట్టడంతో అతనికి తీవ్ర రక్తస్రావమైంది. ఈ సంఘటనకు కారణమైన ఐదుగురి విద్యార్థులపై బాధిత విద్యార్థి ఫిర్యాదు చేశాడు. వనస్థలిపురం పోలీసులు కేసు నమోదు …
Read More »మంత్రి నారాయణపై…..శ్రీ చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సంచలన ఆరోపణలు
ఆంధ్రప్రదేశ్ పురపాలక శాఖ మంత్రి నారాయణపై చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ సుష్మ చౌదరి సంచలన ఆరోపణలు చేశారు. నారాయణ, చైతన్య విద్యాసంస్థల మధ్య సుదీర్ఘకాలంగా వృత్తిపరమైన పోటీ కొనసాగుతోన్న సంగతి తెలిసిందే. నారాయణ మంత్రి కాకముందు ఈ రెండు సంస్థలు వీలినమైన నేపథ్యంలో వీటిని చైతన్య, నారాయణసంస్థలుగా పిలిచేవారు. తాజాగా నారాయణ విద్యాసంస్థల్లో విద్యార్థుల ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేగుతోంది. ఈ క్రమంలో చైతన్య విద్యాసంస్థల డైరెక్టర్ …
Read More »నారాయణ కాలేజీ అమ్మాయి “సాయి ప్రజ్వల” ఆచూకీ లభ్యం
నారాయణ కాలేజీలో చదువు కోవాలని ఒత్తిడి పెడుతున్నారని.. కాలేజీలో నరకం కనిపిస్తోందని లేఖ రాసి పెట్టి ఇంట్లోంచీ వెళ్లిపోయిన హైదరాబాద్ అమ్మాయి సాయి ప్రజ్వల ఆచూకీ లభించింది. సాయి ప్రజ్వల క్షేమంగా ఉన్నట్టు తెలిసింది. తిరుపతిలోని ఓ హోటల్ దగ్గర ఆమె తిరుగుతుండగా.. అప్పటికే టీవీలో చూసిన స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఆ వెంటనే.. సాయి ప్రజ్వలని అదుపులోకి తీసుకున్న తిరుపతి పోలీసులు, హైదరాబాద్ పోలీసులకు, అమ్మాయి …
Read More »నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యం
‘నారాయణ కళాశాలలు విద్యార్థుల పాలిట నరక కూపాలుగా మారాయి. దయచేసి నారాయణ విద్యాసంస్థలను మూసేయించండి’ అంటూ లేఖ రాసి ఇంటర్ విద్యార్థిని అదృశ్యమైంది. ఈ సంఘటన రాచకొండ మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఈ నెల 11న బండ్లగూడలోని నారాయణ కాలేజీకి వెళ్లిన సాయి ప్రజ్వల తిరిగి ఇంటికి రాలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు స్నేహితులు, బంధువుల ఇళ్లలో ఆరా తీశారు. ప్రజ్వల ఆచూకీ తెలీకపోవడంతో …
Read More »మంత్రి నారయణపై క్రిమినల్ కేసు అంట .. మంత్రి గంటా…నిజమా… ఉత్తుత్తేనా
గత కొన్ని రోజులుగా కార్పొరేట్ కాలేజీలలో విద్యార్థులు ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న విషయముపై ఎట్టకేలకు మంత్రి గంటా శ్రీనివాసరావు కదిలారు. విశాఖ నగరంలోని నారాయణ-చైతన్య హాస్టళ్లలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. హాస్టళ్లలో ఉన్న పరిస్థితులు పరిశీలించి విద్యార్దులను సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పిల్లల ప్రాణాల కంటే ఏదీ ముఖ్యం కాదని,అవసరమైతే కాలేజీ యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు పెట్టడానికి కూడ వెనుకాడబోమని మంత్రి …
Read More »అర్థరాత్రి ఆత్మహత్య జరిగితే…సిబ్బంది మాత్రం ఎందుకు పారిపోయారు
ఏపీలోని అన్ని నారాయణ కళాశాలలో విద్యార్థుల ఆత్మహత్యల పరంపర కొనసాగుతోంది. తాజాగా కడపలో కృష్ణాపురంలోని నారాయణ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న పావని(16) హాస్టల్‌లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా బాకరాపేటకు చెందిన పావని గురువారం రాత్రి హాస్టల్‌లోని తన గదిలో ఉరి వేసుకొని బలవన్మరణానికి పాల్పడింది. *కడప నారాయణ కళాశాల హాస్టల్ క్యాంపస్లో పావని అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో ఆత్మహత్యకు గురైంది.**అర్థరాత్రి ఆత్మహత్య …
Read More »