దళిత మహిళా ఎస్‌ఐను దూషించడం.. టీడీపీ అగ్రకుల దురహంకారానికి నిదర్శనమని ఉప ముఖ్యమంత్రి పుష్పశ్రీవాణి మండిపడ్డారు. టీడీపీ సీనియర్ మహిళా నేత నన్నపనేని రాజకుమారి చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా పుష్పశ్రీవాణి తీవ్రంగా ఖండించారు. మంత్రి తానేటి వనితతో కలసి ఆమె గురువారం మీడియాతో మాట్లాడుతూ..గతంలో చంద్రబాబు నాయుడు, ఆదినారాయణరెడ్డిలు కూడా దళితులను ఇలానే అవమానించారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు.. ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవిని కులం పేరుతో అవమానించి కన్నీళ్లు …
Read More »ముగ్గురు మగోళ్లు కలిసి.. ఆమె బట్టలను చించేయడమేంటి.. వీడియో తీయడమేంటి!
ఏపీలో జరిగిన ఘటనపై తీవ్రంగా మండిపడుతున్నారు అధికారులు,మహిళలు, విద్య సంఘాలు. ప్రకాశం జిల్లా కనిగిరిలో డిగ్రీ చదువుతున్న అమ్మాయి తనతో పెళ్లికి నిరాకరించిందన్న కారణంతో ఆమెపై అత్యాచారయత్నానికి పాల్పడ్డ దారుణ సంఘటనపై ఏపీ మహిళా కమిషన్ చైర్ పర్సన్ నన్నపనేని రాజకుమారి స్పందిస్తూ కన్నీటి పర్యంతమయ్యారు. మీడియాతో ఆమె మాట్లాడుతూ, ‘ఒక వీధి కుక్కల్లాగా, ఊర కుక్కల్లాగా, వేట కుక్కల్లాగా ఆమెపై పడి ఆ విధంగా చేయడం దారుణం.. ముగ్గురు …
Read More »