ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమితర్వాత టీడీపీ నేత లోకేశ్‌కు మతి భ్రమించిందని ఏపీఐఐసీ చైర్‌పర్సన్ ఆర్కే రోజా విమర్శించారు. ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగభృతి పేరుతో గతంలో అధికారంలో ఉన్నపుడు మాజీ సీఎం చంద్రబాబు, మాజీమంత్రి లోకేశ్‌లు యువతను దారుణంగా మోసంచేశారని రోజా మండిపడ్డారు. గురువారం పెనుకొండ ప్లాంట్‌లో కియా మోటార్స్ మొట్టమొదటిగా తయారుచేసిన సెల్తోస్ మోడల్ కార్‌ను రోజా మార్కెట్‌లోకి విడుదల చేసారు. ఈ కార్యక్రమం అనంతరం రోజా మీడియాతో …
Read More »గ్రామ వాలంటీర్ల ఇంటర్వూకు నారాలోకేశ్
గ్రామ వాలంటీర్ల ఇంటర్వూలపై అభాండాలు వేయడం మానేసి ఆ ఇంటర్వ్యూకు వెళ్లిరావాలని మాజీమంత్రి నారాలోకేశ్‌కు వైసీపీ పార్లమెంటరీ పార్టీ పక్షనేత విజయసాయి రెడ్డి సూచించారు. ప్రజలు అధికారం నుంచి ఎందుకు తరిమేశారో అర్థం కావడం లేదంటూ.. ప్రతిరోజూ మీ నాన్నారూ, మీరూ ఆడే డ్రామాలు ఇక చాలని చురకలింటించారు. దోచుకోవడం, దాచుకోవడాన్ని వ్యవస్థీకృతం చేసిన చరిత్ర మీదని మండిపడ్డారు. ఆదివారం ట్విటర్ వేదికగా ప్రతిపక్షనేత చంద్రబాబునాయుడు, ఆయన తనయుడు నారా …
Read More »వైఎస్ జగన్ పై నారా లోకేష్ ట్వీట్టర్ లో సెటైర్లు…వైసీపీ ఫ్యాన్స్ ఫైర్
టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ సోషల్ మీడియా ద్వారా వైసీపీ అధినేత, ఏపీ నూతన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై ట్వీట్టరు లో విరుచుకుపడుతున్నారు. రాజన్న రాజ్యం అంటే విత్తనాలు, ఎరువుల కోసం క్యూ లైన్ లో ఎదురుచూపులు, లాఠీఛార్జ్ లో దెబ్బలు తినాలి అని మరోసారి గుర్తుచేసారు. ఇప్పటికైనా గత ప్రభుత్వ హయాంలో అవినీతి అంటూ బురద జల్లే కార్యక్రమాలతో కాలయాపన …
Read More »వైఎస్ జగన్ మీ బాబు, మా బాబుపై నారాలోకేష్ ట్వీట్
వైసీపీ అధినేత ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. అక్రమాస్తుల కేసులో లెక్కకు మించిన చార్జ్‌షీట్లు ఉన్నాయి. మీరు నీతి నిజాయితీ పై మాట్లాడటం ఏమీ బాగోలేదు సార్ అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. వైసీపీ ఫ్యాన్స్ నారా లోకేష్ ను దారుణంగా కామెంట్ లు …
Read More »డేటా స్కామ్..భూముల స్కామ్..ఇసుక స్కామ్ ..మట్టి స్కామ్ ల్లో కింగ్ అంట
మాజీ ముఖ్యమంత్రి కుమారుడు.. ఆయన గెలిస్తే చాలు.. పిలిస్తే నిధులొస్తాయి.. రాష్ట్రానికి కనీవినీ ఎరుగని రీతిలో అభివృద్ధి బాట పట్టిస్తారు. ఇదీ ఎన్నికల సమయంలో టీడీపీ నేతలు చేసిన ప్రచారం. అయితే ఎన్నికల్లో నారా లోకేశ్ ఓటమి పాలవడంతో ఇక చినబాబు రాజకీయ జీవితం ముగిసినట్టేనా.. రాజధాని ప్రాంతంలో మితిమీరిన అవినీతే కొంపముంచిందా? అధినాయకుడి అసమర్థతే ఓటమి మూటగట్టిందా? ఇదీ ఎన్నికల ఫలితాలు వెడివడ్డాక తెలుగుదేశం పార్టీ నేతల్లో అంతర్మథనం. …
Read More »నారా లోకేశ్‌కు షాక్.. రూ.3,640 కోట్ల విలువైన పనులు రద్దు చేసిన వైఎస్ జగన్
ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రంలో అవినీతి నిర్మూలనే తమ ప్రభుత్వ ధ్యేయమని వైఎస్ జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ప్రకటించిన సంగతి తెలిసిందే. వ్యవస్థలను ప్రక్షాళన చేస్తామని ఆయన చెప్పారు. అవినీతి చోటుచేసుకున్న టెండర్లను రద్దు చేస్తామని పేర్కొన్నారు. ఈ మేరకు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు నారా లోకేశ్ మంత్రిగా పనిచేసిన పంచాయతీరాజ్ శాఖ ఇంజనీరింగ్ విభాగంలో అప్పట్లో అనుమతి తెలిపి, ఇప్పటికీ ప్రారంభం కాని రూ.3,640 …
Read More »నారా లోకేష్ ఓడిపోతే పరిస్థితేంటి..చంద్రబాబుకి అర్ధం కావడం లేదంట
ఏప్రిల్ 11న ఆంధ్రప్రదేశ్ లో అసేంబ్లీ ఎన్నికలు ఎంత రసవత్తరంగా జరిగాయో మనకు తెలిసిందే. మళ్లీ అధికారం కోసం టీడీపీ. ఈసారి ఖచ్చితంగా గెలవాలని ప్రధాన ప్రతిపక్ష వైసీపీ, ఇంకొ పార్టీ జనసేనా ప్రధానంగా పోటి చేశాయి. ప్రస్తుతం ఏపీలో ప్రతి ఒక్కరు ఎన్నికల ఫలితాల కోసం ఎంతో అత్రూతగా ఎదురు చూస్తున్నారు. అయితే ఎన్నికల ముందు ఎన్నికల తరువాత వచ్చిన సర్వేలన్నింటిలో వైసీపీ అధినేత వైఎస్ జగన్ ముఖ్యమంత్రి …
Read More »ఓడిపోతాడు కాబట్టే నారా లోకేశ్ ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీ
వైసీపీ ఏంపీ విజయసాయి రెడ్డి చంద్రబాబు, నారాలోకేష్ పై సంచలనమైన ట్వీట్ చేశారు. “అధికారులను బెదిరించడానికి, కౌంటింగ్ రోజు అక్రమాలకు పాల్పడేందుకే చంద్రబాబు తనదే ఘన విజయం అని గంతులేస్తున్నారు . టీడిపీకి ప్రతిపక్ష హోదా దక్కితే గొప్ప. ఓడిపోతాడు కాబట్టే లోకేశ్ ను ఎమ్మెల్సీకి రాజీనామా చేయకుండా పోటీకి దింపారు. ఇవిఎంలపై పోరాటం ఎంత వరకొచ్చిందో? అంటూ ట్వీట్ చేశారు”. ప్రస్తుతం ఈ ట్వీట్ ఏపీలో హల్ చల్ …
Read More »ఏప్రిల్ 9న ఓటెయ్యండి, 5లక్షల మెజార్టీతో గెలుస్తా కంటే ఇదే పెద్ద జోక్
నారా లోకేష్ ఎన్నికల ప్రచారంలో తన ప్రసంగాలతో నవ్వులు పూయిస్తున్నారు. ఎప్రిల్ 11న ఎన్నికల పోలింగ్ అయితే 9న ఓటేయ్యండని నోరు జారిన లోకేశ్ మంగళగిరిలో తనదే విజయమని 5 లక్షల ఓట్ల మెజార్టీతో గెలుస్తానన్నారు. ఇది విన్న జనాలు పడిపడి నవ్వుతున్నారు. నియోజకవర్గంలో ఉన్నదే 2 లక్షల 23 వేల 300 ఓటర్లు అయితే.. లోకేష్ ఐదు లక్షల మెజార్టీతో ఎలా గెలుస్తారని చెప్పుకుంటున్నారు. అలాగే పసుపు-కుంకమ పై …
Read More »లోకేష్‌ను ఓడించాలని ఏకగ్రీవ తీర్మానం చేసింది ఎవరో తెలుసా..
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పద్మశాలీలను చంద్రబాబు మోసం చేశారని రాష్ట్ర పద్మశాలి సంఘం ఆరోపించింది. పద్మశాలీలు ఎక్కువగా ఉండే మంగళగిరి అసెంబ్లీ సీటును నారా లోకేష్ కబ్జా చేసేందుకు వచ్చారని… కాబట్టి నారా లోకేష్‌ను ఈ ఎన్నికల్లో ఓడించాలని సంఘం ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. విజయవాడలోని పద్మశాలి భవన్‌లో ఏర్పాటు చేసిన రాజకీయ అత్యవసర సమావేశంలో సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. టీడీపీ ఆవిర్భావం నుంచి పద్మశాలీలు ఆ పార్టీ …
Read More »