ఏపీ ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత,మాజీసీఎం నారా చంద్రబాబు నాయుడుపై ఏపీ ప్రభుత్వ ప్రధాన సలహాదారుడైన సజ్జల రామకృష్ణారెడ్డి ఫైర్ అయ్యారు.. ఆయన మాట్లాడుతూఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ మాజీ సీఎం చంద్రబాబు మోసపు వాగ్దానాలు మొదలవుతాయి. ఆయన జిమ్మిక్కుల పట్ల పేద ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయన అన్నారు. ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ఓడిపోవడంతోనే ఎన్నికలను బహిష్కరించామని చెబుతున్నారని ఆయన విమర్శించారు. సీఎం జగన్ పై ప్రజలు చూపిస్తున్న ప్రేమకు ఎన్నికల …
Read More »లోకేష్ ను టార్గెట్ చేసిన వర్మ
తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వివాదస్పద దర్శకుడు డైరెక్టర్ రాంగోపాల్ వర్మ ఏపీ ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పార్టీ నేత నారా లోకేష్ ను టార్గెట్ చేశాడు. తెలుగు దేశం బతకాలంటే యంగ్ టైగర్ ..స్టార్ హీరో జూనియర్ NTR రావాల్సిందేనని అభిప్రాయపడ్డాడు. ‘తెలుగుదేశం పార్టీకి ప్రాణాంతకమైన వైరస్ సోకింది. అదే నారా లోకేశ్. దానికి ఒకే ఒక వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. అది జూనియర్ ఎన్టీఆర్. …
Read More »తెలంగాణ ఏర్పాటుపై మంత్రి కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు
తెలంగాణ ఏర్పాటు గురించి ఏపీ మంత్రి,ఎమ్మెల్యే కొడాలి నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి,అధికార టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కి అప్పట్లో టీడీపీ అధినేత,నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రి పదవీ ఇచ్చి ఉంటే తెలంగాణ ఏర్పడదు.. రాష్ట్ర విభజన జరిగి ఉండేది కాదు అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఇంకా మాట్లాడుతూ చంద్రబాబు తన మంత్రివర్గంలోకి …
Read More »చంద్రబాబు హత్యకు కుట్ర..?
ఏపీ మాజీ మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు సీఐడీ నోటీసులు ఇచ్చిన సంగతి విదితమే. ఈ నేపథ్యంలో టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబుకు ప్రాణహాని ఉందని, కేంద్రం జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబును ఏదో రకంగా అంతమొందించాలని కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. 150 మంది ఎమ్మెల్యేలున్నా జగన్ కు చంద్రబాబు ఫోబియా పట్టుకుందని విమర్శించారు. ప్రజాస్వామ్యంలో జగన్ నియంతలా వ్యవహరిస్తున్నారని …
Read More »తెగ బాధపడుతున్న నారా లోకేష్..!
ఏపీ మాజీ ముఖ్యమంత్రి,ప్రధాన ప్రతిపక్ష టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తనయుడు.. మాజీ మంత్రి,టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అయిన నారా లోకేష్ తెగ బాధపడుతున్నాడు. ఈ నేపథ్యంలో నారా లోకేష్ నాయుడు విశాఖపట్టణంలో పర్యటించాడు. ఈసందర్భంగా లోకేష్ మాట్లాడుతూ” ఒక్క అవకాశం ఇచ్చినందుకు ప్రస్తుత సీఎం,వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి వైజాగ్ స్టీల్ ప్లాంటును అమ్మేస్తున్నారని విమర్శించారు. విశాఖ గాజువాకలో మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో లోకేశ్ …
Read More »జగన్ కు లోకేష్ వార్నింగ్
మాజీ మంత్రి, టీడీపీ సీనియర్ నేత కళా వెంకటరావు అరెస్టును నారా లోకేశ్ ఖండించారు రామతీర్థంలో రాముడి విగ్రహం తల ఎత్తుకెళ్లిన వారిని పట్టుకోలేకపోయిన చేతకాని సర్కారు అత్యంత సౌమ్యుడైన వెంకటరావు గారిని అక్రమంగా అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. అధికారం అండతో ఇంకెంత మంది బీసీ నేతలపై తప్పుడు కేసులు పెట్టి అరెస్టు చేయిస్తావు జగన్?’ అని ట్వీట్ చేశారు
Read More »కొత్తగా ప్రారంభమైన టీడీపీ జాతీయ కార్యాలయం.. ఇదీ అక్రమ కట్టడడమేనా.. కూల్చేస్తారా..?
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు ఆత్మకూరులో నూతనంగా నిర్మించిన టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించారు. లోకేష్ , బ్రాహ్మణి ఇతర కుటుంబ సభ్యులు పూజా కార్యక్రమాలు నిర్వహించారు.అయితే ఆత్మకూరులో టీడీపీ జాతీయ కార్యాలయాన్ని ప్రారంభించిన రోజే ఊహించని పరిణామం చోటుచేసుకుంది. కొత్త కార్యాలయాన్ని తక్షణమే కూల్చివేయాలంటూ మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబుపై విచారణ జరిపించాలని కోర్టుకెక్కిన …
Read More »మాజీ సీఎం చంద్రబాబు వేదాంతం
ఏపీ మాజీ సీఎం ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు వేదాంతం బాట పట్టారు. తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీకి చెందిన సిబ్బంది గత పదకొండు రోజులుగా సమ్మె బాట పట్టిన సంగతి విదితమే. ఈ క్రమంలో ఆర్టీసీకి చెందిన ఇద్దరు సిబ్బంది కూడా ఆత్మహాత్యకు పాల్పడి తనువు చాలించారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పందిస్తూ” తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది సమ్మె శాంతిపూర్వకంగా చేసుకోవాలి. ఎలాంటి ప్రాణత్యాగాలకు …
Read More »యూ టర్న్ కూడా సిగ్గుపడుతుంది…అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన..!!
ఏరు దాటేంతవరకు మంచి మల్లన్న..ఏరుదాటాకా బోడి మల్లన్న..అదే ఇంకోరకంగా చెప్పాలంటే అవసరమైతే ఆదినారాయణ.. లేదంటే నారావారాయన తన అవసరాలకు భుజాలకెత్తుకుని మళ్లీ తన ప్రతిపక్షం లో వుంటే మాత్రం తనకు సాయపడిన వారిపై U టర్న్ తీసుకోవడం లో 40 ఇయర్స్ ఇండస్ట్రీ ది సపరేట్ రూట్. ఈ నలభై ఏళ్లలో రాజకీయంగా తాను ఎదగడడానికి తన పార్టీ లో వారినే అధికార నిచ్చెనలు ఎక్కించి..తర్వాత అధ:పాతాళానికి తొక్కేసిన మాజీ …
Read More »అబ్బే..ఇది బాబు చాణుక్యత ఎలా ఔతుందీ
గత సాత్వత్రిక ఎన్నికల్లో అప్పటి ముఖ్యమంత్రి,ప్రస్తుత మాజీ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మోడీని దించేస్తా..దేశాన్ని ఏకం చేసేస్తా…ప్రదానిని నేనే నిర్ణయిస్తానంటూ ఎన్నికలకిముందు కాంగ్రెస్ తో జట్టుకడుతూ…దేశ వ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా ప్రచారం చేసాడు…. ఒకదశలో “భార్యనే ఏలుకోలేనోడు ఇక ప్రజలనేం పరిపాలించగలడు” అంటూ మోడీపై తీవ్ర విమర్శలకు కూడా తెరలేపాడు….అక్కడితో ఆగకుండా మరో సందర్భంలో “మోడీ నీకు చేతనయ్యింది చేసుకో నేను నిప్పుని… నీకు భయపడేదిలేదు” అంటూ …
Read More »