తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లో ముఖ్యమంత్రి అధికారక భవనం అయిన ప్రజా భవన్‌లో ప్రజావాణి కార్యక్రమం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ కార్యక్రమం జరగనుంది. తమ సమస్యలను చెప్పుకునేందుకు ఉదయం 6 గంటల నుంచే జనాలు పెద్ద సంఖ్యలో బారులు తీరారు. ధరణి సమస్యలు, పెన్షన్, డబుల్ బెడ్‌రూమ్ సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నట్లు …
Read More »డిప్యూటీ సీఎం భట్టిని గ్రాండ్ ఫినాలేకు ఆహ్వానించిన ఆటా ప్రతినిధులు
తెలంగాణ రాష్ట్ర రాజధాని మహానగరం హైదరాబాద్ లోని రవీంధ్రభారతిలో ఈ నెల 30న నిర్వహించనున్న ఆటా సేవా కార్యక్రమాల గ్రాండ్ ఫినాలే కు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, రాజ్యసభ సభ్యులు డా. కె.లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్ లను ఆటా వేడుకల చైర్, ఎలెక్ట్ ప్రెసిడెంట్ జయంత్ చల్లా ఆధ్వర్యంలో ఇతర ప్రతినిధులు కలిసి ఆటా గ్రాండ్ ఫినాలేకు …
Read More »చంద్రబాబుకు బిగ్ షాక్..మరో కేసులో సీఐడీ పీటీ వారెంట్..మళ్లీ జైలు తప్పదా..?
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో కోర్టు ఆదేశాల మేరకు సీఐడీ అధికారులు టీడీపీ అధినేత చంద్రబాబు ను 14 రోజుల రిమాండ్ నిమిత్తం రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే..నిన్న సాయంత్రం వరకు గవర్నర్ అనుమతి లేదు..ఎఫ్‌ఐఆర్ లో పేరు లేదు…అంటూ పలు సాంకేతిక కారణాలు చూపుతూ… చంద్రబాబు రిమాండ్ పిటీషన్ ను కోర్టు కొట్టేస్తుందంటూ టీడీపీ అనుకుల పచ్చ మీడియా ఊదరగొట్టేసింది..అయితే అందరి అంచనాలు తారుమారు చేస్తూ ఏసీబీ …
Read More »NARAYANA: నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురు
NARAYANA: తెదేపా నేత నారాయణకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ఆయన పిటిషన్ ను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది. పదో తరగతి పరీక్షా పత్రం లేకేజీ కేసులో సర్వోన్నత న్యాయస్థానం పిటిషన్ ను డిస్మిస్ చేసింది. అయితే ఏపీ హైకోర్టు తీర్పును మాత్రం సర్వోన్నత న్యాయస్థానం సమర్థించింది. మెరిట్ ఆధారంగా విచారణ జరపాలని అత్యున్నత న్యాయస్థానం ఆదేశించింది. నారాయణ విద్యాసంస్థలతో ఆయనకు ఎలాంటి సంబంధం లేదని నారాయణ తరపు న్యాయవాది వాదించారు. ర్యాంకుల …
Read More »మాజీ మంత్రి నారాయణకు షాక్
ఏపీలో పదో తరగతి ప్రశ్నాపత్రాలు లీకేజీ కేసులో టీడీపీకి చెందిన నేత.. ఆ రాష్ట్ర మాజీమంత్రి నారాయణపై చిత్తూరు పోలీసులు కేసు నమోదు చేసి ఈ ఏడాది ఏప్రిల్‌లో అరెస్టు చేసి కోర్టుకు తరలించిన సంగతి విదితమే. అయితే న్యాయస్థానం అతనికి బెయిల్ మంజూరు చేసింది. దీంతో కింది కోర్టు మంజూరు చేసిన బెయిల్‌ను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తరఫు న్యాయవాది చిత్తూరు కోర్టులో మరో పిటిషన్ వేశారు. …
Read More »చిరంజీవిపై కామెంట్స్.. నారాయణ పశ్చాత్తాపం
ప్రముఖ నటుడు చిరంజీవిపై ఇటీవల చేసిన వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ పశ్చాత్తాపం వ్యక్తం చేశారు. తాను చేసిన కామెంట్స్ చిరంజీవి అభిమానులు, కాపు మహానాడు నేతల్లో కొందరికి ఆవేశం, కొందరికి బాధ కలిగాయని.. వారి బాధను తాను అర్థం చేసుకోగలనని చెప్పారు. విజయవాడలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో నారాయణ మాట్లాడారు. రాజకీయాల్లో విమర్శలు, ప్రతి విమర్శలు సహజమని.. అవి లేకుండా రాజకీయాలు ఉండవన్నారు. రాజకీయ భాషను మించి చిరంజీవి గురించి …
Read More »దుర్మార్గపు ఆలోచనలతోనే ‘అగ్నిపథ్’: నారాయణ
నిరుద్యోగ యువత జీవితాలతో కేంద్ర ప్రభుత్వం చెలగాటమాడుతోందని.. దాని ఫలితమే దేశంలో హింసాకాండ అని సీపీఐ జాతీయ నేత నారాయణ ఆరోపించారు. అగ్నిపథ్‌పై జరుగుతున్న ఆందోళనలు కేంద్ర ప్రభుత్వం సృష్టించినవేనని ఆయన విమర్శించారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో జరిగిన ఆందోళనల నేపథ్యంలో నారాయణ స్పందించారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్‌ను అర్ధంతరంగా ఎందుకు మార్చాల్సి వచ్చిందని ఆయన ప్రశ్నించారు. నిరుద్యోగులను మాయ చేసేందుకు దుర్మార్గపు ఆలోచనలతోనే అగ్నిపథ్‌ను తీసుకొచ్చారని నారాయణ విమర్శించారు.
Read More »అమిత్‌షాకు చంద్రబాబు లేఖ రాయడం వల్ల ఉపయోగం లేదు: సజ్జల
ఏపీలో నారాయణ విద్యాసంస్థ సహా మరికొన్ని ఫ్యాక్టరీలా తయారై విద్యా వ్యవస్థలో నేర సంస్కృతిని ప్రవేశపెట్టాయని రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. ఆయా సంస్థలు ఎన్నో ఏళ్లుగా విద్యావ్యవస్థలో మాల్ ప్రాక్టీస్‌కి పాల్పడుతున్నాయని చెప్పారు. టెన్త్ పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో మాజీ మంత్రి నారాయణ ప్రమేయం ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలు ఉండటంతోనే పోలీసులు ఆయన్ను అరెస్ట్ చేశారన్నారు. అమరావతిలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో సజ్జల మాట్లాడారు. టెన్త్ …
Read More »తప్పు చేస్తే ఎలాంటి వారైనా అరెస్ట్ అవ్వక తప్పదు: బొత్స
తప్పు చేసిన వారు ఎవరైనా వారిని అరెస్ట్ చేయక తప్పదని.. అయితే వారు తప్పులేదని నిరూపించుకోవాలని ఏపీ విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ అన్నారు. టీడీపీ నేత, మాజీ మంత్రి, నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ నారాయణను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేసిన నేపథ్యంలో సీఎం జగన్‌ను మంత్రి కలిశారు. ఆ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. టెన్త్ ఎగ్జామ్ పేపర్లు ఎక్కడెక్కడ లీక్ అయ్యాయో అధికారులు విచారణ చేస్తున్నారని చెప్పారు. …
Read More »2 వేల కోట్ల స్కామ్‌పై ఎల్లో బ్యాచ్‌ను ఉతికారేసిన వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే..!
టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిగిన ఐటీ దాడుల నేపథ్యంలో రెండు వేల కోట్ల స్కామ్ బయటపడడంతో ఏపీలో రాజకీయ రగడ మొదలైంది. అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలతో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. మరోవైపు 2 వేల కోట్ల స్కామ్‌లో తమ కుల ప్రభువు చంద్రబాబు ఎక్కడ ఇరుక్కుపోతాడో అన్న భయంతో ఎల్లోమీడియా కంగారుపడుతోంది. అసలు ఐటీ దాడుల్లో బయటపడింది..2 …
Read More »