తెలంగాణ తెలుగు తమ్ముళ్లు కొత్త ప్రతిపాదన తెచ్చినట్టుగా తెలుస్తోంది. రేవంత్ రెడ్డితో సహా అనేక మంది ఒకేసారి తెలుగుదేశం పార్టీని వీడి వెళ్లిన నేపథ్యంలో.. మిగిలిన వారిలో స్థైర్యం నింపడానికి పార్టీ అధినేత తెలంగాణ టీడీపీ నేతలతో ప్రత్యేకంగా సమావేశం అయ్యారు. పార్టీకి మంచి భవిష్యత్తు ఉందని చెబుతూ బాబు వారిలో ధైర్యాన్ని నూరిపోసే ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణలో పార్టీ ఉనికి నిలవాలంటే కొన్ని మార్పులు చేయాలని …
Read More »