ఉప్పల్ లోని చిన్నారి నరబలి కేసులో ఆశ్చర్యకర నిజాలు వెలుగుచూస్తున్నాయి. భార్య ఆరోగ్యం కోసం రాజశేఖర్ అనే క్యాబ్ డ్రైవర్ ఆరేళ్ల పాపను నరబలి ఇవ్వడం నగరంలో కలకలం రేపిన విషయం తెలిసిందే. రెండు వారాల కిందట జరిగిన చిన్నారి నరబలి కేసును పోలీసులు ఛేదించారు. రెండేళ్ల కిందటే నరబలికి బీజం పడింది. రెండేళ్ల కిందట మేడారం జాతరకు రాజశేఖర్, లత దంపతులు వెళ్లగా అక్కడ వారు ఓ కోయదొరను …
Read More »తలను మేడ మీద…మొండెన్ని మూసీ నదిలో..ఎంత దారుణం
ఉప్పల్‌లో సంచలనం సృష్టించిన చిన్నారి నరబలి కేసును ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టు ఆధారంగా పోలీసులు ఛేదించారు .చంద్ర గ్రహణం రోజున క్షుద్ర పూజలు చేయించిన క్యాబ్ డ్రైవర్ రాజశేఖర్ మూడు నెలల పసికందును బలి ఇచ్చిన సంగతి తెలిసిందే. డాబా మీద చిన్నారి తల కనిపించడంతో పక్కింటి వాళ్లు ఫిర్యాదు చేశారు. లోతుగా దర్యాప్తు చేసిన పోలీసులు కేసును చేధించారు. చాలా కాలం వరకూ ఆ చిన్నారి హత్యతో తనకు ఎలాంటి …
Read More »