నిన్న హైదరాబాద్‌లో ఆత్మహత్యకు పాల్పడిన ఏపీ మాజీ స్పీకర్, టీడీపీ సీనియర్ నేత కోడెల శివప్రసాద్‌రావు అంత్యక్రియలు రేపు ఆయన స్వస్థలం నరసరావుపేటలో జరుగనున్నాయి. నిన్న సాయంత్రం ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌కు తరలించారు. నిన్న సాయంత్రం నుండి..చంద్రబాబు, లోకేష్‌తో సహా పలువురు నేతలు, కార్యకర్తలు బాధాతప్త హృదయంతో నివాళులు అర్పించారు. ఈ రోజు మధ్యాహ్నం కోడెల భౌతికకాయాన్ని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ …
Read More »