తిరుమల పవిత్రతను మరింత సుసంపన్నం చేసేందుకు కృషి చేయాలని గవర్నర్ నరసింహన్ సూచించారు. మంగళవారం విజయవాడ వచ్చిన గవర్నర్ ని గేట్ వే హోటల్లో టీటీడీ పాలక మండలి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. శ్రీవారి చిత్రపటాన్ని బహూకరించి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా గవర్నర్ మాట్లాడుతూ… మీ గురించి విన్నాను ! నిత్యం భక్తి ప్రపత్తులతో పూజలు చేస్తుంటారట గదా ! మీ హయాంలో తిరుమల …
Read More »