మీరు చదివింది నిజమే .స్వయంగా ఏపీ ముఖ్యమంత్రి ,అధికార తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు అయిన నారా చంద్రబాబు నాయుడు ఒప్పేసుకున్నారు .గతంలో అసెంబ్లీ సాక్షిగా దేశంలో అవినీతిలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని నిజం ఒప్పుకున్నా సంగతి తెల్సిందే . see also:వన్య ప్రాణులను వేటాడి..హెరిటేజ్ వాహనాల్లో తరలింపు ..! తాజాగా ఆడవారిపై జరుగుతున్నా నేరాల్లో నెంబర్ వన్ స్థానంలో రాష్ట్రముందని ఆయన అన్నారు .నిన్న సోమవారం …
Read More »కేసుల భయం..మోడీపై కసి ఉన్నా..నోర్ముసుకుంటున్న బాబు
కర్ణాటక ఎన్నికలు హాట్ హాట్‌గా మారిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ మద్ధతుతో తమకు సంపూర్ణ బలం ఉన్నప్పటికీ.. సింగిల్ లార్జెస్ట్ పార్టీ అన్న సాకు చూపి గవర్నర్ ఏకపక్షంగా బీజేపీకి అధికారం అప్పగించడం పట్ల జేడీఎస్-కాంగ్రెస్‌లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. గవర్నర్ నిర్ణయంపై ఇప్పటికే సుప్రీంకోర్టుకు వెళ్లిన ఈ రెండు పార్టీలు దేశంలోని ఇతర పార్టీల మద్ధుతుతో పోరాటం చేయాలని భావించాయి. ఈ నేపథ్యంలో వివిధ ప్రాంతీయ పార్టీల …
Read More »కేసీఆర్ మీటింగ్ పెడితే.. చంద్రబాబుకు వణుకు పుడుతుంది
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మీటింగ్ పెడితే.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి వణుకు పుడుతుందని వైసీపీ ఎమ్మెల్యే ఆర్కే రోజా ఎద్దేవా చేశారు.ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.ఓటుకు నోటు కేసు దర్యాప్తు ఇప్పుడు ముమ్మరం అవుతుంది కాబట్టే..రాష్ట్ర ప్రజల దృష్టి మరల్చడానికి చంద్రబాబు ఏపీ కి ప్రత్యేక హోదా కోసం ర్యాలీలు చేస్తున్నారని ఆమె ఆరోపించారు.చంద్రబాబు నాయుడు దొంగదీక్షలు ఎన్ని చేసినా ప్రజలు నమ్మప్రసక్తే లేదని అన్నారు …
Read More »చంద్రబాబుకు కొత్తభయం..??
ఏపీ ముఖ్యమంత్రి, టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడులో కొత్త టెన్షన్ మొదలైందా? తన అవినీతి బయటపడుతుందని ఆయనలో ఆవేదన మొదలయిందా?అందుకే ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి లేఖ రాశారా? అంటే అవుననే సమాధానం వస్తోంది. తాజా ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి సీఎం చంద్రబాబు లేఖ రాసిన సంగతి తెలిసిందే. 15వ ఆర్థిక సంఘం విధివిధానాల్లో పేర్కొన్న … ‘జనాకర్షక పథకాలపై సమీక్ష’ అనే అంశం అభ్యంతరకరమని ఏపీ సీఎం ప్రధాని …
Read More »బాలయ్య ఎమ్మెల్యే సీటుకు ఎసరు పెట్టిన బీజేపీ
ప్రధానమంత్రి నరేంద్ర మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బావమరిది, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణను బీజేపీ టార్గెట్ చేసుకుంది. ఆయన ఎమ్మెల్యే సీటుకు ఎర్త్ పెట్టేందుకు సిద్ధమైంది. ఏపీ సీఎం చంద్రబాబు ధర్మ పోరాట దీక్ష పేరుతో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొన్న బాలకృష్ణ.. మోడీ శిఖండిలా, కొజ్జాలా రాజకీయాలు చేస్తూ ఎన్నికల్లో గెలవాలనుకుంటున్నారని తీవ్రంగా ఆరోపించారు. దీంతో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యాలపై రాష్ట్ర బీజేపీ …
Read More »పవన్ కళ్యాణ్ కు కౌంటర్ ఇచ్చిన మంత్రి లోకేష్
ప్రముఖ సినీ నటుడు ,జనసేన అధినేత పవన్ కళ్యాణ్ శుక్రవారం ట్విట్టర్ వేదికగా ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అయన తనయుడు నారా లోకేష్ లపై సంచలన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.అయితే పవన్ చేసిన ఆరోపణలపై మంత్రి లోకేష్ స్పంచించి కౌంటర్ ఇచ్చారు.. ” పవన్ కళ్యాణ్ గారు, మీ వ్యాఖ్యలు చాలా బాధించాయి. ఇంతకు ముందు కూడా నా పై వ్యక్తిగతంగా ఎన్నో ఆరోపణలు చేసి మళ్ళీ …
Read More »మరోసారి పవన్ పై వర్మ సంచలన పోస్ట్..!!
ప్రముఖ దర్శక నిర్మాత రామ్ గోపాల్ వర్మ మరో వివాదానికి తెరలేపాడు.పవన్ విషయంలో చాలా హాట్ టాపిక్ గా మారాడు.నటి శ్రీ రెడ్డి తో సంచలన వాఖ్యలు చేయించింది తానే అని ఒప్పుకున్న వర్మ పవన్ కి సారీ చెప్పాడు. తల్లి మీద ఒట్టేసి చెబుతున్నాను. మరోసారి పవన్ పై కాని ఆయన ఫ్యామిలీపై ఎలాంటి కామెంట్స్ చేయనని ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలిపిన విషయం తెలిసిందే.. ఈ …
Read More »చంద్రబాబు ఒక్కరోజు దీక్ష ఖర్చు 30 కోట్లా..?
తెలుగుదేశం పార్టీ అధినేత ,ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇవాళ తన పుట్టిన రోజు సందర్భంగా ఏపీ కి ప్రత్యేక హోదా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ధర్మ పోరాట దీక్ష పేరుతో ఒక్కరోజు దీక్ష చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో చంద్రబాబు చేస్తున్న ధర్మ పోరాట దీక్షపై ఏపీ ఫైర్ బ్రాండ్, వైసీపీ ఎమ్మెల్యే రోజా విమర్శలు గుప్పించారు.చంద్రబాబు చేపట్టినది నిరాహారదీక్ష కాదని, ఉపవాసదీక్ష అని ఆమె ఎద్దేవా చేశారు. …
Read More »బ్రేకింగ్ : 2019లో ఏపీలో ఎగిరే జెండా ఎవరిదో తేల్చేసిన లోక్‌నీతి-సీఎస్‌డీఎస్-ఏబీపీ న్యూస్ తాజా సర్వే ..!!
ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరొందిన మాజీ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ఇటీవల కాలంలో తన అనుచరగణంతో చేసిన సర్వేలో వైసీపీనే 2019లో అధికారం చేపడుతుందంటూ రిపోర్ట్ విడుదల చేసిన విషయాన్ని మరిచిపోకముందే.. లోక్‌నీతి – సీఎస్‌డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే కూడా లగడపాటి రాజగోపాల్ సర్వేతో ఏకీ భవించింది. లోక్‌నీతి – సీఎస్‌డీఎస్ – ఏబీపీ న్యూస్ తాజా సర్వే సంస్థ రాబోయే 2019 ఎన్నికల్లో గెలుపు పై …
Read More »చంద్రబాబు ఒక్కరోజు దీక్షకు ఎన్నికోట్లు ఖర్చు చేస్తున్నారో తెలుసా..?
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి ఒక్క రోజు దీక్షకు అట్టహాసంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి.దీని కోసం ప్రభుత్వ ఖజానా నుంచి కోట్ల రూపాయలు మంచినీళ్ళలా ఖర్చుచేస్తున్నారు.విజయవాడ మున్సిపల్ స్టేడియంలో రేపు చంద్రబాబు దీక్షకు దిగనున్నారు.ఇందుకోసం స్టేడియంలో ఏసీలు,సౌండ్ సిస్టమ్స్ ,టెంట్లు తో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు.అంతేకాకుండా ఈ పనులను జిల్లా కలెక్టర్ ,పోలిస్ అధికారులు పర్యవేక్షిస్తున్నారు.దీక్ష జరుగుతున్నంతసేపు అక్కడికి వచ్చిన ప్రజలకు భోజనాలు,మజ్జిక పంపిణి చెయ్యాలని అధికారులకు ముఖ్యమంత్రి కార్యాలయం …
Read More »