ఏపీ మాజీ సీఎం.. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుపై హత్యాయత్నం కేసు నమోదైంది. ఏపీలోని అన్నమయ్య జిల్లా అంగళ్ళులో ఇటీవల జరిగిన ఘటనలో ముదివీడు ఠాణాలో కేసు నమోదు చేశారు పోలీసులు. ఈ కేసులో ఏ వన్ గా మాజీ సీఎం చంద్రబాబు నాయుడు.. ఏ టూ గా దేవినేని ఉమ … ఏ త్రీ గా అమర్ నాథ్ రెడ్డి.. ఏ ఫోర్ గా రాంగోపాల్ రెడ్డిని …
Read More »వైసీపీలోకి టీమిండియా మాజీ ఆటగాడు
ఏపీ అధికార వైసీపీ పార్టీలోకి టీమిండియా మాజీ ఆటగాడు చేరనున్నారు అని ఏపీ పాలిటిక్స్ లో వార్తలు గుప్పుమంటున్నాయి. ఇటీవల క్రికెట్ లోని అన్ని ఫార్మాట్లకు గుడ్ బై చెప్పి ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నారు టీమిండియా మాజీ ఆటగాడు అంబటి రాయుడు. అయితే వైసీపీ సోషల్ మీడియా కార్యక్రమంలో పాల్గోన్న రాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి తనకు అభిమాన సీఎం.. రాజకీయ నేత …
Read More »చిత్తూరుకు సీఎం జగన్
ఏపీ ముఖ్యమంత్రి.. వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి ఈ నెల 21న చిత్తూరు జిల్లా కే వెంకటగిరికి వెళ్లనున్నారు. ఈ పర్యటనలో భాగంగా నాలుగో విడత నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించి లబ్ధిదారుల ఖాతాల్లో నగదు జమ చేయనున్నారు. అలాగే అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగసభలో పాల్గొని లబ్ధిదారులను ఉద్దేశించి ప్రసంగిస్తారు. సీఎం పర్యటన ఖరారు కావడంతో సభ నిర్వహణ ఏర్పాట్లపై.. జిల్లా ఉన్నతాధికారులు, స్థానిక మంత్రులు, వైసీపీ …
Read More »ఎంపీ అవినాష్ కు ముందస్తు బెయిల్
ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో అధికార వైసీపీ పార్టీకి చెందిన ఎంపీ అవినాష్ రెడ్డికి మందుస్తు బెయిల్ మంజూరు అయింది. ఎంపీ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. వివేకా హత్య కేసులో సీబీఐ తనను అరెస్టు చేయొద్దని కోరుతూ అవినాష్ రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో షరతులతో కూడిన బెయిల్‌ను హైకోర్టు మంజూరు …
Read More »టీడీపీ మానిఫెస్టో తో వైసీపీ గుండెల్లో భయం మొదలైంది
ఏపీ మాజీ ముఖ్యమంత్రి… టీడీపీ అధినేత చంద్రబాబు ఇటీవల జరిగిన మహానాడులో ప్రకటించిన మానిఫెస్టో తో వైసీపీ నేతలు గింగిరాలు తిరుగుతున్నారని, అందుకే చంద్రబాబు, లోకేష్ పై పిచ్చి వాగుడు వాగుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ పంచుమర్తి అనురాధ అన్నారు. మంగళవారం ఆమె విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ మాయల పకీర్ కారుమూరి నాగేశ్వరరావు తన పని సక్రమంగా చేయకుండా కారుకూతలు కూస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ మానిఫెస్టో …
Read More »నా కొడుకు కంటే జగనే ముఖ్యం నాకు- మాజీ మంత్రి పేర్ని నాని
ఏపీలో ఇటీవల నిర్వహించిన బందరు పోర్టు శంకుస్థాపన సభలో తాను చేసిన రిటైర్మెంట్ వ్యాఖ్యలపై వైసీపీ సీనియర్ నేత.. మాజీ మంత్రి పేర్ని నాని స్పందించారు. తాను చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ ‘ప్రత్యక్ష రాజకీయాల్లో పాల్గొనను. ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డికి తాను నిజాయితీగా ఓ కార్యకర్తగా పనిచేస్తాను. నా కొడుకును రాజకీయాల్లోకి వద్దన్నాను. ప్రజాసేవ చేయాలని ఉందని తిరుగుతున్నాడు. మేమంతా జగన్, YSR పిచ్చోళ్లం. నీకు …
Read More »ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి హౌస్ అరెస్ట్
ఏపీ అధికార వైసీపీ బహిష్కృత నేత..నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డిని పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. గాంధీనగర్ లో క్రిస్టియన్ కమ్యూనిటీ హాల్ నిర్మించాలని ఎమ్మెల్యే కోటంరెడ్డి కొంతకాలంగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై ఇవాళ ఆయన ఆందోళనకు సిద్ధమయ్యారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. శ్రీధర్రెడ్డిని ఇంటి దగ్గరే అడ్డుకొని హౌస్ అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఇంటి దగ్గర భారీగా పోలీసులను మోహరించారు.
Read More »ఎమ్మెల్యేగానే పోటి చేస్తా
తాను ఎంపీగా పోటీ చేస్తాననే వార్తలు అసత్యమని వైసీపీ నుంచి సస్పెన్షన్ కు గురైన వెంకటగిరి వైసీపీ ఎమ్మెల్యే.. మాజీ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి తెలిపారు. టీడీపీ అధినేత ..మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాలతో తాను ఏదో ఒక నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగానే పోటీ చేస్తానని చెప్పారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది చివర్లోనే ఎన్నికలు ఉండవచ్చు. అప్పటికి 60 శాతం మంది వైసీపీ నేతలు టీడీపీలో …
Read More »ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్
ఏపీలో ప్రభుత్వ స్కూళ్లలో చదివి టెన్త్లో మంచి మార్కులు సాధించిన వారికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర, జిల్లా స్థాయిలోనే కాకుండా నియోజకవర్గాలవారీగా తొలి 3 స్థానాల్లో నిలిచినవారికి కౌ15వేలు, కౌ10వేలు, కౌ5వేల చొప్పున నగదు అందజేయనుంది. రాష్ట్రస్థాయిలో టాప్-3 విద్యార్థులకు లక్ష, 375వేలు, ఔ50వేలు, జిల్లా స్థాయిలో కౌ50వేలు, కౌ30వేలు, కౌ10వేలు ఇస్తామని నిన్న మంత్రి బొత్స వెల్లడించిన …
Read More »సీఎం జగన్ కు హైకోర్టు షాక్
ఏపీలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వానికి ఆ రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానమైన హైకోర్టు షాకిచ్చింది. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇరుకు రోడ్లలో సభలు, రోడ్ షోలను నియంత్రించేలా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నెంబర్-1 ను హైకోర్టు కొట్టేసింది. ఈ జీవో ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేలా ఉందని అభిప్రాయపడింది. ప్రతిపక్షాల గొంతు నొక్కేందుకే జీవో ఇచ్చారని …
Read More »