ఏపీలో టీడీపీ ప్రభుత్వం నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ ‘నంది అవార్డుల వివాదం మరింత పెద్దది అయితే అవార్డులను రద్దు చేస్తాం’.. ‘ఆంధ్ర ప్రదేశ్ లో ఆధార్, ఓటర్ కార్డులు లేనివారు నంది అవార్డులను విమర్శిస్తున్నరు’ అంటూ ఏపీ మంత్రి నారా లోకేశ్ చేసిన వ్యాఖ్యలపై నటుడు, రచయిత, దర్శకుడు పోసాని కృష్ణమురళి తీవ్రంగా స్పందించారు. లోకేష్ వ్యాఖ్యల వల్ల తాము తెలుగు రోహింగ్యాలను చేశారని ఆయన …
Read More »నంది అవార్డులు లోకేష్ అబ్బ సొమ్మా..అబ్బా సొత్తా ప్రముఖ నటుడు
ఏపీలో టీడీపీ ప్రభుత్వం 2014, 2015, 2016 కుగానూ నంది అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. అవార్డుల ఎంపిక సక్రమంగా లేదంటూ కొందరు, తమకు అన్యాయం జరిగిందని మరికొందరు, మమ్మల్ని గుర్తించలేదని ఇంకొందరు బాహటంగానే విమర్శిస్తున్నారు. తాజాగా తనకు వచ్చిన నంది అవార్డును తీసుకోబోనని ప్రముఖ నటుడు పోసాని కృష్ణ మురళి అన్నారు. ఇటీవల ఇచ్చిన నంది అవార్డులను రద్దు చేసి మళ్లీ ప్రకటించాలని ఆయన మీడియా ముందు తెలిపారు. …
Read More »ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డులు…ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం
ఏపీలోని ప్రతి గ్రామంలోనూ డంపింగ్ యార్డులు 2019 నాటికి పూర్తి చేస్తామని పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. ప్రకాశం జిల్లాలో పర్యటిస్తున్న ఆయన మార్టూరులో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రతి ఇంటికి నెలకు రూ.10వేల ఆదాయం కల్పించాలన్నది ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యమని స్పష్టం చేశారు. ప్రకాశం జిల్లాలో ఉన్న తాగునీటి సమస్యలను వీలైనంత త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. జిల్లాలో ఇంటింటికీ నల్లా ద్వారా …
Read More »