Home / Tag Archives: nara chandhrababu naidu (page 17)

Tag Archives: nara chandhrababu naidu

ఈ నిర్ణ‌యంతో బాబు కుట్ర‌కు మొద‌ట్లోనే చెక్ పెట్టిన ప‌వ‌న్‌

తెలుగుదేశం పార్టీ అధ్య‌క్షుడు, ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు కుట్ర‌ను జ‌నసేన అధ్య‌క్షుడు, సినీన‌టుడు ప‌వ‌న్ క‌ళ్యాణ్ మొద‌ట్లోనే ప‌సిగ‌ట్టారా? బాబు మార్కు ఎత్తుగ‌డ‌ల‌ను ప‌సిగ‌ట్ట‌డం వ‌ల్లే ఆయ‌న కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారా? అంటే అవున‌నే స‌మాధానం వ‌స్తోంది. సినీ నటుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఏపీ ప్రభుత్వం కేటాయించిన సెక్యూరిటీని పవన్ వెనక్కి పంపారు. తనకు కేటాయించిన 2+2 గన్ మెన్ల …

Read More »

చంద్రబాబుతో మాకు ఎలాంటి గొడవలు లేవు..అమిత్ షా సంచలనం

ఏపీ ,బీజేపీ అధ్యక్ష పదవికి ఎంపీ కుంభంపాటి హరిబాబు రాజీనామా చేసి.. తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా కు సమర్పించిన విషయం తెలిసిందే.ఈ క్రమంలో ఇవాళ అమిత్ షా ఈ విషయంపై మీడియాతో మాట్లాడారు.ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కొత్త అధ్యక్షుడి ఎంపిక కోసమే హరిబాబు రాజీనామా చేశారని..త్వరలోనే ఏపీ బీజేపీ అధ్యక్షుదిని ప్రకటిస్తామని తెలిపారు. see also :పీపుల్స్ ఫ్రంట్ పై కేసీఆర్ అద్భుత వ్యూహం..!! …

Read More »

అవినీతి భ‌యం…బీజేపీతో మ‌ళ్లీ పొత్తుకు బాబు ఆరాటం..డీల్ సెట్ చేస్తోంది ఎవ‌రంటే

ఏపీ ముఖ్య‌మంత్రి, తెలుగుదేశం పార్టీ అదినేత నారా చంద్ర‌బాబు నాయుడు అవ‌కాశవాద రాజ‌కీయాల  మ‌రోమారు చ‌ర్చ జ‌రుగుతోంది. 2014 ఎన్నిక‌ల్లో పొత్తు పెట్టుకొని నాలుగేళ్ల పాటు ఈ మైత్రిని కొన‌సాగించి ఇటీవ‌లే ఆ బంధానికి టీడీపీ అధినేత‌, ఏపీ సీఎం చంద్ర‌బాబు బైబై చెప్పేసిన సంగ‌తి తెలిసిందే. త‌న పార్టీకి చెందిన కేంద్ర‌మంత్రుల‌తో సైతం ఆయ‌న రాజీనామా చేయించారు. పొత్తు విక‌టించిన అనంత‌రం బీజేపీపై బాబు భ‌గ్గుమంటున్నప్ప‌టికీ అదంతా న‌ట‌న …

Read More »

తెలుగు నేర్చుకుంటున్ననారా లోకేష్..!!

తెలుగు నేర్చుకుంటున్ననారా లోకేష్..!! అవును మీరు చదివింది  నిజమే.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడి  తనయుడు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ తెలుగులో మాట్లాడటానికి శిక్షణ తీసుకుంటున్నాడు.ఇదుకోసం రాష్ట్ర ప్రభుత్వం బుధవారం G.O. RT.No.168 తో జివో జారీ చేసింది.లోకేష్ కు తెలుగు నేర్పుతున్న గురువు పేరు పెద్ది రామారావు.2009 ఎన్నికల్లో ప్రచారం చేసిన జూనియర్‌ ఎన్టీఆర్‌కు కూడా పెద్ది రామారావే గురువుగా …

Read More »

మరోసారి చంద్రబాబు పై సంచలన వాఖ్యలు చేసిన పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ,టీడీపీ అధినేత నారా చంద్రబాబు పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరో సారి సంచలన వాఖ్యలు చేశారు.పవన్ మీడియాతో మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ మహానగర విషయంలో ఏ తప్పు అయితే చేశారో..ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజాధాని అమరావతి విషయంలో కూడా బాబు అదే తప్పు చేస్తున్నారని అన్నారు.హైదరాబాద్ మహానగరాన్ని తానే నిర్మించానని చెప్పుకుంటున్న చంద్రబాబు..కేవలం సైబరాబాద్ ను మాత్రమే …

Read More »

శ్రీదేవి మృతిపట్ల సీఎం కేసీఆర్‌ తీవ్ర విచారం

ప్రముఖ నటి శ్రీదేవి మరణం పట్ల తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ,గులాబీ అధినేత కేసీఆర్ తీవ్ర విచారం వ్యక్తం చేశారు .శ్రీదేవి మరణం భారతీయ సినీ పరిశ్రమకు ,తెలుగు సినిమా అభిమానులకు ఎంతో వెలితిని మిగిలిస్తుందని అన్నారు.పలు సినిమాల్లో పోషించిన ఎన్నో అద్భుతమైన పాత్రలు శ్రీదేవి ని చిరస్మరణీయంగా ఉంచుతాయన్నారు. తెలుగు, హిందీతో పాటు పలు భారతీయ భాషల సినిమాల్లో నటించిన శ్రీదేవి.. తన అందం, నటన, నృత్యాలతో ఎందరో అభిమానులను …

Read More »

నంది అవార్డులపై నారా బ్రాహ్మణి స్పందన ..

ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ,టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీను షేక్ చేస్తున్న ఇష్యూ నంది అవార్డుల ప్రకటన .గత మూడు ఏండ్లుగా ఈ ఏడాది మినహా టాలీవుడ్ ఇండస్ట్రీలో విడుదల సినిమాలను ఆధారంగా తీసుకోని అత్యుత్తమ నటుడు ,నటి ,దర్శకుడు ,నిర్మాత ఇలా సినిమా ఇండస్ట్రీకి చెందిన ట్వంటీ ఫోర్ ఫ్రేమ్స్ కు సంబంధించి నంది అవార్డులను ప్రకటించింది టీడీపీ సర్కారు . ఈ అవార్డుల ప్రకటనలో అత్యధికంగా నందమూరి హీరో …

Read More »

రాష్ట్రం కోసమే చంద్రబాబు స్నానం కూడా చేయకుండా బిజీగా పర్యటనలు

తెలుగుజాతిని నడిపిస్తున్నాని చెప్పుకునే చంద్రబాబు.. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ కోసం స్నానం చేయడాన్ని కూడా త్యాగం చేశారు. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా శనివారం మీడియా సమావేశంలో వెల్లడించారు. 10 రోజులు పాటు విదేశాల్లో పర్యటించిన చంద్రబాబు అక్కడ విశేషాలను మీడియాకు వివరించారు. విదేశీ పర్యటన ద్వారా భారీగా పెట్టుబడులను తాను ఆకర్శించానన్నారు. వ్యవసాయ అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలకు అమెరికా పర్యటన ఊతం ఇచ్చిందన్నారు. రైతుల ఇంట నిత్య దీపావళి ఉండాలన్నదే …

Read More »

టీడీపీలో చేరను..కడదాక జగన్ తోనే నా ప్రయాణం-వైసీపీ మాజీ ఎమ్మెల్యే..

ఏపీలో గత మూడున్నరేండ్లుగా రాష్ట్ర ముఖ్యమంత్రి,టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీ అయిన వైసీపీ కి చెందిన పలువురు మాజీ ప్రస్తుత ఎమ్మెల్యేలను నయానో భయానో బెదిరించి చేర్చుకుంటున్నారు అని రాజకీయ వర్గాలు ముఖ్యంగా వైసీపీ శ్రేణుల ప్రధాన ఆరోపణ.అందులో భాగంగా అనంతపురం నియోజకవర్గానికి చెందిన వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బోడిమల్లు గురునాథరెడ్డి అధికార పార్టీ అయిన టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధమైంది..దీనిలో భాగంగా ఇప్పటికే …

Read More »

ఆ జిల్లాలో టీడీపీ దుకాణం బంద్ ..

తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత జరిగిన తోలి సార్వత్రిక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున మొత్తం పదిహేను మంది ఎమ్మెల్యేలు గెలుపొందిన సంగతి విదితమే .ఆ తర్వాత అధికారంలో ఉన్న టీఆర్ ఎస్ పార్టీ సర్కారు ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గత మూడున్నర ఏండ్లుగా పలు సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తోన్న సంగతి విదితమే .కేసీఆర్ సర్కారు చేస్తోన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులైన తెలంగాణ టీడీపీ పార్టీ …

Read More »

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat