హుజూర్ నగర్ లో గెలిచేది టీఆర్ఎస్ పార్టీనే అని ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు..24,27 బూత్ లలో సాయిబాబా వీదితో పాటు పలు వీదులలో శానంపూడి సైదిరెడ్డిని గెలిపించవలసిందిగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ పాల్గొన్న ఇంచార్జ్ లు,ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా ఎమ్మెల్యే నరేందర్ మాట్లాడుతూ …
Read More »ఉత్తమ్ వి ఉత్తమాటలే..
టీఆర్ఎస్ తోనే హుజుర్ నగర్,నేరేడుచర్ల అభివృద్ది సాద్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే,నేరేడుచర్ల టౌన్ ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ అన్నారు. 26,29 బూత్ ల లోని గ్రందాలయ వీది,పూల బజార్,బాషా బజార్,మున్సిపల్ ఆఫీస్ రోడ్,మార్కెట్ లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరుగుతూ టీఆర్ఎస్ అభ్యర్ది శానంపూడి సైదిరెడ్డికి ఓటు వేయవలసిందిగా అభ్యర్దించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శానంపూడి సైదిరెడ్డిని గెలిపించుకోవడం ద్వారా హుజుర్ నగర్ అభివృద్ది చేసుకుందామన్నారు.నేరేడుచర్ల మున్సిపాలిటీ …
Read More »హుజూర్ నగర్ లో టీఆర్ఎస్ దే విజయం
తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో టీఆర్ఎస్ సర్కారు ప్రవేశ పెడుతున్న సంక్షేమాభివృద్ది కార్యక్రమాలకు ఆకర్శితులై శివాజినగర్ కు చెందిన యూత్ సుమారు 100 మంది అమరారపు వెంకన్న ఆద్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో టీఆర్ఎస్ లో చేరారు.ఈ మేరకు వారికి వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నేరేడుచర్ల ఎన్నికల ఇంచార్జ్ నన్నపునేని నరేందర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.. ఈ సందర్బంగా …
Read More »ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారి ఆశీస్సులు…!
విశాఖ శ్రీ శారదాపీఠం ఉత్తరాధికారిగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీ శ్రీ శ్రీ స్వాత్మానందేంద్ర స్వామివారు తొలిసారిగా చేపట్టిన హిందూ ధర్మ ప్రచారయాత్ర ఉమ్మడివరంగల్ జిల్లాలో దిగ్విజయవంతంగా కొనసాగుతోంది. ధర్మ ప్రచారయాత్రలో భాగంగా హన్మకొండలోని రాజ్యసభ సభ్యులు కెప్టెన్ లక్ష్మీకాంత రావు నివాసంలో జరుగుతున్న దేవి శరన్నవరాత్రుల ఉత్సవాలలో స్వామివారు స్వయంగా శ్రీ రాజశ్యామల అమ్మవారి పీఠపూజ, అర్చనాది కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తదనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు ఇచ్చి ఆశీర్వదిస్తున్నారు. …
Read More »కేటీఆర్ కు ఎమ్మెల్యే గ్రీన్ గిఫ్ట్..
యువతకు స్పూర్తి మార్గదర్శకుడు కేటీఆర్ గారని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్ కేటీఆర్ గారి జన్మధినం సందర్బంగా ఖిలావరంగల్ లోని మద్య కోటలో కేక్ కట్ చేసి పెద్ద ఎత్తున మొక్కలు నాటి గ్రీన్ గిఫ్ట్ కార్యక్రమం నిర్వహించారు.అనంతరం అందపాఠశాల విద్యార్దులకు బట్టలపంపిణీ చేపట్టారు..ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా మేయర్ గుండా ప్రకాశరావు,మాజీ ఎంపి సీతారాం నాయక్ హాజరయ్యారు.నియోజకవర్గ ముఖ్యనాయకులు,కార్పోరేటర్లు,కార్యకర్తలు పాల్గొన్నారు.ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని …
Read More »దివ్యాంగులు నాకు కుటుంబ సభ్యులే
వరంగల్ లోని శివనగర్ లోని పద్మశాళి కమ్యూనిటి హాల్ లో నవ తెలంగాణా దివ్యాంగుల సంక్షేమ సంఘం వరంగల్ అర్బన్ జిల్లా వారి ఆద్వర్యంలో టీఆర్ఎస్ పార్టీ దివ్యాంగుల సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్,దివ్యాంగుల అభివృద్ది కార్పోరేషన్ చైర్మన్ కేతిరెడ్డి వాసుదేవరెడ్డి,కార్పోరేటర్ శామంతుల ఉషశ్రీ శ్రీనివాస్…ఈ సందర్బంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ మాట్లాడుతూ కేసీఆర్ కేటీఆర్ గారి ఆశీర్వాదంతో నాకు ప్రజలకు సేవచేసే …
Read More »