గతంలో విడుదలై ఘనవిజయం సాధించిన నారప్ప మూవీ నటుడు కార్తీక్ రత్నం త్వరలోనే ఓ ఇంటివాడు కాబోతున్నాడు. తాజాగా ఆయన నిశ్చితార్థం వైభవంగా జరిగింది. ఈ వేడుకకు ఇరు కుటుంబాలతో పాటు సన్నిహితులు, సినీ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు. కార్తీక్ రత్నం ఎంగేజ్మెంట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. కేరాఫ్ కంచరపాలెం మూవీతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన కార్తీక్ రత్నం నారప్ప సినిమాతో పాపులర్
Read More »సోషల్ మీడియాలో హీరో సిద్ధార్థ్ పై ట్రోలింగ్
‘నారప్ప’లో వెంకటేష్ వయసుపై ట్రోల్ చేస్తున్నారు కొందరు. ఈ ట్రోల్స్ అవసరం లేదంటూ డిఫెండ్ చేస్తున్నారు మరికొందరు. ఓ నెటిజన్ ఇందులోకి సిద్ధార్థ్ లాగాడు ’40ఏళ్లు పైబడిన సిద్ధార్థ్.. 20ఏళ్ల హీరోయిన్లు నటిస్తే ఏం కాదా అని అడిగాడు. దీనిపై సిద్దార్థ్ ఘాటుగా స్పందించాడు. ‘ఈ హీరోల వయస్సు టాపిక్ ఫస్ట్ నేనే గుర్తొచ్చానా రా? సూపర్ రా దరిద్రం. ఎక్కడ్నుంచి వస్తార్రా మీలాంటోళ్లు?’ అంటూ రిప్లె ఇచ్చాడు.
Read More »‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల
‘నారప్ప’ సినిమానుంచి రెండవ పాట విడుదల చేసింది చిత్ర బృందం. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విక్టరీ వెంకటేశ్, ప్రియమణి జంటగా నటించిన ఈ సినిమా జులై 20న అమెజాన్ ప్రైమ్ ద్వారా ప్రేక్షకుల ముదుకురాబోతోంది. ఇందులో వెంకీ రెండు డిఫరెంట్ క్యారెక్టర్లలో కనిపించనున్నారు. ఇటీవలే మొదటి పాట ‘చలాకి చిన్నమ్మి’ పాటను విడుదల చేయగా యూట్యూబ్‌లో ట్రెండ్ అవుతూ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలో తాజాగా ‘ఓ.. నారప్ప.. నువ్వంటే …
Read More »మణిశర్మ బర్త్ డే స్పెషల్ -నారప్ప పాట విడుదల
స్వర బ్రహ్మ మణిశర్మ ఒకప్పుడు అద్బుతమైన బాణీలతో శ్రోతలను ఎంతగా అలరించాడో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.మధ్యలో కాస్త గ్యాప్ ఇచ్చిన ఆయన ఇప్పుడు వరుస సినిమాలతో సందడి చేస్తున్నాడు. చిరంజీవి ఆచార్య, వెంకటేష్ నారప్ప, గోపిచంద్ సీటీమారం, రామ్ 19వ చిత్రాలతో బిజీగా ఉన్నారు.అయితే మణిశర్మ బర్త్ డే సందర్భంగా నారప్ప చిత్రం నుండి చలాకీ చిన్మమ్మి అనే సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ శ్రోతలని ఎంతగానో అలరిస్తుంది.నారప్ప చిత్రం …
Read More »రాయలసీమలో అడుగెట్టిన నారప్ప..రచ్చ రచ్చే !
విక్టరీ వెంకటేష్..తాను నటించిన మొదటి సినిమా నుండి ఇప్పటివరకు ఒకే ఊపులో ఉన్నాడు. ఇప్పుడు ఉన్న యంగ్ హీరోలతో సైతం పోటీ పడుతూ తనకు సాటిలేరు అని నిరూపిస్తున్నాడు. ఇంక వెంకీ అంటే కామెడీకి, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కు పెట్టింది పేరు. అంతేకాకుండా తులసి లాంటి మాస్ సినిమాలతో మంచి క్రేజ్ ఉంది. ఇక అసలు విషయానికి వస్తే వెంకీ తాజాగా ఒక రీమేక్ సినిమా తీస్తున్నాడు. తమిళంలో సూపర్ …
Read More »