పేద ప్రజల కళ్ళలో వెలుగు కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని వరంగల్ మేయర్ నరేందర్ అన్నారు.ఇదో నూతన చరిత్ర అని,దేశంలోనే ఎక్కడా లేనివిదంగా నూతన అద్యాయానికి ముఖ్యమంత్రి గారు తెరతీసారని,వారి సంకల్పాన్ని అందరం బాగస్వామ్యమై విజయవంతం చేద్దామని పిలుపునిచ్చారు. ఆగస్టు 15వ తేదీ నుంచి ప్రతిష్టాత్మకంగా ప్రారంభం కానున్న కంటి వెలుగు పథకంపై వరంగల్ కాకతీయ మెడికల్ కాలేజీ ఆడిటోరియం లో ఉప ముఖ్యమంత్రి, విద్యా …
Read More »మేయర్ నరేందర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్..!
తెలంగాణ రాష్ట్రంలోని గ్రేటర్ వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు.నగరంలో చేపడుతున్న …
Read More »వరంగల్ మేయర్ ను అభినందించిన మంత్రి కేటీఆర్
వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ ను మంత్రి కేటీఆర్ అభినందించారు. హైదరాబాద్ లోని హరిత ప్లాజాలో తెలంగాణ పురపాలక శాఖ వార్షిక ప్రణాళికను మంత్రి కేటీఆర్ బుధవారం విడుదల చేసారు.ఈ సమావేశానికి వరంగల్ మహానగర పాలక సంస్థ మేయర్ నన్నపునేని నరేందర్ పాల్గొన్నారు.ఈ సందర్బంగా కార్పోరేషన్ల మేయర్లు,కమీషనర్లకు సూచనలు చేస్తూ వరంగల్ మేయర్ నరేందర్ ను ఈ సందర్బంగా అభినందించారు. నగరంలో చేపడుతున్న పలు కార్యక్రమాలపై …
Read More »మృతుల కుటుంబాలకు అండగా ఉంటాం.. మేయర్ నరేందర్
కోటిలింగాల వద్ద బాణసంచా తయారి కేంద్రంలో జరిగిన అగ్నిప్రమాదం విచారకరమని,ఈ సంఘటన తీవ్ర దిగ్బ్రాంతిని గురిచేసిందని మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.సంఘటనా స్థలానికి వెల్లి ప్రమాదం ఎలా జరిగిందో అడిగితెలుసుకున్నారు.అనంతరం MGM మార్చురిలో ఉంచిన మృతదేహాలను సందర్శించి వారి కుటుంభసభ్యులను పరామర్శించారు. ఈ సందర్బంగా మీడియా తో మాట్లాడుతూ ఈ ఘటన చాలా భాదాకరమని,హృదయవిదారకరమైన ఘటన అని మేయర్ అన్నారు.ఈ అగ్నిప్రమాదంలో ప్రాణాలో కోల్పోయిన వారంతా పేద కుటుంబానికి చెందిన …
Read More »వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ సిటీగా తీర్చిదిద్దడమే లక్ష్యం..
గ్రేటర్ వరంగల్ నగరాన్ని పొల్యూషన్ లెస్ నగరంగా తీర్చిదిద్దడమే తమ లక్ష్యమని నగర మేయర్ నన్నపునేని నరేందర్ అన్నారు.ఈ రోజు వరంగల్ మహానగరపాలక సంస్థ ఆద్వర్యంలో నగరంలోని చారిత్రక ప్రదేశాల్లో స్మార్ట్ బైక్ సైకిల్ ర్యాలీ జరిగింది.ఈ కార్యక్రమంలో మేయర్ నరేందర్ పాల్గొని సైకిల్ నడిపారు.అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజా ప్రతినిదులు,ప్రభుత్వ అధికారులు,ప్రజలు పాల్గొన్నారని,ఈ నగరంలో కాలుష్య నివారణపై అవగాహణ కల్పించడం కోసం ఈకార్యక్రమం నిర్వహించడం జరిగిందని …
Read More »మంత్రి కేటీఆర్ కి ఘనస్వాగతం పలుకుదాం..మేయర్ నరేందర్..
రేపు (బుధవారం ) రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ వరంగల్ మహానగరంలో పర్యటించనున్నారు.ఈ పర్యటన నేపధ్యంలో వరంగల్ అర్బన్ పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్యే వినయ్ బాస్కర్ అద్యక్షతన ముఖ్య కార్యకర్తలతో సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సమావేశానికి నగర మేయర్ నన్నపునేని నరేందర్ హాజరయ్యారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్ కి ప్రజలు,కార్యకర్తలు ఘనస్వాగతం పలకాలని పిలుపునిచ్చారు.నగర అభివృద్దికి అధిక నిదులు కేటాయిస్తూ,నగరాన్ని అభివృద్ది బాటలో …
Read More »