Home / Tag Archives: nara lokesh (page 22)

Tag Archives: nara lokesh

గ్రామవాలంటీర్లపై లోకేష్ దారుణ వ్యాఖ్యలు….రాష్ట్రవ్యాప్తంగా కేసులు…!

నారావారి పుత్రరత్నం లోకేష్ బాబుకు మైండ్ దొబ్బందో ఏంటీ కానీ…ట్విట్టర్ వేదికగా గ్రామవాలంటీర్లపై దారుణ వ్యాఖ‌్యలు చేశాడు. గ్రామవాలంటీర్లపై టీడీపీ మొదటి నుంచి అక్కసు ప్రదర్శిస్తూనే ఉంది. గ్రామవాలంటీర్లను ఇంటింటికి సరుకులు మోసే కూలీలుగా చిత్రీకరించింది. స్వయంగా టీడీపీ అధినేత చంద్రబాబు గ్రామవాలంటీర్లకు జీతం ఎంత..పిల్లను కూడా ఇవ్వరు అంటూ కించపర్చాడు..అంతే కాదు ఇంట్లో మగవాళ్లు లేనప్పుడు గ్రామవాలంటీర్లు వచ్చి తలుపులు కొడితే…ఆ ఇంట్లో ఆడవాళ్ల పరిస్థితి ఏంటని అంటూ …

Read More »

త్వరలో టీడీపీ పగ్గాలు బ్రాహ్మణి చేతికి.. ఇక లోకేష్ పెళ్లాం చాటు మొగుడేనా..!

టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం లోకేష్ సతీమణి, నందమూరి బాలయ్య కుమార్తె నారా బ్రాహ్మణి ఏపీ రాజకీయాల్లో యాక్టివ్ అవుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. తాను, ఎల్లోమీడియా ఎంత జాకీలు పెట్టి లేపాలని చూసినా లోకేష్ మొద్దబ్బాయి లాగానే ఉండడం.. చంద్రబాబు నిరాశ పరుస్తోంది. ఒక పక్క యువనేతగా జగన్ రోజు రోజుకీ శక్తివంతంగా మారుతుంటే..లోకేష్ మాత్రం తన తన అసమర్థతతో రోజు రోజుకీ పార్టీ శ్రేణుల్లో నమ్మకం కలిగించలేకపోవడం చంద్రబాబును …

Read More »

లోకేష్ సిగ్గుమాలిన ట్వీట్‌… మళ్లీ అడ్డంగా దొరికిపోయాడుగా…!

నారావారి పుత్రరత్నం, ట్విట్టర్ పిట్ట నారా లోకేషం సారు ట్విట్టర్‌లో మహా యాక్టివ్…పొద్దున్నే లేవగానే రోజూ ట్విట్టర్‌లో జగన్‌పై ఏదో ఒక కూతెట్టడం..అదిగో మా చినబాబు చించేశారు..జగన్‌ను చెడుగుడు ఆడేసాడు..అని తెలుగు తమ్ముళ్లు, ఎల్లో మీడియా ఛానళ్లు బట్టలు చించుకోవడం కామన్‌ అయిపోయింది..అయితే ట్విట్టర్‌లో జగన్‌‌ను తిట్టబోయే తొందరలో ఏదో ఒకటి గబుక్కున ట్వీటడం నెట్‌జన్లకు అడ్డంగా దొరికిపోవడం కూడా చినబాబుకు అలవాటుగా మారిపోయింది. తాజాగా జగన్‌పై ఓ సిగ్గుమాలిన …

Read More »

ఇంట్రెస్టింగ్…పప్పు ట్రోలింగ్‌‌పై గూగుల్‌‌కు లోకేష్‌ రిక్వెస్ట్..ఏంటీ నిజమేనా..!

తెలుగువారికి ఇష్టమైన వంటకం…పప్పు. ఎన్ని కూరలు ఉన్నా రోజు భోజనంలో పప్పు లేకపోతే అస్సలు తిన్నట్లు ఉండదు..అయితే ఇప్పుడు పప్పు అనగానే…టీడీపీ అధినేత చంద్రబాబుగారి పుత్రరత్నం నారాలోకేష్‌ గారు గుర్తుకువస్తారు. పాపం నాలికమందంతో జయంతిని వర్థంతి అన్నా , మంగళగిరిని మందలగిరి అన్నా..డెంగ్యూ జ్వరాన్ని అదేదో నోటితో పలకలేని బూతుపదంతో అన్నా…ఈ రాష్ట్రంలో కులపిచ్చి, మతపిచ్చి, వర్గ పిచ్చి ఉన్న పార్టీ ఏదంటే అది తెలుగుదేశమే అవునా కాదా అన్నా…సైకిల్‌కు …

Read More »

బాలయ్య పేరు చెప్పించి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..ఇవిగో సాక్ష్యాలు..!

టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ చేసిన ఆస్తుల ప్రకటన కామెడీ ప్రహసనంగా తయారైంది. ఐటీ దాడుల నేపథ్యంలో కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో ఆస్తుల ప్రకటన డ్రామా ఆడబోయి లోకేష్ అడ్డంగా దొరికిపోయాడు. 2018–19 ఏడాదికి గాను ఆస్తుల ప్రకటన సందర్భంగా మనవడు దేవాన్‌కు తన తాత 26,440 హెరిటేజ్‌ షేర్లను గిఫ్ట్‌గా ఇచ్చినట్లు లోకేశ్‌ వెల్లడించారు. వివరాల్లో మాత్రం తాత.. చంద్రబాబా, బాలయ్యా.. ఎవరన్నది స్పష్టంగా ఎక్కడా పేర్కొన …

Read More »

బాబు ఆస్తులు ఎంతో తెలుసా..?

ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ టిడిపి అధినేత , ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు నికర ఆస్తి విలువ 3.87 కోట్లు అని ఆయన కుమారుడు ,మాజీ మంత్రి,ఎమ్మెల్సీ నారా లోకేష్ నాయుడు చెప్పారు. తమ కుటుంబ ఆస్తుల వివరాలను ఆయన ప్రకటించారు. చంద్రబాబు ఆస్తి విలువ తొమ్మిది కోట్ల వరకు ఉంటే, అప్పులు5.13 కోట్లు అని ఆయన తెలిపారు. చంద్రబాబు ఆస్తులు గత ఏడాదితో పోలిస్తే రూ.85 లక్షలు …

Read More »

ఆస్తుల ప్రకటనపై అసలు నిజం ఒప్పుకున్న చంద్రబాబు..ఇదిగో వీడియో సాక్ష్యం..!

ఐటీ దాడుల నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమారుడు నారా లోకేష్ హడావుడిగా తమ కుటుంబ ఆస్తులను ప్రకటించాడు. తన తండ్రి చంద్రబాబు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, గత ఏడాది కంటే ఈ ఏడాది మా నాన్నగారి ఆస్తి 87 లక్షల రూపాయలు పెరిగినట్లు లోకేష్ చెప్పుకొచ్చారు. ఇక తన తల్లి సతీమణి నారా భువనేశ్వరి ఆస్తి 50 కోట్లని, తనకు …

Read More »

హడావుడిగా ఆస్తుల ప్రకటన చేసి అడ్డంగా దొరికిపోయిన లోకేష్..!

ఐటీ దాడుల నేపథ్యంలో హవాలా, మనీలాండరింగ్ కేసుల్లో ఇరుక్కుంటామనే భయంతో నారా ఫ్యామిలీ హడావుడిగా తమ కుటుంబ ఆస్తుల ప్రకటన చేసింది. బాబుగారి పుత్రరత్నం ఇవిగో ఇవే మా ఆస్తులు అమరావతిలో 29 గ్రామాల్లో గజం కూడా మాకు భూమి లేదని బిల్డప్ ఇచ్చాడు. అవసరమైతే బినామీ చట్టం ఉంది కదా…విచారణ జరుపుకోండి అంటూ సవాల్ విసిరాడు. అయితే బాబుగారి కుటుంబ ఆస్తుల ప్రకటనలో డొల్లతనం బట్టబయలైంది. . ఐటీ …

Read More »

నారాలోకేష్ ఆస్తుల ప్రకటనపై గడికోట శ్రీకాంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!

ఏపీలో ఇటీవల జరిగి ఐటీ దాడుల్లో వేల కోట్ల హవాలా స్కామ్ బయటపడిన నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు పుత్రరత్నం నారాలోకేష్ తమ కుటుంబ ఆస్తులను హడావుడిగా ప్రకటించారు. తన తండ్రి చంద్రబాబు నాయుడు ఆస్తి 9 కోట్ల రూపాయలని, అప్పులు 5.13 కోట్లు అని, తన తల్లి నారా భువనేశ్వరికి 50 కోట్ల రూపాయల ఆస్తి ఉందని.. గతంలో కంటే ఆమె ఆస్తులు తగ్గిపోయాయని లోకేష్‌ తెలిపారు. తనకు …

Read More »

బ్రేకింగ్…కుటుంబ ఆస్తుల వివరాలు ప్రకటించిన నారా లోకేష్…!

టీడీపీ అధినేత చంద్రబాబు మాజీ పీఎస్ శ్రీనివాస్‌పై జరిపిన ఐటీ సోదాల్లో 2 వేల కోట్ల మేర అక్రమలావాదేవీలు జరిగాయని, హవాలా, మనీలాండరింగ్ ద్వారా వేల కోట్ల అవినీతి జరిగిందని ఐటీ శాఖ ప్రకటించిన సంగతి తెలిసిందే. ముఖ్యంగా చంద్రబాబు హయాంలో అమరావతి నుంచి హవాలా ద్వారా 400 కోట్ల అక్రమ సొమ్ము కాంగ్రెస్ సీనియర్ నేత అహ్మద్‌పటేల్‌కు ఖాతాకు చేరాయని , వీటిపై సమాధానం చెప్పాలని ఐటీ శాఖ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat