Home / Tag Archives: nara lokesh (page 25)

Tag Archives: nara lokesh

రాజధానిపై ట్వీటేసి నవ్వుల పాలైన నారావారి తనయుడు….!

ట్విట్టర్ పిట్ట లోకేషం మళ్లీ పప్పులో కాలేశాడు. రాజధానిపై ఏదో గొప్పగా ట్వీటేసాననుకుని మురిసిపోయాడు. అది కాస్తా రివర్స్ అయి నవ్వుల పాలయ్యాడు. తాజాగా ఏపీ రాజధాని అమరావతిపై నారావారి తనయుడు లోకేషం ట్విట్టర్ వేదికగా స్పందించారు. బాబుగారు గత ఐదేళ్లలో ప్రపంచస్థాయి రాజధాని అంటూ గ్రాఫిక్స్‌లో భ్రమరావతిని కట్టించాడే తప్ప..కనీసం ఒక్క శాశ్వత భవనం కట్టలేదు. పైగా కట్టించిన రెండు తాత్కాలిక భవనాలు చిన్నపాటి వర్షానికే కురిసి..బాబుగారి రాజధాని …

Read More »

సైరా చూసిన లోకేశ్

టీడీపీ ప్రధాన కార్యదర్శి,మాజీ మంత్రి నారా లోకేష్ నాయుడు సైరా సినిమాపై ప్రశంసలు కురిపించారు. సైరా నరసింహా రెడ్డి మూవీని చూసిన లోకేష్ నాయుడు ఆ చిత్రం గురించి స్పందిస్తూ” తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మరో మూవీ సైరా నరసింహా రెడ్డి. ఈ సినిమా మెగాస్టార్ చిరంజీవి గారి పన్నెండేళ్ల కల. తన కలను మెగస్టార్ గారు ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారని ఆయన ప్రశంసించారు. తెలుగు వీరుడు …

Read More »

బాక్సైట్ మైనింగ్ రద్దు…అడ్డంగా దొరికేసిన నారావారి పుత్రరత్నం…!

విశాఖ జిల్లాలో బాక్సైట్ మైనింగ్ లీజును రద్దు చేస్తూ ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు బాక్సైట్ లీజు రద్దు ఫైలుపై సీఎం జగన్ సంతకం చేశారు. సర్కారుకు ఆదాయం ఒక్కటే ముఖ్యం కాదు.. గిరిజనుల సెంటిమెంటును కూడా గౌరవించాల్సిందే. ప్రజల విశ్వాసాలకు, అభిప్రాయాలకు విలువ ఇవ్వాల్సిన బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వంపై ఉంది. అందుకే బాక్సైట్‌ మైనింగ్‌ లీజు రద్దుచేస్తున్నాం అంటూ సీఎం …

Read More »

చంద్రబాబును కించపరిచేలా పోస్టులంటూ లోకేష్‌ ఆక్రోశం..!

తెలుగు రాజకీయాల్లో తప్పులు తాము చేసి పైకి మాత్రం పెద్ద మనుషుల్లా బిల్డప్ ఇచ్చే నేతల్లో చంద్రబాబు, లోకేష్‌ల తర్వాతే ఎవరైనా. తప్పులు తాము చేస్తూ..ఎదుటోళ్లు ఆ తప్పులు చేస్తున్నారంటూ..గగ్గోలు పెట్టి…ప్రజలను మభ్యపెట్టడం ఈ తండ్రి కొడుకులకే తెలిసిన విద్య. సోషల్ మీడియాలో పెయిడ్ ఆర్టిస్టులతో పోస్టులు పెట్టించి…అదిగో వైసీపీ ప్రభుత్వంపై ప్రజల ఆగ్రహం అంటూ దుష్ప్రచారం చేయించి..అడ్డంగా దొరికిన పోయిన ఘనత..బాబు, లోకేష్‌లదే. గత ఐదేళ్లలో నాటి ప్రతిపక్ష …

Read More »

చంద్రబాబు, నారా లోకేష్‌ గృహ నిర్బంధం…!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు, తనయుడు నారా లోకేష్‌ను గృహ నిర్బంధంలో ఉంచారు. అదికార పార్టీకి చెందిన నేతలు తమ పార్టీ నేతలపై దాడులకు పాల్పడుతున్నారని నిరసనగా టీడీపీ ‘చలో ఆత్మకూరు’ కార్యక్రమానికి పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా ఆత్మకూరు బయలుదేరుతున్న నారా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లను పోలీసులు గృహ నిర్బంధంలో ఉంచారు. పల్నాడులో ఎలాంటి నిరసనలకు అనుమతి లేదని డీజీపీ గౌతమ్ సవాంగ్ చెప్పారు. అలాగే టీడీపీ …

Read More »

ఇన్ని రోజుల్లో నిన్ను ప్రేమించకుండా ఉండని క్షణం లేదు..బ్రాహ్మణిని ఉద్దేశించి లోకేష్ ట్వీట్

టీడీపీ మాజీ మంత్రి నారా లోకేష్ , ఆయన భార్య బ్రాహ్మణి లు పన్నెండో పెళ్లి రోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా ఆయన ట్విటర్ లో చేసిన వ్యాఖ్య ఆసక్తికరంగా ఉంది. బ్రాహ్మణికి ప్రత్యేకంగా పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపారు.పన్నెండేళ్లుగా ప్రతీ సెకను నిన్ను ప్రేమిస్తూనే ఉన్నానని నారా బ్రాహ్మణిని ఉద్దేశించి లోకేష్ ట్వీట్ చేశారు.‘12ఏళ్లు.. 144 నెలలు.. 4,383రోజులు, 1,05,192 గంటలు, 63,11,520 నిమిషాలు.. ఇన్ని రోజుల్లో నిన్ను …

Read More »

వైఎస్ జగన్ కు నారా లోకేష్ ట్వీట్..సోషల్ మీడియాలో సెటైర్లు

టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులకు పాల్పడుతోందని ఆరోపించారు మాజీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. తమ పార్టీ నేతలు టార్గెట్‌గా దాడులు జరుగుతున్నాయని.. తాజాగా గుంటూరు జిల్లాలో జరిగిన ఘటనపై లోకేష్ ట్వీట్ చేశారు. వైసీపీ కార్యకర్తల్ని అదుపులో పెట్టుకోండంటూ హెచ్చరించారు. అయితే దీనికి కౌంటర్ గా వైసీపీ అభిమానులు నారా లోకేష్ పై సైటైర్లు వేస్తున్నారు. మీరు అధికారంలో ఉన్నప్పుడు వనజాక్షిని ఈడ్చి ..ఈడ్చి …

Read More »

అబ్బే..ఇది బాబు చాణుక్యత ఎలా ఔతుందీ

గత సాత్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి,ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోడీని దించేస్తా..దేశాన్ని ఏకం చేసేస్తా…ప్రదానిని నేనే నిర్ణయిస్తానంటూ ఎన్నికలకిముందు కాంగ్రెస్ తో జట్టుకడుతూ…దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు…. ఒకదశలో “భార్యనే ఏలుకోలేనోడు ఇక ప్రజలనేం పరిపాలించగలడు” అంటూ మోడీపై తీవ్ర విమర్శలకు కూడా తెరలేపాడు….అక్కడితో ఆగకుండా మరో సందర్భంలో “మోడీ నీకు చేతనయ్యింది చేసుకో నేను నిప్పుని… నీకు భయపడేదిలేదు” అంటూ …

Read More »

నారాలోకేష్ ను చెడుగుడు ఆడుకున్న నెటిజన్లు…సోషల్ మీడియా షేక్

ఆంధ్రప్రదేశ్ లో అందరు వెతుకున్నది ఏంటో మీకు తెలుసా.. ఏమీటంటే అదేనండి మన మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారా లోకేష్ గురించి అంట. ఏ నోటా చూసిన ఈ మాటే సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తుంది. ఏందుకో కూడ వారు చెబుతున్నారు. ఏపీలో వరదలు వచ్చినా నారా లోకేష్ ట్విటర్ దాటి రాలేదు.. అనే మాట వినిపిస్తోంది. కృష్ణా నది పరివాహక ప్రాంతంలో వరదల …

Read More »

అమెరికాలో చదువు…నారా లోకేష్‌ పది మాటలు మాట్లాడితే 20 తప్పులు.. సంచలన వాఖ్యలు చేసిన అనిల్‌కుమార్‌

ఆంధ్రప్రదేశ్ భారీ నీటి పారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ పై తెలుగు తమ్ముళ్లు తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పై అనిల్ కుమార్ యాదవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తాత.. తండ్రి పేర్లు చెప్పుకుని బతికే ఆంధ్రా పప్పు లోకేష్‌కు తన గురించి మాట్లాడే అర్హత లేదని అనిల్‌కుమార్‌ యాదవ్‌ అన్నారు. …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat