Home / Tag Archives: nara lokesh (page 10)

Tag Archives: nara lokesh

సభ నుండి టీడీపీ వాకౌట్

ఈ రోజు మంగళవారం నుండి ప్రారంభమమైన ఏపీ  బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్ నజీర్ ప్రసంగానికి టీడీపీకి చెందిన శాసనసభ సభ్యులు పలుమార్లు అడ్డు తగిలారు. సత్యాలు భరించలేక పోతున్నామంటూ వారు నినాదాలు చేశారు. దీంతో సభలో కాసేపు గందరగోళం చెలరేగింది. అనంతరం సభ నుంచి వాకౌట్ చేశారు.

Read More »

జనసేనతో పొత్తుపై అచ్చెన్నాయుడు కీలక వ్యాఖ్యలు

 ఏపీలో ప్రస్తుతం అధికారంలో ఉన్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ  ప్రభుత్వాన్ని గద్దె దించాలనే సంకల్పంతో జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ కూడా ఉన్నారని ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన తెలుగుదేశం  రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఇందుకు ప్రజాస్వామ్య వాదులంతా ఏకం కావాలని ఆయన ఈ సందర్భంగా  పిలుపునిచ్చారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో  పొత్తులపై సరైన టైంలో సరైన నిర్ణయం తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. నేటి …

Read More »

సీబీఐ ముందుకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి

ఏపీకి కాంగ్రెస్ పార్టీకి చెందిన మాజీ మంత్రి  దివంగత వైఎస్ వివేకానంద్ రెడ్డి   హత్య కేసులో సీబీఐ విచారణకు ఆ రాష్ట్ర అధికార పార్టీ అయిన వైసీపీకి చెందిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి మరోసారి హాజరయ్యారు.  పార్లమెంట్ సమావేశాల నేపథ్యంలో విచారణకు రాలేనని లేఖ రాసినా స్పందన లేకపోవడంతో ఆయన హైదరాబాద్ లోని సీబీఐ కార్యాలయానికి చేరుకున్నారు. ఇప్పటివరకు అవినాశ్ ను మూడు సార్లు సీబీఐ అధికారులు …

Read More »

ఏప్రిల్ 14నుండి ఏపీ బడ్జెట్ సమావేశాలు

ఏపీ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 14వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. తొలి రోజు గవర్నర్ ప్రసంగిస్తారు. ఈ నెల 17వ తేదీన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని వైసీపీ ప్రభుత్వం రూ.2.60 లక్షల కోట్లతో 2023-24 వార్షిక బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. ఈ సమావేశాల్లోనే మూడు రాజధానులు బిల్లుపై వ్యూహాత్మకమైన నిర్ణయం తీసుకోబోతున్నట్లు సమాచారం. కోర్టు కేసుల నేపథ్యంలో విశాఖ రాజధాని అంశంపై తీర్మానం …

Read More »

రేపే ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్

ఏపీ తెలంగాణ  రాష్ట్రాల్లో గ్రాడ్యుయేట్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్న ప్రధాన పార్టీలన్నీ తమ అభ్యర్థులకు ఓట్లు పడేలా పలు రకాలుగా ఓటర్లకు తాయిలాలు పంచే పనిలో బిజీబిజీ అయ్యాయి. ఈ క్రమంలో రేపు సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ . సోమవారం జరిగే ఎన్నికలకు అధికారులు అన్నీ ఏర్పాట్లు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో 3 గ్రాడ్యుయేట్, 2 టీచర్ …

Read More »

ఏపీ విద్యార్థులకు అలెర్ట్

 ఏపీలో ఈనెల 15 నుంచి ఏప్రిల్ 4 వరకు జరిగే ఇంటర్ పరీక్షలు జరగనున్న సంగతి తెల్సిందే. ఈ పరీక్షలకు సంబంధించి హాల్ టికెట్లను జ్ఞానభూమి పోర్టల్ లో ఆయా కాలేజీల ప్రిన్సిపాళ్ల లాగిన్లలో అప్ లోడ్ చేసినట్లు ఇంటర్ బోర్డు వెల్లడించింది. వెంటనే విద్యార్థులకు వాటికి అందించాలని కాలేజీలకు సూచించింది. సందేహాలుంటే 18004257635 టోల్ నంబర్కు ఫోన్ చేయాలని పేర్కొంది. పరీక్షలకు 10.03 లక్షల మంది విద్యార్థులు హాజరవుతారని, …

Read More »

ఏపీ బీజేపీలోకి మాజీ సీఎం

ఉమ్మడి ఏపీలో సీఎంగా వ్యవహరించిన మాజీ ముఖ్యమంత్రి.. కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత.. నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి బీజేపీలో చేరనున్నట్లు ప్రచారం జరుగుతోంది. గత కొంతకాలంగా రాజకీయాలకు దూరంగా ఉంటున్నరు కిరణ్ కుమార్ రెడ్డి.. అయితే అయన త్వరలోనే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేయనున్నట్లు తెలుస్తోంది. ఇటీవల బీజేపీ అధిష్టానంతో కిరణ్ కుమార్ రెడ్డి చర్చలు జరిపారు.. జాతీయ   స్థాయిలో ఆయనకు పదవి ఇచ్చేందుకు హామీ …

Read More »

సీఎం జగన్ పై లోకేష్ సెటైర్

govt permission nara lokesh yuva galam padayatra

ఏపీ  తాజా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మళ్లీ గెలిస్తే పీల్చే గాలి మీద కూడా పన్ను వేస్తారని ప్రధానప్రతిపక్ష పార్టీ టీడీపీ జాతీయ కార్యదర్శి,మాజీ మంత్రి.. ఎమ్మెల్సీ నారా లోకేశ్ ఎద్దేవా చేశారు. వాలంటీర్లు ఇంటింటికి తిరిగి ప్రజలను ఊదమంటారని, ఎవరు ఎక్కువ ఊదితే వాళ్లకు ఎక్కువ పన్ను వేస్తారని సెటైర్లు వేశారు. సీఎం జగన్ రూ.10 ఇచ్చి.. చెత్తపన్ను, ఇంటి పన్ను, కరెంట్ ఛార్జీలు, ఆర్టీసీ ఛార్జీలను …

Read More »

ఏపీ బీజేపీకి భారీ షాక్

ఆంధ్రప్రదేశ్ బీజేపీకి భారీ షాక్ తగిలింది. సీనియర్ నేత, పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ బీజేపీకి గుడ్ బై చెప్పారు. పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర నాయకత్వం సరిగా లేనందుకే రాజీనామా చేస్తున్నట్లు వెల్లడించారు. త్వరలో భవిష్యత్ కార్యాచరణ ప్రకటిస్తానని చెప్పారు. ఆయనకు మద్దతుగా పలువురు ముఖ్య నాయకులు కూడా కమలం పార్టీని వీడారు.

Read More »

విద్యార్థులకు ఏపీ సర్కారు శుభవార్త

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ విద్యాలయాల్లో చదివే విద్యార్థుల వసతి, భోజనం ఖర్చుల కోసం సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేసేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. విద్యార్థులకు బలవర్థకమైన ఆహారం అందించడంలో భాగంగా మార్చి 2 నుంచి మధ్యాహ్న భోజనంలో రాగి జావ పంపిణీ చేయాలని నిర్ణయించింది. వారానికి మూడు రోజులపాటు అందజేసేందుకు అదనంగా రూ.86 కోట్లను ఖర్చు చేయనుంది.

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat