తెలంగాణ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 44 ప్రభుత్వ ఆసుపత్రిలో 56 టిఫా స్కానింగ్ మిషన్లు 20 కోట్ల రూపాయలతో ప్రభుత్వం ఏర్పాటు చేసింది..నేడు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖమంత్రి తన్నీరు హరీశ్ రావు గారు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు..ఈ సందర్భంగా వరంగల్ తూర్పు నియోజకవర్గం లోని సీకేఎం ప్రసూతి ఆసుపత్రిలో రెండు టిఫా స్కానింగ్ మిషన్లను ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ గారు ముఖ్య అతిథిగా …
Read More »టీఆర్ఎస్ లో చేరిన యువకులు..
వరంగల్ శివనగర్ కి చెందిన సుమారు 300 మంది యువకులు మంద అక్షిత్ పటేల్ తో కలిసి టీఆర్ఎస్వీ నాయకుడు కలకొండ అవినాష్,టీఆర్ఎస్ నాయకుడు పగడాల సతీష్ ఆద్వర్యంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సమక్షంలో ఆర్యవైశ్య ఫంక్షన్ హాల్ లో టీఆర్ఎస్ లో చేరారు..ఈ మేరకు వారికి ఎమ్మెల్యే కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీతోనే అభివృద్ది సాద్యమన్నారు.టీఆర్ఎస్ పాలనలో …
Read More »పేదింటి ఆడబిడ్డకు మేనమామగా సీఎం కేసీఆర్
తెలంగాణ రాష్ట్రంలో పేదింటి పెళ్ళికి వరం కళ్యాణలక్ష్మి అని వరంగల్ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈరోజు గురువారం ఉదయం తన క్యాంపు కార్యాలయంలో కళ్యాణలక్ష్మి చెక్కులను అందజేసారు.ఖిలావరంగల్ కు చెందిన లబ్ధిదారులకు చెక్కులు అందజేసారు. శంబునిపేటకు చెందిన పస్థం రేణుక,హరిజనవాడకు చెందిన మేకల మానస,ఫోర్ట్ వరంగల్ కు చెందిన వర్కాల జ్యోతి,కరీమాబాద్ కు చెందిన అల్లం లక్ష్మి,తూర్పుకోటకు చెందిన పాలమాకుల శిరీష లకు చెందిన 4లక్షల 51వేల464 …
Read More »జనచైతన్య యాత్ర కాదు అది జనం లేని యాత్ర ..!
వరంగల్ మహానగరపాలక సంస్థ ప్రధాన కార్యాలయంలోని తన చాంబర్ లో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసిన మేయర్ నన్నపునేని నరేందర్..నిన్న బారతీయ జనతా పార్టీ జన చైతన్య యాత్రలో తెలంగాణా ప్రభుత్వం పై చేసిన విమర్శలకు ఆయన ఘాటుగా బదులిచ్చారు.అది జన చైతన్య యాత్ర కాదు జనంలేని యాత్ర అని ప్రజలకు సేవచేయడానికి కావాల్సింది మగతనం కాదు అని ప్రజలకు సేవచేయాలంటే కావాల్సింది కమిట్ మెంట్ అని ఆయన అన్నారు.ఒక …
Read More »వరంగల్ నగరంలో మోనోరైలు కోసం అధ్యయనం..!
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ మహానగరం తరువాత అతి పెద్ద నగరమైన వరంగల్ నగరంలో మోనోరైలు ప్రాజెక్టుకు అడుగులు పడుతున్నాయి. స్విట్జర్లాండ్ కు చెందిన ఇంటమిన్ ట్రాన్స్ పోర్టేషన్ కంపెనీకి చెందిన ఏడుగురు ప్రతినిధుల బృందం వరంగల్ లో ఈ రోజు పర్యటించింది. నగరంలో పలు ప్రాంతాలను పరిశీలించింది. నగరంలో మోనోరైలు ప్రాజెక్ట్ కోసం ప్రతిపాదించిన రూట్లలో మేయర్ నరేందర్ వారిని స్వయంగా తిప్పుతూ..చూపించారు. see also :ఫలించిన ఆర్మూర్ …
Read More »